Ford EcoSport 2015-2021

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021

Rs.6.69 - 11.49 లక్షలు*
last recorded ధర
Th ఐఎస్ model has been discontinued
buy వాడిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్999 సిసి - 1499 సిసి
ground clearance200mm
పవర్98.59 - 123.24 బి హెచ్ పి
torque140 Nm - 215 Nm
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
డ్రైవ్ టైప్ఎఫ్డబ్ల్యూడి
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు
  • ప్రత్యేక లక్షణాలు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021 ధర జాబితా (వైవిధ్యాలు)

following details are the last recorded, మరియు the prices మే vary depending on the car's condition.

1.5 ti vct ఎంటి యాంబియంట్ bsiv(Base Model)1499 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.85 kmplRs.6.69 లక్షలు*
1.5 tdci యాంబియంట్ bsiv(Base Model)1498 సిసి, మాన్యువల్, డీజిల్, 22.77 kmplRs.7.29 లక్షలు*
1.5 ti vct ఎంటి ట్రెండ్ bsiv1499 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.85 kmplRs.7.41 లక్షలు*
ఎకోస్పోర్ట్ 2015-2021 ఫేస్లిఫ్ట్ bsiv1498 సిసి, మాన్యువల్, డీజిల్Rs.7.50 లక్షలు*
1.5 పెట్రోల్ యాంబియంట్ bsiv1497 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17 kmplRs.7.91 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు
  • మనకు నచ్చని విషయాలు
  • నగర ప్రయాణాలకు ఈ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ సులభంగా ఉంటుంది
  • ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డిజైన్. రోడ్డు మీద గజిబిజి లేకుండా ఒక మినీ ఎస్యువి వలె కనిపిస్తోంది
  • 1.0 లీటర్ ఈకోబోస్ట్ పెట్రోల్ ఇంజన్ స్పోర్టిగా మరియు సమర్థవంతమైనదిగా ఉంటుంది

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021 car news

  • తాజా వార్తలు
  • రోడ్ టెస్ట్
బ్రేకింగ్ న్యూస్: కార్ల తయారీకి భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న Ford
బ్రేకింగ్ న్యూస్: కార్ల తయారీకి భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న Ford

ఎగుమతుల కోసం మాత్రమే అయినప్పటికీ చెన్నైలోని తయారీ కర్మాగారాన్ని పునఃప్రారంభించాలని ఫోర్డ్ తమిళనాడు ప్రభుత్వానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) సమర్పించింది.

By shreyash Sep 16, 2024
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎకోబూస్ట్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ నిలిపివేయబడింది

దీని స్థానంలో మహీంద్రా రాబోయే 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ యూనిట్ భర్తీ చేయబడుతుందని భావిస్తున్నారు

By rohit Jan 18, 2020
త్వరలో రానున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ థండర్ ఎడిషన్!

థండర్ ఎడిషన్ సౌందర్య నవీకరణలను పొందుతుంది, డోనార్ వేరియంట్ తో పోల్చితే కొన్ని లక్షణాలను కోల్పోవచ్చు  

By sonny May 31, 2019
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్లిఫ్ట్ - మీరు తెలుసుకోవలసిన విషయాలు

ఈ ఫేస్లిఫ్ట్ తో ఎకోస్పోర్ట్ టర్బోచార్జ్డ్ ఎకోబోస్ట్ ఇంజిన్ ను వదులుకొని మరియు ఒక కొత్త డ్రాగన్ సిరీస్ 1.5 లీటర్ పెట్రోల్ మోటర్ ని పొందింది. ఎకోస్పోర్ట్ ఫేస్లిఫ్ట్ గురించి అన్ని ప్రశ్నలకు ఇక్కడ సమాధానం

By khan mohd. May 28, 2019
2016 ఫోర్డ్ ఎండీవర్ - దీని ధర సరయినదేనా?

ప్రీమియం ఎస్యూవీ విభాగంలో భారతదేశం యొక్క తదుపరి తరం మూడు ప్రధాన పోటీదారులు ఫార్చ్యూనర్ పజెరో  స్పోర్ట్, మరియు ఎండీవర్  వాహనాలు గత సంవత్సరం విడుదల అయ్యాయి. అయితే, ఫోర్డ్ ఇండియా ముగ్గురు పోటీదారుల మధ్య

By raunak Feb 19, 2016

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021 వినియోగదారు సమీక్షలు

జనాదరణ పొందిన Mentions

ఎకోస్పోర్ట్ 2015-2021 తాజా నవీకరణ

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ధర మరియు వేరియంట్లు: ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వాహనం, ఉప -4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవి విభాగంలో అడుగుపెట్టింది. దీని ధరను చూసినట్లైతే ఇది రూ. 7.82 లక్షల నుండి రూ. 11.89 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది. ఈ కారు, ఆరు రకాల్లో లభ్యమవుతుంది: అవి వరుసగా, ఆంబియంట్, ట్రెండ్, ట్రెండ్ +, టైటానియం, టైటానియం + మరియు ఎస్ వేరియంట్ లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వాహనం, లిమిటెడ్ రన్ సిగ్నేచర్ ఎడిషన్ లో కూడా అందుబాటులో ఉంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్: ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మూడు ఇంజిన్ల ఎంపికతో లభిస్తుంది: అవి వరుసగా, 1.5 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ పెట్రోల్, 1.5 డీజిల్ ఇంజన్ ఎంపికలతో ఉంది. ముందుగా 1.5 లీటర్ పెట్రోల్ యూనిట్ విషయానికి వస్తే, అత్యధికంగా 123 పి ఎస్ పవర్ ను అలాగే 150 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది, అదే 1.0 లీటర్ ఎకోస్పోర్ట్ పెట్రోల్ యూనిట్ విషయానికి వస్తే, అత్యధికంగా 125 పి ఎస్ పవర్ ను అలాగే 170 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు 1.5 లీటర్ డీజిల్ యూనిట్ విషయానికి వస్తే అత్యధికంగా 100 పిఎస్ పవర్ ను అలాగే 205 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికతో లభిస్తుంది, అయితే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో మాత్రమే జత చేయబడి ఉంటుంది. 1.0 లీటర్ ఈకోబూస్ట్ వేరియంట్ మాత్రం, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. ఈ ఇంజన్ల మైలేజ్ గురించి మాట్లాడటానికి వస్తే, ముందుగా 1.0 లీటర్ ఈకోబూస్ట్ వెర్షన్ అత్యధిక మైలేజ్ ను ఇస్తుంది ఏ ఆర్ ఏ ఐ ప్రకారం, ఈ ఇంజన్ అత్యధికంగా 18.1 కి మీ ల మైలేజ్ న్ కలిగిన ఇంధన సామర్థ్య పెట్రోల్ వేరియంట్ కూడా ఇదే. మరోవైపు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో జత చేయబడిన ఇంజన్, 14.8 కీ మీ ల మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది అదే మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో, 17 కి. మీ. మైలేజ్ ను అందిస్తుంది. మరోవైపు, డీజిల్ ఇంజన్ 23 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అత్యధికంగా అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అంశాలు: ఎకోస్పోర్ట్ వాహనంలో, 8 లేదా 9 అంగుళాల టచ్స్క్రీన్ స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్ వ్యవస్థ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో ప్రొజెక్టార్ హెడ్ల్యాంప్స్, క్రూజ్ కంట్రోల్, పుష్- బటన్ ప్రారంభం, రైన్ సెన్సింగ్ వైపర్స్, సన్రూఫ్ వంటి అంశాలు అందించబడ్డాయి. అదే టైటానియం + వేరియంట్ లో అధనంగా పెడల్ షిప్టర్స్ అందించబడ్డాయి. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ భద్రతా అంశాలు: ధరల విభాగంలో ఊహించిన విధంగా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వాహనంలో, ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్, వెనుక పార్కింగ్ సెన్సార్స్ మరియు ఎబిఎస్ తో ఈ బి డి వంటి అంశాలు ఈ వాహనం యొక్క అన్ని రకాలలో ప్రామాణికంగా లభిస్తాయి. అయితే, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్బాగ్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, అత్యవసర బ్రేక్ అసిస్ట్ మరియు హిల్ లాంచ్ అసిస్ట్ వంటి అంశాలు ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే అందించబడతాయి.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ప్రత్యర్ధులు: ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వాహనం, మారుతి సుజుకి విటారా బ్రజా, టాటా నెక్సాన్, హోండా డబ్ల్యూ ఆర్ -వి మరియు మహీంద్రా త్వరలోనే విడుదల చేయబోయే ఎస్201 ఎస్ యు వి వంటి వాహనాల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది.

Are you confused?

Ask anythin g & get answer లో {0}

Ask Question

ప్రశ్నలు & సమాధానాలు

Ricky asked on 16 Feb 2021
Q ) What is ecosport diesel maintenance cost
Anand asked on 2 Jan 2021
Q ) Can I get Titanium plus AT with the tyres used in sports variant without any ext...
Yash asked on 30 Dec 2020
Q ) What is the quality of sound system?
Rajkumar asked on 24 Dec 2020
Q ) Will Ford EcoSport launching iMT.
Arun asked on 21 Dec 2020
Q ) Out of Creta E Diesel, Sonet HTX Diesel and EcoSport Titanium Diesel, which is t...
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర