ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్

భారతదేశంలో రూ. 1.03 కోట్లకు విడుదలైన 2025 Volvo XC90
కొత్త XC90 పూర్తిగా లోడ్ చేయబడిన ఒకే ఒక్క వేరియంట్లో అందుబాటులో ఉంది మరియు ఇది ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ మాదిరిగానే మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఎంపికతో వస్తుంది

భారతదేశంలో Volvo XC90 Facelift విడుదల తేదీ ఖరారు
2025 వోల్వో XC90 మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో లభించే అవకాశం ఉంది, అయితే స్కాండినేవియన్ తయారీదారు ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌తో ప్లగ్-ఇన్-హైబ్రిడ్ ఇంజిన్‌ను కూడా అందించవచ్చు.

భారతదేశంలో 1,000 ఎలక్ట్రిక్ వాహనాల విక్రయ మైలురాయిని చేరుకున్న Volvo
XC40 రీఛార్జ్ మరియు C40 రీఛార్జ్ కలిపి భారతదేశంలో వోల్వో యొక్క మొత్తం అమ్మకాలలో 28 శాతం వాటా కలిగి ఉంది.

పేరు మార్పును పొందిన Volvo XC40 Recharge And C40 Recharge వాహనాలు
XC40 రీఛార్జ్ ఇప్పుడు 'EX40'గా మారింది, అయితే C40 రీఛార్జ్ ఇప్పుడు 'EC40'గా పిలువబడుతుంది.

Volvo C40 Recharge Electric Coupe SUVలో చెలరేగిన మంటలు: దీనిపై కంపెనీ స్పందన
నివేదికల ప్రకారం, డ్రైవర్‌తో సహా ప్రయాణీకులందరూ ఎలాంటి గాయాలు కాకుండా వాహనం నుంచి బయటకు రాగలిగారు.

భారతదేశంలో విడుదల కానున్న వోల్వో యొక్క 10,000వ మోడల్- Volvo XC40 Recharge
ఈ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 2017 లో బెంగళూరు ప్లాంట్‌లో స్థానికంగా కార్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించారు, వీరు అసెంబుల్ చేసిన మొదటి మోడెల్ XC90.

EM90 ఎలక్ట్రిక్ MPV తో ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ MPV స్పేస్‌లోకి ప్రవేశించిన Volvo
ఇది మధ్య వరుసలో లాంజ్ లాంటి అనుభవంతో 6-సీటర్ ఆఫర్‌గా ప్రదర్శించబడింది

రూ. 1.70 లక్షల ధర పెంపుతో నెలలోపు 100 కంటే ఎక్కువ బుకింగ్‌లు సొంతం చేసుకున్న Volvo C40 Recharge EV
వోల్వో C40 రీఛార్జ్ ఇప్పుడు రూ. 62.95 లక్షలు (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా)

భారతదే శంలో ప్రారంభమైన Volvo C40 Recharge EV డెలివరీలు
మొదటి రెండు వోల్వో C40 రీఛార్జ్ మోడల్లను కేరళ మరియు తమిళనాడులో డెలివరీ చేశారు

భారతదేశంలో రూ. 61.25 లక్షల ధరతో విడుదలైన Volvo C40 Recharge EV
ఇది XC40 రీఛార్జ్‌పై ఆధారపడి ఉంటుంది, అయితే 530km వరకు WLTP-క్లెయిమ్ చేసిన మైలేజ్ ను అందించడం కోసం నవీకరించబడిన 78kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది.

సెప్టెంబర్ 4న Volvo C40 Recharge ప్రారంభం
C40 రీఛార్జ్ భారతదేశంలో వోల్వో నుండి రెండవ స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ మోడల్, ఇది 530 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుంది

530 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించగల వోల్వో C40 రీఛార్జ్ ఆవిష్కరణ; ఆగస్ట్ؚలో విడుదల
ఇది బాగా ప్రజాదరణ పొందిన XC40 రీఛార్జ్ తోటి వాహనంగా, అవే ఫీచర్లతో కానీ అధిక డ్రైవింగ్ రేంజ్ؚతో వస్తున్న ఆకర్షణీయమైన వాహనం

ఈ DC2-డిజైన్డ్ కస్టమ్ క్రాస్ؚఓవర్ నిజానికి ఒక లగ్జరీ SUV
గల్ؚవింగ్ డోర్లతో ఈ రీడిజైన్ ప్రజాదరణ పొందిన రూపం కాకపోయినా ఖచ్చితంగా ప్రత్యేకమైనది

వోల్వో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV ని పరిచయం చేస్తుంది: XC 40 రీఛార్జ్
ఇది వోల్వో యొక్క కాంపాక్ట్ SUV, XC 40 పై ఆధారపడింది మరియు ఇది బ్రాండ్ నుండి వచ్చిన మొదటి పూర్తి EV