మీ మారుతి ఫ్రాంక్స్ؚను వ్యక్తిగతీకరించడానికి ఈ యాక్సెసరీలను చూడండి
మారుతి కొత్త క్రాస్ؚఓవర్ సుమారు రూ.30,000 ధర కలిగిన “విలాక్స్” అనే ఆచరణాత్మక యాక్సెసరీ ప్యాక్ؚను కూడా పొందనుంది
-
ఎక్స్ؚటీరియర్ యాక్సెసరీలలో బహుళ అలంకరణలు, డోర్ వైజర్ మరియు ఎక్స్ؚటీరియర్ స్టైలింగ్ కిట్‌లు ఉన్నాయి.
-
దీని ఇంటీరియర్ؚను ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, ఫ్లోర్ మ్యాట్‌లు మరియు విండో సన్ؚషేడ్‌లతో అలంకరించవచ్చు.
-
మారుతి ఫ్రాంక్స్ؚను ఐదు విస్తృతమైన వేరియెంట్ؚలతో అందిస్తోంది: సిగ్మా, డెల్టా, డెల్టా+, జెటా మరియు ఆల్ఫా.
-
ఈ క్రాస్‌ఓవర్ؚను రూ.7.46 లక్షల నుండి రూ.13.13 లక్షల (పరిచయ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకు విక్రయిస్తున్నారు.
జనవరి 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన తరువాత, బాలెనో-ఆధారిత మారుతి ఫ్రాంక్స్ విక్రయాలు ఎట్టకేలకు ఏప్రిల్ؚలో ప్రారంభమయ్యాయి. సిగ్మా, డెల్టా, డెల్టా+, జెటా మరియు ఆల్ఫా వంటి అనేక వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది మరియు దీని ధర రూ.7.46 లక్షల నుండి రూ.13.14 లక్షల వరకు (పరిచయ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర) ఉంది. ప్రత్యేకమైన డిజైన్ దీని బాలాలలో ఒకటికాగా, విస్తృత శ్రేణి యాక్సెసరీలతో దీన్ని మీ అభిరుచికి తగిన విధంగా మరింత వ్యక్తిగతీకరించవచ్చు. ధరలతో పాటు ఇంటీరియర్ మరియు ఎక్స్ؚటీరియర్ యాక్సెసరీల వివరాలు ఇక్కడ అందించబడ్డాయి. మొదటగా అత్యవసరమైన యాక్సెసరీలను అందించే విలాక్స్ ప్యాక్ؚను చూద్దాం:
రూ.29,900 ధరగల విలాక్స్ ప్యాక్ؚలో ఇవి ఉంటాయి:
-
ORVM కవర్‌లు
-
హెడ్ؚలైట్ అలంకరణ
-
డోర్ వైజర్
-
ఎరుపు రంగు ఇన్సర్ట్ؚలతో బాడీ సైడ్ మౌల్డింగ్
-
ఎక్స్ؚటీరియర్ స్టైలింగ్ కిట్ (బూడిద రంగు +ఎరుపు రంగు స్కిడ్ ప్లేట్ ఫ్రంట్, సైడ్ మరియు రేర్)
-
ఫ్రంట్ మరియు రేర్ బంపర్ అలంకరణ (నలుపు + ఎరుపు)
-
ఎరుపు హైలైట్‌లతో సీట్ కవర్‌లు
-
ఎరుపు రంగు హైలైట్‌లతో డిజైనర్ మ్యాట్
-
డోర్ సిల్ గార్డ్
ఎక్స్ؚటీరియర్
యాక్సెసరీ ఐటెమ్ |
ధర |
ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ (బూడిద రంగు +ఎరుపు రంగు) |
రూ. 2,090 |
సైడ్ స్కిడ్ ప్లేట్ (బూడిద రంగు) |
రూ. 3,090 |
రేర్ స్కిడ్ ప్లేట్(బూడిద రంగు+ఎరుపు) |
రూ. 2,490 |
బాడీ సైడ్ మౌల్డింగ్ |
రూ. 1,890 to రూ. 2,490 |
రేర్ స్పాయిలర్ ఎక్స్ؚటెండర్ (నలుపు+ఎరుపు) |
రూ. 1,090 |
అలాయ్ వీల్స్ (4 ఉన్న సెట్) |
రూ. 34,760 to రూ. 36,760 |
వీల్ కవర్‌లు (4 ఉన్న సెట్) |
రూ. 2,360 |
బాడీ కవర్ |
రూ. 3,090 |
ఫ్రంట్ బంపర్ అలంకరణ |
రూ. 790 to రూ. 890 |
రేర్ బంపర్ అలంకరణ |
రూ. 690 to రూ. 750 |
ORVM కవర్ |
రూ. 240 to రూ. 2,690 |
వీల్ ఆర్చ్ అలంకరణ |
రూ. 890 |
టెయిల్ గెట్ అలంకరణ |
రూ. 990 |
హెడ్ؚలైట్ అలంకరణ |
