2015 ఫోర్డ్ ఫీగో : ఇప్పటి వరకు మనకి ఏమి తెలుసు
సెప్టెంబర్ 21, 2015 04:33 pm raunak ద్వారా సవరించబడింది
15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఫోర్డ్ ఇండియా వారి రెండు దశాబ్దాల చరిత్రలో అత్యంత ప్రముఖమైన కారు యొక్క రెండవ తరం కారుని వచ్చే వారం విడుదల చేయనున్నారు!
జైపూర్: ఈ 2015 ఫీగో కారు అమెరికన్ తయారిదారిని యొక్క5 ఏళ్ళ క్రితం ఎక్కువగా అమ్ముడుపోయిన కారుని భర్తీ చేయబోతోంది. ఇది 2010 లో గొప్ప లక్షణాలతో వచ్చి, ఇప్పటికీ సరసమైన ధరకి అందుబాటులో ఉన్న ఇంకో కారుని కూడా భర్తీ చేయనుంది. ఔను, మేము 2011 ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ - ఫోర్డ్ ఫీగో గురించి మాట్లాడుతున్నాము. ఇంతకు మునుపే పేరు మోసిన ఒక కారు ని భర్తీ చేయగలగాలి అంటే ఈ కారు ఇంకా ఎంతగానో మెరుగైనదిగా తయారు అయ్యి రావాలి. ఈమధ్యనే విడుదల అయిన ఫీగో ఆస్పైర్ నుండి ఇది లక్షణాలను పునికి తెచ్చుకోనుంది. కాబట్టి, మేము ఫీగో ఆస్పైర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ 2015 ఫోర్డ్ ఫీగో ఆస్పైర్ గురించి అంచనాలు వేస్తున్నాము. పదండి చూద్దాము!
was this article helpful ?