• login / register

2016 ఫోర్డ్ ఎండీవర్ ప్రభంజనం తో తిరిగి రాబోతోంది.

సవరించబడిన పైన jan 11, 2016 04:34 pm ద్వారా అభిజీత్ for ఫోర్డ్ ఎండీవర్ 2015-2020

  • 1 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫోర్డ్  2016 జనవరి 20న తదుపరి తరం ఎండీవర్ ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఇలాంటి కీలక సమయం లో ఫోర్డ్ ఇలాంటి ప్రారంభాన్ని చేస్తుంది అన్న విషయం అందరూ ఊహించినదే. నగరం లో ఎక్కడ చూసినా SUVయొక్క భారీ హోర్డింగ్ అంతటా కనిపించే అవకాశం ఉండవచ్చు . అలాగే పేస్ బుక్ వీక్షించే ప్రేక్షకులు అందరికీ కుడా బహుశా ఈ ఎండీవర్ కనిపించవచ్చు. టయోటా ఫార్చ్యూనర్ రంగంమీదికి వచ్చే వరకు కూడా అంటే 2008 నుంచి పాత ఎండీవర్ చాలా ఎక్కువ కీర్తిని గడించింది. కోల్పోయిన ప్రజాదరణను కూడగట్టుకునేందుకు ఫార్చ్యూనర్ మళ్ళీ తొలిసారిగా వినియోగదారుల ముందుకి రాబోతోంది. ప్రస్తుతం రాబోతోన్నSUV లైన్ అప్ భారతదేశం లో ఎలాంటి స్థానాన్ని పొందనుందో దాని తాజా సంచిక కోసం వేచి చూద్దాం. 

బయటి భాగాలు ;

ఇప్పుడు ఈ విభాగంలో ప్రతి కారు పరిమాణం కుడా గణనీయంగా పెద్ద పరిమాణం లో ఉంటుంది . ట్రైల్ బ్లేజర్ పెద్ద పరిమాణం లో ఉంటుంది .ఫార్చ్యూనర్ మరియు పజెరో కూడా దాదాపు అదే పరిమాణం లో ఉంటాయి . అలాగే ఎండీవర్ burly-don’t-mess-with-me అనే ఒక బలమయిన రూపం తో రాబోతోంది .ఇది చూడటానికి మిగిలిన వాటికంటే అధిక సమకాలీకనం అయినదిగా కనిపిస్తుంది. దీని యొక్క షట్కోణ క్రోమ్ కలిగిన గ్రిల్ మరియు హెడ్ల్యాంప్స్ వలన చూడటానికి ఫ్రంట్ఎండ్ భాగం డోమినేట్ చేసే విధంగా ఉంటుంది . ప్రక్క భాగాలని చూసినట్లయితే పెద్ద వీల్ ఆర్చ్ లు కలిగి ఉండి , వీల్ లో ఉన్నటువంటి ఖాళీ భాగాలూ కుడా చక్కగా కనిపిస్తాయి. దీని వీల్స్ 20 అంగుళాల తో చాలా భారీగా ఉన్నాయి . దీనిని చూస్తే రేంజ్ రోవర్ లో ఉన్నటువంటి పెద్ద వీల్స్ గుర్తుకు తెస్తుంది . మరియు దానియొక్క ధర 35 లక్షలు కూడా ఉండదని మనకు తెలుసు .

లోపల వైపు ;

ప్రస్తుతం ఉన్న SUVలు ఫార్చ్యూనర్, మిత్సుబిషి పజెరో మరియు చేవ్రొలెట్ ట్రయల్బ్లేజర్ లు .లొపలి వైపు పరిశీలిస్తే ఫార్చ్యూనర్ మరియు పజెరో యొక్క లోపలి భాగాలు ట్రయల్బ్లేజర్ పోలిస్తే పాతగా మరియు అవుట్డేటెడ్ గా ఉంటాయి. అయితే ట్రైల్ బ్లేజర్ ఒక కొత్త కారు లోపలి భాగాలు చేవ్రొలెట్ లో వలె రొటీన్ గా ఉంటాయి .ఇది క్రుజ్ ని కూడా పోలి ఉంటుంది . అయితే, ట్రయల్బ్లేజర్ చాలా విశాలంగా ఉంటుంది . అయితే ఎండీవర్ కొన్ని గొప్ప నవీకరించబడిన గాడ్జెట్ లను కలిగి ఉండి, అదునాతన లోపలి భాగాలతో దాని కోవకు చెందినా మూడు కార్లనే కాక అన్నిటినీ అధిగమించబోతోంది. ఎండీవర్ యొక్క లోపలి భాగాలు ఆధునిక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉన్న డిస్ప్లే మరియు tacho, సగటు FE , రన్నింగ్FE మరియు వాహన ఇంక్లినేషణ్ వంటి ఇంకా ఎన్నో రకాల ఫీచర్స్ ని కలిగి ఉండబోతోంది . అంతే కాక ఇది అధునాతన SYNC 2 సమాచార వినోద వ్యవస్థ ని కూడా కలిగి ఉండి భారత దేశం లో తొలిసారిగా ప్రారంభం కాబోయే వాహనంలో రాబోతుంది. 

కీలక అంశాలు ;

ఎండీవర్ శ్రేష్టమయిన పోటీ ఇవ్వటానికి ఇదే నిజానికి అసలయిన వేదిక . 3.2 లీటర్ ఇన్లైన్ 5 సిలిండర్ డీజిల్ మోటార్ కలిగి ఉండి , 200 PS శక్తిని విడుదల చేసే ఇంజిన్ కలిగి ఉండటం దీని యొక్క ప్రత్యేక స్టార్ ఆకర్షణ. అంతే కాకుండా ఇది 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ని కూడా కలిగి ఉండి, 160 PS శక్తిని ఉత్పత్తి చేస్తూ నాలుగు ప్రత్యేక రకాల వేరియంట్స్ తో AT, MT లేదా 4x4, 4x2 పేరిట వివిధ కలయికలు లో రాబోతోంది . 

ఆఫ్ రోడ్ సామర్ద్యం ;

ఈ విభాగం లో ప్రతీ వాహనం కూడా మంచి ఆఫ్ రోడ్ సామర్ద్యాలు కలిగి ఉంటాయి . ట్రయల్బ్లేజర్ దాని పరిమితులని కలిగి ఉంటుంది . ఎందుకంటే 4x2 మరియు భారీ 240 mm గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉండటం వలన ఇటువంటి ఆఫ్ రోడ్ సామర్ద్యం కలిగి ఉంటుంది. 

ఇది కూడా చదవండి ;

తదుపరి తరం ఫోర్డ్ ఎండీవర్ జనవరి 20, 2016 న ప్రారంభంకాబోతోంది.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన ఫోర్డ్ ఎండీవర్ 2015-2020

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?