- + 10రంగులు
- + 17చిత్రాలు
- వీడియోస్
మారుతి ఇగ్నిస్
మారుతి ఇగ్నిస్ స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
ఇంజిన్ | 1197 సిసి |
పవర్ | 81.8 బి హెచ్ పి |
టార్క్ | 113 Nm |
ట్రాన్స్ మిషన్ | మాన్యువల్ / ఆటోమేటిక్ |
మైలేజీ | 20.89 kmpl |
ఫ్యూయల్ | పెట్రోల్ |
- ఎయిర్ కండిషనర్
- పవర్ విండోస్
- అధునాతన ఇంటర్నెట్ ఫీచర్లు
- ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- వెనుక కెమెరా
- కీలక లక్షణాలు
- అగ్ర లక్షణాలు
ఇగ్నిస్ తాజా నవీకరణ
మారుతి ఇగ్నిస్ తాజా అప్‌డేట్
మార్చి 11, 2025: మారుతి ఫిబ్రవరి 2025లో దాదాపు 2,400 యూనిట్ల ఇగ్నిస్‌ను విక్రయించింది.
మార్చి 06, 2025: మారుతి మార్చిలో ఇగ్నిస్‌పై రూ. 72,100 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.
ఇగ్నిస్ సిగ్మా(బేస్ మోడల్)1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.89 kmpl1 నెల నిరీక్షణ | ₹5.85 లక్షలు* | ||
ఇగ్నిస్ డెల్టా1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.89 kmpl1 నెల నిరీక్షణ | ₹6.39 లక్షలు* | ||
ఇగ్నిస్ డెల్టా ఏఎంటి1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.89 kmpl1 నెల నిరీక్షణ | ₹6.89 లక్షలు* | ||
Top Selling ఇగ్నిస్ జీటా1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.89 kmpl1 నెల నిరీక్షణ | ₹6.97 లక్షలు* | ||
ఇగ్నిస్ జీటా ఏఎంటి1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.89 kmpl1 నెల నిరీక్షణ | ₹7.47 లక్షలు* | ||
ఇగ్నిస్ ఆల్ఫా1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 20.89 kmpl1 నెల నిరీక్షణ | ₹7.62 లక్షలు* | ||
ఇగ్నిస్ ఆల్ఫా ఏఎంటి(టాప్ మోడల్)1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.89 kmpl1 నెల నిరీక్షణ | ₹8.12 లక్షలు* |

మారుతి ఇగ్నిస్ సమీక్ష
Overview
మారుతి సుజుకి యొక్క ఇగ్నిస్ ఒక కాంపాక్ట్ క్రాస్ఓవర్; కొన్ని ఎస్యువి లక్షణాలతో హాచ్బాక్ గా ఉంది. ఈ చిన్న మారుతి యువతకు విజ్ఞప్తి చేయటానికి రూపొందించబడింది మరియు ఆకర్షణీయమైన శైలిలో అలాగే సరసమైనదిగా రూపొందించబడింది. 2020 నాటికి భారతదేశంలో ఉన్న యువత- ఆశించే విధంగా అందించాలని కొరుకుటున్నారు. దీనికి దీటుగా తయారీదారుడు కూడా అదే రీతిలో కృషి చేస్తున్నాడు. సెగ్మెంట్కు ఆలస్యంగా వచ్చినప్పటికీ, విటారా బ్రజ్జాతో భారతీయ మార్కెట్ పల్స్ను అర్థం చేసుకున్నారని మారుతి నిరూపించింది. ఈ మారుతి ఇగ్నిస్ తో యువ మనస్సులను మరియు ఎస్యువి ఇష్టపడే కొనుగోలుదారులను ఇద్దరిని గెలవడానికి కార్ల తయారీదారులు ఇప్పుడే సిద్ధంగా ఉన్నారు. డిజైన్, సాంకేతిక పరిజ్ఞానం, భద్రత మరియు ఆచరణాత్మకత వంటి అంశాలు కొనుగోలుదారులకు ఇగ్నిస్లో అందించాలని మారుతి ప్రయత్నించింది.
ఇగ్నిస్ రూపకల్పన కొనుగోలుదారులను నిలబడేలా చేస్తుంది, కానీ ఇది ప్రతిఒక్కరికీ విజ్ఞప్తి చేయలేదు; మరియు వెనుక ప్రజలకు మరింత సౌకర్యాన్ని ఖచ్చితంగా అందించవలసిన అవసరం ఉంది. లోపల యువతకు నచ్చే విధంగా మరియు తాజా కనిపిస్తోంది. ప్లాస్టిక్స్ కోసం నలుపు మరియు తెలుపు రంగులుఅందించడం వలన లోపలి భాగం చూడటానికి మరింత అద్భుతంగా కనిపిస్తుంది. క్యాబిన్ నలుగురు పెద్దలకు విశాలమైనది మరియు ఆచరణాత్మకమైనది. ఇది ఇతర మారుతి వాహనాలు కన్నా ఘనమైనదిగా అనిపిస్తుంది, కానీ ఇది ఇతర మారుతి వాహనాలు లాగా కనిపించదు. ఇగ్నిస్ లో అందించబడిన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో కూడిన పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు నగరానికి లేదా బహిరంగ రహదారులకు ఒక గొప్ప వాహనంగా పని చేస్తుంది. ఇగ్నిస్ 'వేరియంట్లు ఒక బిట్ అసాధారణంగా పేర్చబడి ఉంటాయి. డ్రైవర్ యొక్క సీట్ ఎత్తు సర్దుబాటు సౌకర్యం అగ్ర శ్రేణి వేరియంట్ కు మాత్రమే పరిమితం చేయబడింది, అలాగే ఎల్ఈడి హెడ్ల్యాంప్స్ మరియు డీఅరెలెస్ లు కూడా అందించబడ్డాయి. అయితే, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు జీటా వేరియంట్లో మాత్రమే లభిస్తాయి. అలాగే, ఇగ్నిస్ ఖరీదైనదిగా అనిపిస్తుంది.
అయితే, ఈ విభాగంలో అందించబడిన ముఖ్య లక్షణాలలో ప్రామాణిక భద్రతా ప్యాకేజీ అందించబడుతుంది. ఇగ్నిస్ మొదటగా కనిపించే దానికంటే మెరుగైన వాహనంగా నిరూపించబడుతుంది. ఇది అన్ని మార్గాల్లో సాంప్రదాయ మారుతి కాదు, కానీ కొనుగోలుదారులు సరైన మరియు ప్రయోగాత్మక వాహనాన్ని కొనుగోలు చేయడానికి చూస్తున్న వారుకి అనేక లక్షణాలను కలిగిన మారుతి ఇగ్నిస్ ఆకర్షణీయమైన ప్యాకేజీని కలిగి అందించబడుతుంది.
బాహ్య
ఇగ్నిస్ కారు యొక్క ఎక్స్టీరియర్స్ గురించి మాట్లాడటానికి వస్తే, ఇష్టపడటం లేదా ఇష్టపడకపోవడం ప్రక్కన పెడితే మారుతి ఇగ్నిస్ ను ఏ ఒక్కరూ విస్మరించలేరు. ఈ కారు యొక్క ముందు భాగం విషయానికి వస్తే, పరిమాణం పరంగా గంభీరంగా లేదా భయపెట్టే విధంగా లేదు. నిజానికి, ఇగ్నిస్ అనేది పొడవు పరంగా స్విఫ్ట్ కంటే తక్కువగా ఉంటుంది మరియు అంతే విస్తృతంగా ఉంటుంది. అయితే, ఎత్తైనది మరియు బారీ వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. ఇక్కడ అతి పెద్ద చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఇది ఇతర మారుతి వాహనాలతో పోలిస్తే రోడ్లపై ప్రత్యేకమైనదిగా మరియు విలక్షణమైనదిగా కనిపిస్తుంది. ఈ కారు కు అందించిన నిటారు, చతురస్రాకార వైఖరికి ఒక కఠినమైన అనుభూతిని అందిస్తుంది.
