ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
కార్ప్లే, మ్యాప్‌ల అప్లికేషన్ కోసం అద్భుతమైన కొత్త ఫీచర్‌తో వచ్చిన యాపిల్ iOS 17
ఇది యాపిల్ కార్ప్లే సిస్టమ్‌కు షేర్‌ప్లేను జోడిస్తుంది, తద్వారా ప్రయాణికులు తమ సొంత యాపిల్ డివైస్ ద్వారా ప్లే లిస్ట్‌ను నియంత్రించే అవకాశం కల్పిస్తుంది.
5 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరుకున్న కియా సెల్టోస్
కాంపాక్ట్ SUV, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఇది హ్యుందాయ్ క్రెటాకు సంబంధించినది అలాగే ప్రత్యర్థికూడా.
రూ. 12.74 లక్షల వద్ద విడుదలైన మారుతి జిమ్నీ
ఈ ