2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో - 2016 మెర్సిడేజ్ ఎస్-క్లాస్ క్యాబ్రియోలే IAA లో తలుక్కుమంది

సవరించబడిన పైన Sep 21, 2015 04:46 PM ద్వారా Manish for మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్

  • 3 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మెర్సీడేజ్-బెంజ్ ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షోలో వారి S-క్లాస్ కన్వర్టెబుల్ అవతారంతో తలుక్కుమంది. ఈ కొత్త కన్వర్టెబుల్ మూడు పొరల కాన్వస్ రూఫ్ తో కొత్త రూపాన్ని దాల్చింది. ఈ కన్వర్టెబుల్ సాఫ్ట్ టాప్ 20 సెకనుల్లో ఉపసంహరించుకోవచ్చును. దీనికి మెర్సిడేజ్ యొక్క ఎయిర్-స్కార్ఫ్ నెక్-వార్మింగ్ సిస్టం మరియూ థర్మోట్రానిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం కలిగి ఉంటుంది. ఈ క్లైమేట్ కంట్రోల్ సిస్టము కి 12 సెన్సర్స్ మరియూ 18 యాక్తుయేటర్స్ తో మెట్రిక్స్ ని తూచేందుకుగాను మరియూ క్యాబిన్ వాతావరనానికై సరైన ఉష్ణోగ్రత అమర్చడంలో తోడ్పడుతుంది.

సాంకేతికంగా ఈ S550 మోడల్ కారు కి 9-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తప్ప మిగతావి అంతా దాని హార్డ్ టాప్ కారు లాగానే ఉంటుంది. S63 ఏఎంజీ కి 7-స్పీడ్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. ఇది 5.5-లీటర్ V8 బై-టర్బో ఇంజిను జత చేయబడుతుంది. ఇది 577bhp శక్తి మరియూ 900Nm టార్క్ ని విడుదల చేయగలదు. AMG 4మాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ వల్ల ఈ కన్వర్టెబుల్ గంటకి 0 నుండి 100  కీ.మీ లు కేవలం 3.9 సెకనుల్లో చేరుతుంది.

ఈ కారుకి మంచి సురక్షణ లక్షణాలు ఇవ్వబడ్డాయి. ఇవి అలుమినియం మరియూ మెగ్నీసియం యొక్క బలిష్టమైన నిర్మాణం అందించబడింది. ప్యాసెంజర్ సురక్షణ ప్రామాణిక రక్షా సిస్టం అయిన రేర్ హెడ్ రెస్ట్రైంట్స్ ద్వారా అందుతుంది. దీనితో పాటుగా, ఒక గ్యాస్ జెనరేటర్ సహాయంతో రోల్ బార్స్ విధులు నిర్వహిస్తాయి.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?