Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

పోలిక: అబార్త్ పుంటో ఈవో Vs ఫోర్డ్ ఫిగో Vs ఫోక్స్వ్యాగన్ పోలో జిటి

అక్టోబర్ 08, 2015 12:33 pm manish ద్వారా సవరించబడింది

జైపూర్:

Abarth Punto Evo vs Ford Figo vs Volkswagen Polo GT

ఫోక్స్వ్యాగన్ గ్రూప్ ఇప్పటికే కష్టాలలో ఉంది. ఈ సమయంలో ఇటాలియన్ తయారీసంస్థ కారు ని విడుదల చేయడం వలన విడబ్లు సంస్థ మరింత తగ్గుతుంది. అదే సమయంలో ఇటాలియన్ సంస్థ కి ఇది చాలా అనుకూల సమయం అవుతుంది. ఫోర్డ్ ఫిగో కూడా జర్మన్ తయారీదారి కంటేమంచి మైలేజ్ ని అందిస్తుంది. రాబోయే పుంటో ఈవో తేలు ఆకరం వంటి చిహ్నాలతో ఆకర్షణీయంగా ఉంది. ఏదమైనపాటికీ మూడు సంస్థలలో కూడా ఉండవలసిన ముఖ్యమైన ఉత్తమ అంశాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు పోల్చి చూద్దాము.

Abarth Punto Evo vs Ford Figo vs Volkswagen Polo GT

లుక్స్:

అబార్త్ పుంటో ఈవో బోనెట్ మరియు టెయిల్గేట్ పైన అబార్త్ యొక్క చిహ్నాలను కలిగి ఉంటుంది. ఈ కారు అబార్త్ అక్షరాలతో స్పోర్టీ డికేల్స్ మరియు హార్డ్ టు అన్ నోటీస్ తేలు ఆకరం వంటి సూక్ష్మ అలాయి చక్రాలను కలిగి ఉంటుంది. డ్యుయల్ రంగు పెయింట్ కూడా కారు యొక్క స్పోర్టీ అపీల్ ని పెంచేందుకు సహాయపడుతుంది. ఫోర్డ్ యొక్క చిన్న హ్యాచ్ ఆస్టర్న్ మార్టిన్ లో ఉన్నటివంటి గ్రిల్ ని కలిగియుండి కారు యొక్క ప్రీమియం లుక్ ని పెంచుతుంది. కారు ఎంచుకునేందుకు ఏడు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది.

పోలోజిటి డిజైన్ పరంగా దాని పునాదులను అంటుకుని ఉంది. జిటి యొక్క బ్యాడ్జింగ్ తో ఒక సౌందర్య నవీకరణను పొంది ఉంది.

ధర:

అబార్త్ పుంటో రూ. 10 లక్షల ధర కంటే తక్కువ ఉంటుందని భావిస్తున్నారు. విడబ్లు పోలో రూ. 8.4 లక్షలు మరియు ఫోర్డ్ ఫిగో రూ.7.1 లక్షలు. అమెరికన్లు, ధర మరియు అనుభవపరంగా పోటీ ని ధాటిగా నిర్వహించగలరు. ఇదే జరిగితే గనుక, ఇది భారతదేశపు మొట్టమొదటి హాట్ హ్యాచ్బ్యాక్ అవుతుంది.

Abarth Punto Evo vs Ford Figo vs Volkswagen Polo GT

గుర గుర ధ్వని:

వెల్లడించబడియున్న పౌనఃపున్యాలను తో, అబార్త్ పుంటో ఈవో 1.4 లీటర్ 145bhp శక్తిని అందించే ఇంజిన్ తో అమర్చబడి ఉంటుందని తెలుసుకోవచ్చు. ఈ పవర్ప్లాంట్ ఒక అద్భుతమైన శక్తిని అందిస్తుంది కానీ ఫోర్డ్ ఫిగో అందించే మైలేజ్ మరియు శక్తి స్థాయిలు పోల్చి చూస్తే, ఇది అసంపూర్ణం అని చెప్పవచ్చు. ఫోర్డ్ ఫిగో 104bhp శక్తిని అందిస్తూ విడబ్లు పోలో అందించే 104bhp శక్తిని త్రోసిపుచ్చుతుంది. ఫోక్స్వ్యాగన్ పోలో జిటి టిఎస్ ఐ దాని లిమిటెడ్ ఎడిషన్ మరియు అప్డేట్స్ ని పండగ సీజన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

Share via

Write your Comment on Abarth పుంటో EVO

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.30.40 - 37.90 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.2.84 - 3.12 సి ఆర్*
కొత్త వేరియంట్
ఫేస్లిఫ్ట్
Rs.1.03 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.11.11 - 20.50 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర