టాటా జైకాకి మరియు దాని ప్రత్యర్ది వాహనాలకి మద్య తారతమ్యత

జనవరి 11, 2016 12:09 pm sumit ద్వారా ప్రచురించబడింది

Tata Zica

టాటా మోటార్స్ వచ్చే నెల అంటే ఫిబ్రవరి మద్యలో జైకా ని ప్రారంభించబోతున్నారు. భారత వాహన తయారీదారులు భారతీయ రహదారులని పాలించినటువంటి ఇండికా వాహనానికి బదులుగా ఈ కారు ని పరిచయం చేయబోతున్నారు. అయితే ఇటీవల టాటా విడుదల చేసిన వాహనాలు వినియోగదారులని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అందువలన ఇలాంటి కీలకమయిన పరిస్తితులలో టాటా ఈ వాహనాన్ని పరిచయం చేయ బోతోంది . అందువలన జైకా వినియోగదారుల ముందుకి వారి అపారమయిన అంచనాల భారాన్ని మోస్తూ రాబోతోంది .

ఇది దాని యొక్క క్యాబిన్లో కొత్త డిజైను ఫిలాసఫి తో , వివిధ రకాల మార్పులతో రాబోతోంది . ఈ కారు 1.2 లీటర్ రెవోట్రోన్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.05 లీటర్ రేవోటార్క్ డీజిల్ ఇంజన్ లని కలిగి ఉండి , 83 bhp మరియు 69 బిహెచ్పిల గరిష్ట శక్తిని విడుదల చేసే సామర్ద్యం తో రాబోతోంది . ఈ వాహనం మారుతి సుజుకి సెలెరియో మరియు చేవ్రొలెట్ బీట్ వాహనాలకి దీటుగా పోటీ పడబోతుంది.

జైకా యొక్క అందుబాటులో ఉన్న సమాచారం సేకరించిన పిదప ఇది దాని రాబోయే హాచ్బాక్ తో ప్రత్యర్డులకి వ్యతిరేకంగా దాని విభాగం లో ఎలాంటి ఫలితాలని సాధించ బోతోందో వేచి చూడాలి .

Tata Zica vs Rivals

నవీకరించబడిన లోపలి పరికరాలు మరియు వివిధ రకాల స్టోరేజ్ స్పేస్ లతో జైకా దాని ప్రత్యర్ది వీక్షకుల ప్రశంసలని అందుకోవటానికి అన్ని విధాల మెరుగులు దిద్దుకొని రాబోతుంది.

మొత్తం మీద దీని రైడ్ నాణ్యత కూడా చాల బాగుంది. మరియు టాటా దీని ధరని కూడా నియంత్రణ లో ఉంచుకోగాలిగితే కొత్త నవీకరనలతో రాబోతున్న ఈ వాహనం భారత మార్కెట్ లో అందరి మన్ననల్ని పొందగలుగుతుంది.

ఇది కూడా చదవండి ;

టాటా జైకా సెడాన్: మరిన్ని వివరాలు తెలుసుకోండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience