ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఈ సెప్టెంబర్ؚలో నెక్సా కార్లపై రూ. 69,000 వరకు ప్రయోజనాలను అందించనున్న Maruti
ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, XL6 మరియు జిమ్నీ వంటి నెక్సా SUVలపై ఎటువంటి డిస్కౌంట్లు లభించవు
కేవలం రూ.14.48 లక్షల ధరకే MG Astor Black Storm Edition మన సొం తం
బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ మిడ్-స్పెక్ స్మార్ట్ వేరియంట్ ఆధారంగా సింగిల్ ఇంజన్ ఆప్షన్ తో వస్తుంది.
Maruti Brezzaతో పోలిస్తే కొత్త Tata Nexon అదనంగా పొందిన 5 ఫీచర్ల వివరాలు
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీ చర్లు ప్రీ-ఫేస్ؚలిఫ్ట్ నెక్సాన్ؚలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
KBC 2023లో కోటి రూపాయిలు గెలుచుకున్న కంటెస్టెంట్ కు బహుమతిగా Hyundai Exter
రూ.7 కోట్ల ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పిన కంటెస్టెంట్లకు హ్యుందాయ్ వెర్నా కారు బహు మతిగా లభిస్తుంది.
Nexon EV ఫేస్ؚలిఫ్ట్‌ను రేపే పరిచయం చేయనున్న టాటా: ఇప్పటి వరకు తెలిసిన విషయాలు
టాటా నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ అప్ؚడేట్ؚలు లుక్ మరియు ఫీచర్లకు మాత్రమే పరిమితం కావచ్చు, కానీ ప వర్ؚట్రెయిన్లలో కొన్ని మార్పులను కూడా ఆశించవచ్చు
ఎంపిక చేసిన డీలర్ షిప్ ల వద్ద Hyundai i20 Facelift అనధికారిక బుకింగ్ లు ప్రారంభం
i20 ఫేస్ లిఫ్ట్ ను పండుగ సీజన్ లో ప్రారంభించనున్న హ్యుందాయ్.
పెద్ద టచ్ స్క్రీన్ సిస్టమ్ తో కనిపించిన Tata Harrier ఫేస్ లిఫ్ట్
హారియర ్ ఫేస్ లిఫ్ట్ టెస్ట్ మ్యూల్ ల్యాండ్ రోవర్ SUVలలో కనిపించే మాదిరిగానే మరింత ప్రీమియం టచ్ స్క్రీన్ సిస్టమ్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
Tata Nexon Facelift వేరియెంట్-వారీ పవర్ؚట్రెయిన్ؚలు మరియు రంగుల ఎంపికల వివరాలు
పాత వేరియెంట్ పేర్ల విధానాన్ని విడిచిపెట్టి, ఫేస్ؚలిఫ్ట్ నెక్సాన్ వేరియంట్లకు స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ మరియు ఫియర్ؚలెస్ పేర్లతో విడుదల చేయనున్నారు
ADAS పొందిన తొలి సబ్-4m SUV- Hyundai Venue
వెన్యూ యొక్క టర్బో-పెట్రోల్ వేరియంట్లు ఇప్పుడు iMTకి బదులుగా సరైన మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో అందించబడుతున్నాయి.
సెప్టెంబర్ 15 నుండి ప్రారంభంకానున్న Citroen C3 Aircross బుకింగ్ లు
తన కాంపాక్ట్ SUVని ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ అక్టోబర్ నాటికి విడుదల చేయనుంది.