ముందు, ఇది ఒక ముసుగు వంటి అంటిపట్టుకొన్న ఫేషియా తో చురుకుగా కనిపిస్తుంది. దీనికి బ్లాక్ గ్రిల్ అందించబడటం వలన స్పోర్టీ గా కనిపిస్తుంది. దీనికి ఇరువైపులా హెడ్ల్యాంప్స్ మరియు బ్యాడ్జ్ వంటివి గ్రిల్ లో ఇరువైపులా అందంగా పొందుపరచబడి ఉంటాయి, దూకుతున్న వైఖరి తో ఉండే క్లామ్షేల్ బోనెట్ మరింత అద్భుతమైన లుక్ ను అందిస్తుంది. క్రోమ్ స్ట్రిప్స్ ఇగ్నిస్కు కొన్ని కీలకమైన విలువను అందిస్తాయి, కాని వీటిని పైన రెండు వేరియంట్ రకాలలో మాత్రమే అందిస్తారు. అంతేకాకుండా, ఎల్ఈడి హెడ్లైట్లు ఈ కారులో అందించబడ్డాయి. మరో విషయం ఏమిటంటే దీనికి పైన ఉన్న అనేక విభాగాలలో కూడా ఈ లక్షణం అందించబడటం లేదు, అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఆల్ఫా లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఇగ్నిస్ పొడవైన వైఖరిని కలిగి ఉండటం వలన, విస్తృతమైన వీల్ ఆర్చులు మరియు చంకీ సి- పిల్లార్ వంటి మందపాటి సూచనలను కలిగి ఉంటుంది. ఇది ఒక ఫంకీ రెట్రో-ఆధునిక సమ్మేళనంతో కొనుగోలుదారులకు అందుభాటులో ఉంది మరియు ఈ వీల్ ఆర్చులకు 15- అంగుళాల వీల్స్ అందించబడ్డాయి (జిటా మరియు ఆల్ఫా లలో అల్లాయ్ వీల్స్ అలాగే దిగువ శ్రేణి వేరియంట్ లలో స్టీల్ వీల్స్ అందించబడ్డాయి) ఇవి స్టైలిష్ మరియు ఆకర్షణీయమైన సెట్ను పొందుతుంది. తక్కువ రెండు వేరియంట్ల చక్రాల వంపులు మరియు సైడ్ సిల్స్ కోసం కఠినంగా కనిపించడం కోసం క్లాడింగ్ అందించబడుతుంది. చంకీ సి- స్తంభము, దానిపై మూడు స్లాష్లను కలిగి ఉంది - ఇది మారుతి 800యొక్క పితామహుడు యొక్క శరీర- శైలిని పోలి అలాగే సుజుకి ఫ్రోంటే కూపేకి వెనుక ఎడిషన్ గా కనిపిస్తుంది.
ముందు వంటి, వెనుక చాలా కోపంతో కూడిన వైఖరితో కనిపిస్తుంది, కానీ ఇగ్నిస్ 'సూక్ష్మశరీరం నిష్పత్తిలో భయపెట్టే విధంగా లేకపోవడంతో సంస్థ కు ధన్యవాదాలు తెలుపవచ్చు. వెనుక బంపర్లో ఒక నల్లని ప్లాస్టిక్ అందించబడుతుంది దీనితో పాటు ప్లస్- ఆకారంలో ఉండే టైల్ లైట్లు విలక్షణమైనవిగా మరియు ఆచరణాత్మకంగా కనిపిస్తుంది.
ఇగ్నిస్ 9 రకాల రంగు ఎంపికలతో అందుబాటులో ఉంది, అంతేకాకుండా 3 ద్వంద్వ- టోన్లతో సహా అందుబాటులో ఉంది. మారుతి సుజుకి కూడా ఐ క్రేట్ అనుకూలీకరణ ప్యాకేజీలను అందిస్తుంది, కాబట్టి కొనుగోలుదారులు వారికి ఇష్టమైన ఇగ్నిస్ ను వ్యక్తిగతీకరించగలరు. కొలతలు పరంగా, ఇగ్నిస్ 3700 మిల్లీ మీటర్ల పొడవును, 1690 మిల్లీ మీటర్ల వెడల్పును, 1,595 మిల్లీ మీటర్ల ఎత్తును మరియు 2435 మిల్లీ మీటర్ల బారీ వీల్ బేస్ కొలతలను కలిగి ఉంది.
