Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

చేవ్రొలెట్ కార్స్ చిత్రాలు

భారతదేశంలోని అన్ని చేవ్రొలెట్ కార్ల ఫోటోలను వీక్షించండి. చేవ్రొలెట్ కార్ల యొక్క తాజా చిత్రాలను చూడండి & వాల్‌పేపర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మరియు 360-డిగ్రీల వీక్షణలను తనిఖీ చేయండి.

  • అన్ని
  • బాహ్య

మీకు ఉపయోగపడే ఉపకరణాలు

చేవ్రొలెట్ car videos

  • 1:06
    Chevrolet India spreads smiles with One World Play Project Chevrolet Trailblazer
    9 years ago 56 వీక్షణలుBy Himanshu Saini
  • 0:46
    Chevrolet Cruze 2016 For Those Who Do Their Own Thinking
    9 years ago 356 వీక్షణలుBy Himanshu Saini
  • 0:56
    Mark Harland Revealing Chevrolet Spin at Auto Expo 2016
    9 years ago 84 వీక్షణలుBy Himanshu Saini
  • 0:50
    Jack Uppal Expert Take on Chevrolet Beat Activ at Auto Expo 2016
    9 years ago 372 వీక్షణలుBy Himanshu Saini
  • 0:21
    Chevrolet : Year End Celebrations Commercial | Chevrolet India
    9 years ago 329 వీక్షణలుBy Himanshu Saini

చేవ్రొలెట్ వార్తలు

చేవ్రొలెట్ బీట్ ఎస్సేన్శియా వర్సెస్ టాటా కైట్ 5 వర్సెస్ వోక్స్వ్యాగన్ ఏమియో

2016 భారత ఆటో ఎక్స్పోలో వారి తాజా కాంపాక్ట్ సెడాన్ అతి పెద్ద సమర్పణలు తెచ్చింది. అవి మూడు రకాల ఉత్పత్తులు. కాంపాక్ట్ సెడాన్ తో పాటూ వినియోగదారులు నిరంతరం ఎక్కువ బ్యాంగ్ అవసరం. పెట్రోల్ వేరియంట్స్ తప్ప రాబోయే చేవ్రొలెట్ బీట్ ఎస్సేన్శియా ని అధిగమిస్తుంది. భారతీయ మరియు జర్మన్ పోటీదారుల నుండి ఏమి ఆశిస్తారో ఒక సరయిన ఆలోచన కలిగి ఉంది. కాబట్టి చేవ్రొలెట్ బీట్ టాటా కైట్ 5 మరియు ఫోక్స్వ్యాగన్ ఏమియో వారి చిన్న ప్యాకేజీలో భారీ విభాగంలో ఆధిపత్యం నిర్వహిస్తారు. ఈ మూడు కార్లు పరీక్ష ని జరుపుకున్నాయి. 

By manish ఫిబ్రవరి 09, 2016
2016 ఆటో ఎక్స్పోనుండి చేవ్రొలెట్ బీట్ ఎస్సేన్శియా యొక్క వివరణాత్మక ఫోటో గ్యాలరీ

చేవ్రొలెట్ ఇండియా 2016ఆటో ఎక్స్పోలో తదుపరి తరం బీట్ సెడాన్ వెర్షన్ ని బహిర్గతం చేసింది. దీనిని బీట్ ఎస్సేన్శియా అని పిలుస్తారు. ఈ కారు మొత్తం ఒక కొత్త ఫ్రంట్ ఫేషియా ని కలిగి ఉంటుంది. కారు యొక్క వెనుక బూట్ దాని వర్గం ని , నిర్వచిస్తుంది. ఎస్సేన్శియా చూడటానికి ఒక మంచి అందమయిన కారు. ఎందుకనగా దీనిని రూపకల్పన చేసిన వారు దాని రియర్ ఎండ్ భాగంలో మంచి పనితనాన్ని ప్రదర్శించారు. ఈ కారు యొక్క ప్రత్యేక గ్యాలరీని వీక్షించి కారు గురించిన అభిప్రాయాలని, మీ విలువయిన వ్యాఖ్యలని మాకు తెలియజేయండి. 

