ఫోర్డ్ ఎండీవర్ 2015-2020
కారు మార్చండిSave 2%-22% on buying a used Ford ఎండీవర్ **
ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 యొక్క కిలకమైన నిర్ధేశాలు
ఇంజిన్ | 2198 సిసి - 3198 సిసి |
ground clearance | 225mm |
పవర్ | 157.7 - 197.2 బి హెచ్ పి |
torque | 385 Nm - 470 Nm |
సీటింగ్ సామర్థ్యం | 7 |
డ్రైవ్ టైప్ | ఎఫ్డబ్ల్యూడి / ఆర్ డబ్ల్యూడి / 4డబ్ల్యూడి |
- powered ఫ్రంట్ సీట్లు
- ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు
- క్రూజ్ నియంత్రణ
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- ఎయిర్ ప్యూరిఫైర్
- డ్రైవ్ మోడ్‌లు
- key నిర్ధేశాలు
- top లక్షణాలు
ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 ధర జాబితా (వైవిధ్యాలు)
ఎండీవర్ 2015-2020 2.2 ట్రెండ్ ఎంటి 4X2(Base Model)2198 సిసి, మాన్యువల్, డీజిల్, 13.5 kmplDISCONTINUED | Rs.24.94 లక్షలు* | |
ఎండీవర్ 2015-2020 2.2 ట్రెండ్ ఎటి 4X22198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 12.62 kmplDISCONTINUED | Rs.26.33 లక్షలు* | |
ఎండీవర్ 2015-2020 2.2 ట్రెండ్ ఎంటి 4X42198 సిసి, మాన్యువల్, డీజిల్, 13.5 kmplDISCONTINUED | Rs.26.86 లక్షలు* | |
ఎండీవర్ 2015-2020 3.2 ట్రెండ్ ఎటి 4X43198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 10.91 kmplDISCONTINUED | Rs.27.91 లక్షలు* | |
ఎండీవర్ 2015-2020 టైటానియం 4x22198 సిసి, మాన్యువల్, డీజిల్, 14.2 kmplDISCONTINUED | Rs.29.20 లక్షలు* | |
2.2 టైటానియం ఎటి 4X2 సన్రూఫ్2198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 12.62 kmplDISCONTINUED | Rs.29.57 లక్షలు* | |
2.2 టైటానియం ఎటి 4X22198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 12.62 kmplDISCONTINUED | Rs.30.27 లక్షలు* | |
ఎండీవర్ 2015-2020 టైటానియం ప్లస్ 4X22198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 14.2 kmplDISCONTINUED | Rs.32.33 లక్షలు* | |
3.2 టైటానియం ఎటి 4X43198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 10.91 kmplDISCONTINUED | Rs.32.81 లక్షలు* | |
ఎండీవర్ 2015-2020 టైటానియం ప్లస్ 4X4(Top Model)3198 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 14.2 kmplDISCONTINUED | Rs.34.70 లక్షలు* |
ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 car news
- తాజా వార్తలు
- Must Read Articles
- రోడ్ టెస్ట్
ఎండీవర్ 2015-2020 తాజా నవీకరణ
ఫోర్డ్ ఎండీవర్ ధరలు మరియు వేరియంట్లు:ఫోర్డ్ ఎండీవర్ ధరలు రూ.28.19 లక్షల దగ్గర మొదలయ్యి రూ.32.97 లక్షల వరకూ ఉంటుంది. అలానే ఇది టైటానియం MT,టైటానియం AT మరియు టైటానియం+AT 4X4 అను మూడు వేరియంట్లలో అందించబడుతుంది.
ఫోర్డ్ ఎండీవర్ ఇంజన్ మరియు లక్షణాలు: ఈ పెద్ద ఫోర్డ్ రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్ లతో అందించబడుతుంది. ఒకటి 2.2 లీటర్,4 సిలిండర్ యూనిట్ తో అందించబడి 160Ps పవర్ ను మరియు 385Nm టార్క్ ని అందిస్తుంది మరియు ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ తో అందించబడుతుంది. రెండవ పెద్ద ఇంజన్ 3.2-లీటర్,5-సిలెండర్ తో అమర్చబడి 200Ps పవర్ మరియు 470Nm టార్క్ ని అందిస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే అందించబడుతుంది.
ఫోర్డ్ ఎండీవర్ లక్షణాలు: ఫోర్డ్ ఎండీవర్ లోపల మరియు బయట అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది LED DRLs తో ఆటో HID హెడ్‌ల్యాంప్స్,రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్యాబిన్ కి యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్,డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్,సెమీ పార్లెల్ పార్కింగ్ అసిస్ట్,హ్యాండ్స్ ఫ్రీ టెయిల్ గేట్,8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిష్టం ఉన్నాయి. ఇది 10-స్పీకర్,ఆండ్రాయిడ్ ఆటో,ఆపిల్ కార్ప్లే మరియు SYNC3 కనెక్టివిటీ తో అందించబడుతుంది. అలానే,ఇది సెవెన్ ఎయిర్‌బ్యాగ్స్,EBD తో ABS,ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎస్ప్,ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్,రేర్ వ్యూ పార్కింగ్ కెమేరా మరియు రేర్ సెన్సార్లు కలిగి ఉంది.
ఫోర్డ్ ఎండీవర్ పోటీదారులు: ఈ ఫోర్డ్ ఎండీవర్ భారతదేశంలో మారుతి ఆల్టాస్ G4,టొయోటా ఫార్చూనర్,స్కోడా కొడియాక్ మరియు ఇసుజు MU-X తో పోటీపడుతున్నది.