భద్రత
ఇగ్నిస్ సేఫ్టీ
ఐదవ తరం వేదికపై నిర్మించిన ఇగ్నిస్ దాని ప్లాట్ఫారమ్లో చాలా భద్రతను కలిగి ఉంది. రాబోయే భారత క్రాష్ పరీక్ష నిబంధనలకు అనుగుణంగా ఇగ్నిస్ కారును ఒక నిబద్దత గల కారుగా పిలుస్తారు. ఇది పిల్లల భద్రతా నిబంధనలను మనసులో ఉంచుకొని రూపొందించబడింది. మారుతి సుజుకి ఇగ్నిస్ లో, ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్, ఎబిఎస్ మరియు ఈబిడి, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్లు వంటి అంశాలు అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా అందించబడతాయి. డెల్టా గ్రేడ్ వేరియంట్ లో సర్దుబాటయ్యే వెనుక హెడ్ రెస్ట్లతో పాటు సెక్యూరిటీ అలారం కూడా అందించబడుతుంది. జీటా గ్రేడ్ వేరియంట్ లో రియర్ పార్కింగ్సెన్సార్స్, వెనుక డిఫోగ్గర్ మరియు వైపర్ లు అందించబడతాయి, అయితే టాప్-ఎండ్ ఆల్ఫా వేరియంట్, రివర్సింగ్ కెమెరాని కూడా పొందుతుంది.
ప్రదర్శన
ఈ ఇగ్నిస్, తెలిసిన ఇంజిన్ ఎంపికలతో లభ్యమవుతుంది. అవి వరుసగా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 డీజిల్ ఇంజన్. ఈ రెండూ, బాలెనో లో ఉన్న పెట్రోల్ మరియు డీజిల్ మోటార్లతో భాగస్వామ్యం అయ్యి ఉంటాయి మరియు ఒక 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ప్రామాణికంగా అందించబడతాయి అయితే, రెండు ఇంజిన్లు అలాగే 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏ ఎంటి) ను కూడా కలిగి ఉంటాయి, అయితే ఈ ఆటోమేటిక్ ఎంపిక డెల్టా మరియు జీటా రకాలలో మాత్రమే అందించబడుతుంది.
పెట్రోల్
ఇగ్నిస్ లో ఇవ్వబడిన పెట్రోల్ ఇంజన్ ను శక్తివంతం చేసుకొని తెలిసిన 1.2 లీటర్ కె-సిరీస్ ఇంజిన్ ఇంజన్ తో కొనుగోలుదారులకు అందుభాటులోకి వచ్చినిది. ఈ ఇంజన్ అత్యధికంగా, 83 పిఎస్ పవర్ ను అలాగే 113 ఎనెం గల టార్క్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ స్విఫ్ట్, డిజైర్ మరియు బాలెనో వంటి కార్లలో ఉన్న మెటాలిన్ ఇంజన్ అందించబడింది మరియు అది ఇగ్నిస్ లో భిన్నంగా ఇవ్వబడింది. ఈ మోటార్ మృదువైనది, శుద్ధి, మరియు అద్భుతమైనది!
అవును, దీనిని నడపడం చాలా కష్టం, ఇగ్నిస్ 865 కిలోల బరువును అందించినందుకు కృతజ్ఞతలు. 5 స్పీడ్ మాన్యువల్ లో తేలికైన క్లచ్ ద్వారా సానుకూల చర్యతో, మృదువైన -షిఫ్టింగ్ అందించబడుతుంది. తక్కువ మరియు మధ్య శ్రేణిలో పంచ్ యొక్క సరైన మొత్తాన్ని కలిగి ఉన్న కారణంగా పెట్రోల్- ఆధారిత ఇగ్నిస్ నగర ప్రయాణాలకు అద్భుతంగా ఉంటుంది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటి) కూడా అద్భుతమైన పనితీరును అందిస్తుంది. గేర్బాక్స్ గేర్స్ గుండా వెళుతున్నందున షిఫ్ట్-షాక్ మరియు హెడ్- నాడ్ గ్రేమ్లిన్స్ చెక్ లోపల బాగా ఉంచబడతాయి. అలాగే మాన్యువల్ మోడ్ కూడా అద్భుతంగా ఉంది, కానీ అరుదుగా ఉపయోగించబడుతుంది. ట్రాన్స్మిషన్ మోటార్ పై మంచి పనితీరును ఇస్తుంది.
డీజిల్
1.3-లీటర్ డిడీఇఎస్190 డీజిల్ ఇంజిన్, ఇగ్నిస్ లో ఇవ్వబడింది. ఈ ఇంజన్ అత్యధికంగా 75 పిఎస్ పవర్ ను మరియు 190 ఎనెం గల టార్క్ లను విడుదల చేసే సామర్ద్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఇగ్నిస్ యొక్క పరిమాణంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. 2000 ఆర్పిఎం లోపు ఒకే ఒక పాయింట్ వద్ద ఇంజిన్ యొక్క టర్బో-లాగ్ లక్షణం కనిపిస్తుంది. ఒకసారి 2000 ఆర్పిఎం కు చేరినట్లైతే, ఇది స్పష్టంగా 5200ఆర్పిఎం రెడ్లైన్ వరకు (మరియు గట్టిగా) చక్కగా లాగుతుంది. అంతేకాక, ఇది ఒక ఏ ఆర్ ఏ ఐ ప్రకారం గంటకు 26.80 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది (పెట్రోల్ వెర్షన్ లో = 20.89 కిలోమీటర్ల మైలేజ్ ను) అందిస్తుంది.
పెద్దగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, డీజిల్- ఆటోమేటిక్ కాంబో. ఆయిల్-బర్నర్కు ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను జతచేయడానికి, 10 లక్షల రూపాయల మేరకు డీజిల్ హచ్బాక్ గా ఇగ్నిస్ మాత్రమే ఉంది. ఇంజిన్-గేర్బాక్స్ కాంబో, మనం స్విఫ్ట్ డిజైర్ ఏజిఎస్ లో చూసినట్లుగానే ఉంటుంది, కానీ ఒక టాడ్ స్లిక్సర్ చేయడానికి గేర్బాక్స్ సాఫ్ట్వేర్కు కొన్ని సర్దుబాటులు జరగవలసి ఉందని అనుభూతిని తెలియజేస్తాము. పెట్రోల్ లాగా, ఆటోమేటిక్ త్వరగా గేర్స్ ద్వారా మారుతుంది, మరియు మీరు ఎంఐడి వద్ద డౌన్ చూసే వరకు మీరు ఒక షిఫ్ట్ గమనించలేము.
రైడ్ అండ్ హ్యాండ్లింగ్
ఇగ్నిస్ కు అందించబడిన పవర్ స్టీరింగ్ అద్భుతంగా ఉంది మరియు నగర ప్రయాణాలలో తేలికగా ఉంటుంది. పార్కింగ్ సమయంలో, ఇరుకైన ట్రాఫిక్ లో మరియు శీఘ్ర యూ- టర్న్ ల కోసం ఇబ్బంది ఉండకూడదు. రహదారిలో ఇది మంచి పనితీరును అందిస్తుంది మరియు వేగవంతమైన మూడు అంకెల వేగాలను చూపుతున్నప్పుడు మీకు నమ్మకంగా ఉంచడానికి తగినంత బరువు ఉంటుంది. దీని అర్ధం ఇగ్నిస్ ఒక హాట్- హాచ్బాగ్ కాదు, కాబట్టి రేజర్- పదునైన స్టీరింగ్ ను అలాగే అభిప్రాయాన్ని ఆశించవద్దు. ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి పనితీరును పొందుతుంది.
ఈ కారు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 180 మీల్లీ మీటర్లు ఉండగా కొంచేం సాహసోపేత మరియు విరిగిన రోడ్లపై అద్భుతమైన పనితీరును అందిస్తుంది. 175/65 ఆర్15 టైర్లు ఈ కారుకి అందించబడ్డాయి. ఇవి రోడ్లపై తగినంత పట్టును ఇస్తాయి మరియు దీనికి ఇవ్వబడిన సస్పెన్షన్ ఒక సౌకర్యవంతమైన రైడ్ను అందించడానికి బాగా ట్యూన్ చేయబడింది. ఇది విరిగిపోయినా గుంతల నుండి బయటకు తీయడానికి మరియు పరిపక్వత కలిగిన వాహనంగా కొనుగోలుదారుల ముందుకు వచ్చింది మరియు దాని పెద్ద తోబుట్టువు అయిన - బాలెనో సస్పెన్షన్ నిశ్శబ్దంగా ఉంది. క్యాబిన్ లోపల మీరు భయపడే విధంగా ఏ అంశాలు అందించబడలేదు. రహదారులపై మూడంకెల వేగం వద్ద కూడా అద్భుతమైన పనితీరును అందించగలదు అంతేకాకుండా త్వరిత లేన్ మార్పులకు అనుగుణంగా ఉంటుంది.
వేరియంట్లు
మారుతి ఇగ్నిస్ వేరియంట్లు
ఇగ్నిస్, నాలుగు వేరియంట్ లతో అందుబాటులో ఉంది. అవి వరుసగా సిగ్మా, డెల్టా, జిటా, ఆల్ఫా
మారుతి ఇగ్నిస్ comparison with similar cars
![]() Rs.5.85 - 8.12 లక్షలు* | ![]() Rs.5.79 - 7.62 లక్షలు* | ![]() Rs.6.49 - 9.64 లక్షలు* | ![]() Rs.5.64 - 7.37 లక్షలు* | ![]() Rs.6.70 - 9.92 లక్షలు* | ![]() Rs.5 - 8.55 లక్షలు* | ![]() Rs.6 - 10.32 లక్షలు* | ![]() Rs.7.54 - 13.06 లక్షలు* |
రేటింగ్637 సమీక్షలు | రేటింగ్458 సమీక్షలు | రేటింగ్402 సమీక్షలు | రేటింగ్358 సమీక్షలు | రేటింగ్625 సమీక్షలు | రేటింగ్855 సమీక్షలు | రేటింగ్1.4K సమీక్షలు | రేటింగ్627 సమీక్షలు |
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్ | ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్ | ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్ | ట్రాన్స్ మిషన్ఆటోమేటిక్ / మాన్యువల్ | ట్రాన్స్ మిషన్మాన్యువల ్ / ఆటోమేటిక్ | ట్రాన్స్ మిషన్ఆటోమేటిక్ / మాన్యువల్ | ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్ | ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్ |
ఇంజిన్1197 సిసి | ఇంజిన్998 సిసి - 1197 సిసి | ఇంజిన్1197 సిసి | ఇంజిన్998 సిసి | ఇంజిన్1197 సిసి | ఇంజిన్1199 సిసి | ఇంజిన్1199 సిసి | ఇంజిన్998 సిసి - 1197 సిసి |
ఇంధన రకంపెట్రోల్ | ఇంధన రకంపెట్రోల్ / సిఎన్జి | ఇంధన రకంపెట్రోల్ / సిఎన్జి | ఇంధన రకంపెట్రోల్ / సిఎన ్జి | ఇంధన రకంపెట్రోల్ / సిఎన్జి | ఇంధన రకంపెట్రోల్ / సిఎన్జి | ఇంధన రకంపెట్రోల్ / సిఎన్జి | ఇంధన రకంపెట్రోల్ / సిఎన్జి |
పవర్81.8 బి హెచ్ పి | పవర్55.92 - 88.5 బి హెచ్ పి | పవర్68.8 - 80.46 బి హెచ్ పి | పవర్55.92 - 65.71 బి హెచ్ పి | పవర్76.43 - 88.5 బి హెచ్ పి | పవర్74.41 - 84.82 బి హెచ్ పి | పవర్72 - 87 బి హెచ్ పి | పవర్76.43 - 98.69 బి హెచ్ పి |
మైలేజీ20.89 kmpl | మైలేజీ23.56 నుండి 25.19 kmpl | మైలేజీ24.8 నుండి 25.75 kmpl | మైలేజీ24.97 నుండి 26.68 kmpl | మైలేజీ22.35 నుండి 22.94 kmpl | మైలేజీ19 నుండి 20.09 kmpl | మైలేజీ18.8 నుండి 20.09 kmpl | మైలేజీ20.01 నుండి 22.89 kmpl |
Boot Space260 Litres | Boot Space341 Litres | Boot Space265 Litres | Boot Space- | Boot Space318 Litres | Boot Space382 Litres | Boot Space366 Litres | Boot Space308 Litres |
ఎయిర్‌బ్యాగ్‌లు2 | ఎయిర్‌బ్యాగ్‌లు6 | ఎయిర్‌బ్యాగ్‌లు6 | ఎయిర్‌బ్యాగ్‌లు6 | ఎయిర్‌బ్యాగ్‌లు2-6 | ఎయిర్‌బ్యాగ్‌లు2 | ఎయిర్‌బ్యాగ్‌లు2 | ఎయిర్‌బ్యాగ్‌లు2-6 |
ప్రస్తుతం వీక్షిస్తున్నారు | ఇగ్నిస్ vs వాగన్ ఆర్ | ఇగ్నిస్ vs స్విఫ్ట్ | ఇగ్నిస్ vs సెలెరియో | ఇగ్నిస్ vs బాలెనో | ఇగ్నిస్ vs టియాగో | ఇగ్నిస్ vs పంచ్ | ఇగ్నిస్ vs ఫ్రాంక్స్ |
మారుతి ఇగ్నిస్ కార్ వార్తలు
- తాజా వార్తలు
- తప్పక చదవాల్సిన కథనాలు
- రోడ్ టెస్ట్
మారుతి ఇగ్నిస్ వినియోగదారు సమీక్షలు
- అన్నీ (637)
- Looks (199)
- Comfort (198)
- మైలేజీ (197)
- ఇంజిన్ (139)
- అంతర్గత (112)
- స్థలం (117)
- ధర (95)
- More ...
- తాజా
- ఉపయోగం
- Verified
- Critical
- SUPERB IN TERMS OF MILEAGEI AM USING IT SINCE 2018..VERY AFFORDABLE IN MILEAGE.. INTERIOR IS NICE IN TERMS OF PRICE...BUDGET FRIENDLY CAR.BETTER SPACE FOR 5 PERSON TRAVELLING..TIMELY SERVICE CAUSES ZERO MAINTENANCE..CAN BE USE IN REGULAR ROUTINE..ALSO IGNIS LOOKS PREMIUM CAR IN STEAD OF OTHER REGULAR CARS IN SIMILAR BUDGET..ఇంకా చదవండి
- Maruti IgnisIdeal car for city driving, practical features, good milage & performance. With good fuel efficiency, and easy city maneuverability. Its high ground clearance & quirky design make it a great choice for young urban drivers looking for practicality for a fun twist. Safety is well covered with dual air-bags.ఇంకా చదవండి
- Best Car At This Range,Best Car at this range, milega was mind blowing, Have a great road presence. Much comfortable, beautiful handling really happy with the car Great work maruti. I recommend the car to each and every person. Best car for city person, having a small family, this car provide you a wonderful moments. Really best car at this price segment.ఇంకా చదవండి
- Maruti Zuzuki Ignis ZetaThis is the best car that i have ever seen especially zeta varient i seriously love this. Such an outstanding car. Be the one to drive it home most comfortable with great features and most loved one is it comes with all those feature that a middle class person wants to have with low price upto 8 lacsఇంకా చదవండి
- Awesome, Fablous.Awesome experince with the car, while driving the experience was good, smooth transmission and comfort is good and good experience, Exterior sounds was bit lower than others as per me and the comfort is good for four people and sitting experience was also makes me comfort and fell better and fell good experince with the carఇంకా చదవండి1
- అన్ని ఇగ్నిస్ సమీక్షలు చూడండి
మారుతి ఇగ్నిస్ రంగులు
మారుతి ఇగ్నిస్ భారతదేశంలో ఈ క్రింది రంగులలో అందుబాటులో ఉంది. కార్దెకో లో విభిన్న రంగు ఎంపికలతో అన్ని కార్ చిత్రాలను వీక్షించండి.
బ్లాక్ రూఫ్ తో నెక్సా బ్లూ
మెరుస్తున్న గ్రే
పెర్ల్ ఆర్కిటిక్ వైట్
బ్లాక్ రూఫ్ తో లూసెంట్ ఆరెంజ్
సిల్వర్ రూఫ్ తో నెక్సా బ్లూ
పెర్ల్ మిడ్నైట్ బ్లాక్
లూసెంట్ ఆరెంజ్
సిల్కీ వెండి