By అభిజీత్ ఫిబ్రవరి 08, 2016
చెవ్రోలెట్ కమరో ఎస్ ఎస్ గ్యాలరీ: ఈ వివరణాత్మక చిత్రాల ద్వారా అమెరికన్ల బలాలను తెలుసుకొనండి

అమెరికన్ కార్ల తయారీదారుడు అయిన చెవీ, ఫ్లాగ్ షిప్ స్పోర్ట్స్ కారు అయిన కమరో వాహనాన్ని నేడు ప్రదర్శించింది. ఈ వాహనం, ఒరిజినల్ అమెరికానా తో పాటు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఆకృతీకరణను కలిగి ఉంది. ఇది, ఈ వాహనం యొక్క ఆరవ తరం కారు అని చెప్పవచ్చు మరియు ఈ వాహనం, ఇదే విభాగంలో భారతదేశం లో ఉండే ఫోర్డ్ ముస్టాంగ్ జిటి వాహనానికి గట్టి పోటీ ను ఇస్తుంది. ఇది మాత్రమే కాకుండా, ఈ వాహనాన్ని ఫోర్డ్ యొక్క ఉత్పత్తులతో పోల్చినట్లైతే చాలా తేలికగా ఉంటుంది మరియు ఈ వాహనం అత్యంత శక్తివంతమైనది. ఈ వాహనం ఆకర్షణీయంగా కనపడటం మాత్రమే కాకుండా, అనేక సౌందర్య నవీకరణ అంశాలతో మరింత అందంగా కనబడుతుంది.

By అభిజీత్ ఫిబ్రవరి 05, 2016
చేవ్రొలెట్ బీట్ యాక్టివ్: 2016 ఆటో ఎక్స్పో నుండి వివరణాత్మక ఫోటో గ్యాలరీ

ఎంతగానో ఎదురుచూస్తున్న బీట్ యాక్టివ్ అను నామకరణం కలిగిన తదుపరి తరం బీట్ ను, చెవ్రోలెట్ ఇండియా ఇటీవల బహిర్గతం చేసింది. ఈ కారు అన్ని కొత్త ముందు భాగాలతో వస్తుంది కానీ, బిట్స్ మరియు డాజెల్స్ వంటివి ప్రీ ప్రొడక్షన్ షో కారుకు చెందుతాయి. ఏదేమైనప్పటికీ, కారు ఈ అతుకులు లేని డి ఆర్ ఎల్ మరియు ముందు ప్రొజెక్టర్లు అలాగే వెనుక భాగంలో ప్రకాశవంతమైన ఎరుపు టైల్ ల్యాంప్లు వంటి అంశాలతో ఈ వాహనం మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. ఈ ప్రత్యేక గ్యాలరీ ను చూసినతరువాత, మీరు మా వద్దకు ఈ కారు యొక్క ప్రారంభ అభిప్రాయాన్ని వ్యాఖ్యలు విభాగాలు లో తప్పక తెలియజేయండి 

By అభిజీత్ ఫిబ్రవరి 05, 2016
ట్రైల్ బ్లాజర్ ను 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించనున్న చెవ్రోలెట్

చెవ్రోలెట్, ఇండియన్ ఫ్లాగ్ షిప్ ఉత్పత్తి అయిన ట్రైల్ బ్లాజర్ ను జరుగుతున్న 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించనుంది. గత సంవత్సరం అక్టోబర్ లో ఈ ఎస్యువి ను, రూ 26.4 లక్షల వద్ద ప్రవేశపెట్టడం జరిగింది. ట్రెయిల్ బ్లాజర్ అనునది ప్రీమియం ఎస్యువి మార్కెట్ లో కాప్టివా తరువాత చెవ్రోలెట్ యొక్క రెండవ వాహనం అని చెప్పవచ్చు. ఈ వాహనం, దేశంలో సిబియూ మార్గం ద్వారా అమ్ముడుపోతుంది. భారతదేశంలో, ఈ వాహనం ఒకే ఒక వేరియంట్ తో మాత్రమే అందుబాటులో ఉంది. బాదాకరమైన విషయం ఏమిటంటే, ఈ వేరియంట్ కూడా 2డబ్ల్యూడి తో రావడం. అంతేకాకుండా ఈ వాహనం, ముందు రెండు ఎయిర్బాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఏబిఎస్ అలాగే ఈబిడి వంటి అంశాలు అందుబాటులో ఉన్నాయి. 

By nabeel ఫిబ్రవరి 05, 2016
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర