2016 SEMAషొలొ హోండా మెరుగుపరచిన-10వ తరం సివిక్ ప్రదర్శిస్తుంది
హోండా సివిక్ కోసం raunak ద్వారా నవంబర్ 06, 2015 03:00 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
కొనసాగుతున్న SEMA(స్పెషాలిటి సామగ్రి మార్కెట్ అసోసియేషన్) షో లాస్ వేగాస్,USAలో హోండా తమ నవీకరించబడిన 10వ తరం సివిక్ సెడాన్ ప్రదర్శిస్తున్నారు . అయితే ఈ 10వ తరం వాహనం ఏప్రిల్ 2015 న్యూ యార్క్ ఆటో షోలో ఒక భావన వెర్షన్ గా వెల్లడైంది .ఆతరవాత, ఉత్పత్తి -విశెషాలతో సెడాన్ వెర్షన్ USలో సెప్టెంబర్ లో బహిర్గతమైది . ఈ జపనీస్ వాహన తయారిదారులు ,కొనసాగుతున్న SEMA ప్రదర్శనలో మిగిలిన కారు ప్రదర్శకులలగా ,2016 సివిక్ సెడాన్ ఒక నిజమైన సమాగ్ర రూప అంశాలతో ప్రదర్శించటానికి ప్రయత్నిస్తున్నరు .
ఈ కారు బాహ్య విశెషాలు(కిట్లు) గురించి చెప్పాలంటె ,కంపెనీ వారు SEMA వద్ద ప్రదర్శించటానికి సైడ్ స్కర్ట్స్ తో పాటు ముందు మరియు వెనుక బంపర్ పొడిగింపులు కనబడతాయి. ఇది కొత్త 17-అంగుళాల డ్యూయల్ టోన్ యంత్రం మిశ్రలోహాల్లో చేయబడి ప్రయాణిస్తుంది.ఇంకా ఇది బూట్-మూత స్పాయిలర్ తొ పాటు చిన్న మూడవ బ్రేక్ లైట్ కలిగి వుంటుంది .ఒకసారి వాహనం ఈ నెల ద్వితీయార్ధం లొ పూర్తి స్థాయి ప్రవెశపెట్టబడిన తరవాత, అన్ని ఉపకరణాలు ఉత్తర అమెరికా డీలర్షిప్ల వద్ద అందుబాటులో ఉంటాయి.
ఈ వాహనం ఒక కొత్త 1.5 లీటర్ టర్బో Vtec ఇంజన్ ద్వారా తయారుచెయబడింది అని తెలుస్తుంది.ఇంకా ఇటీవల ప్రకటించినప్రకారం ,ఈ హోండా యొక్క యూరోపియన్ వింగ్ నుండి అది ,1.0 లీటర్ టర్బో Vtec ఇంజన్ కూడా కలిగి వుండే అవకాశాలు కనిపిస్తున్న్నయి .ఈ ఇంజన్లు ,హోండా యొక్క కొత్త టర్బో Vtec కుటుంబం నుండి వచ్చినవి .ఇవి,ఈ ఏడాది 2.0 లీటర్ టర్బో Vtec -మూడవ తరం సివిక్ టైప్ R ద్వార యూరోప్ మర్కెట్ లోకి ప్రవెశిస్తున్నాయి.