రూ. 790 |
రివర్సింగ్ కెమెరా |
రూ. 6,990 |
ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు |
రూ. 5,650 |
ఫ్రంట్ గ్రిల్ అలంకరణ |
రూ. 490 |
డోర్ వైజర్ |
రూ. 1,590 నుండి రూ. 2,190 |
ఇది కూడా చదవండి: త్వరలో మారుతి మోడల్‌లలో ఈ రెండు భద్రత ఫీచర్‌లను ప్రామాణికంగా అందించనున్నాను
ఇంటీరియర్
యాక్సెసరీ ఐటెమ్ |
ధర |
ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ |
రూ. 6,990 |
స్టీరింగ్ వీల్ కవర్ |
రూ. 510 |
3D మ్యాట్ |
రూ. 2,990 |
డిజైనర్ మ్యాట్ |
రూ. 2,150 |
3D బూట్ మ్యాట్ |
రూ. 1,890 |
డోర్ సీల్ గార్డ్ |
రూ. 1,890 నుండి రూ. 2,990 |
వైర్ؚలెస్ మొబైల్ చార్జర్ |
రూ. 9,390 |
విండో సన్ؚషేడ్ 2 డోర్/ 4 డోర్ |
రూ. 690/ రూ. 1,050 |
సీట్ బెల్ట్ కుషన్ |
రూ. 399 |
లోగో ప్రొజెక్టర్ ల్యాంప్ |
రూ. 1,249 |
చైల్డ్ సీట్ |
రూ. 29,990 |
సీట్ కావర్‌లు |
రూ. 8,170 నుండి రూ. 9,730 |
నెక్సా కంఫర్ట్ కలెక్షన్ |
రూ. 3,790 |
ట్రంక్ ఆర్గనైజర్ |
రూ. 1,399 |
మెడ కుషన్ |
రూ. 890 నుండి రూ. 920 |
రేర్ మొబైల్/టాబ్లెట్ హోల్డర్ |
రూ. 845 |
టిష్యూ బాక్స్ |
రూ. 699 |
ప్రెజర్ వాషర్ |
రూ. 3,599 |
కార్ అయోనైజర్ / USB ఛార్జర్ |
రూ. 3,890 |
వాక్యూమ్ క్లీనర్ + ఎయిర్ ఇన్ؚఫ్లేటర్ |
రూ. 2,499 |
డ్యూయల్ పోర్ట్ ఫాస్ట్ ఛార్జర్ |
రూ. 1,599 |
3-ఇన్-1 ఛార్జర్ |
రూ. 349 |
కార్ కేర్ కిట్ |
రూ. 799 నుండి రూ. 1,699 |
సింగిల్-డిన్ ఆడియో సిస్టమ్ |
రూ. 6,490 నుండి రూ. 6,990 |
డబుల్-డిన్ ఆడియో సిస్టమ్ |
రూ. 8,990 నుండి రూ. 9,990 |
టచ్-స్క్రీన్ సిస్టమ్ |
రూ. 12,500 నుండి రూ. 26,990 |
స్పీకర్‌లు |
రూ. 2,490 నుండి రూ. 3,355 |
ఇది కూడా చదవండి: జూన్‌లో విడుదలకు ముందు సీరీస్ ప్రొడక్షన్ؚలోకి ప్రవేశించిన 5-డోర్‌ల మారుతి జిమ్నీ
ఫ్రాంక్స్ؚకు శక్తిని అందించే ఇంజన్‌లు ఏవి?
మారుతి దీనిలో రెండు ఇంజన్ ఎంపికలను అందిస్తుంది: మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతతో 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (100PS/148Nm) మరియు బాలెనో 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ యూనిట్ (90PS/114Nm). మొదటిది 5-స్పీడ్‌ల మాన్యువల్ లేదా 6-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ؚతో జోడించబడుతుంది, నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ؚను 5-స్పీడ్‌ల మాన్యువల్ లేదా 5-స్పీడ్‌ల AMTలతో పొందవచ్చు.
ఫ్రాంక్స్ؚ పోటీదారులు
ఫ్రాంక్స్‌కు ప్రత్యక్ష పోటీదారులు లేకపోయిన ఇది టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, మహీంద్రా XUV300, రెనాల్ట్ కైగర్, మారుతి బ్రెజ్జా వంటి సబ్-4మీ SUVలతో పోటీ పడుతుంది మరియు ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
ఇక్కడ మరింత చదవండి : మారుతి ఫ్రాంక్స్ AMT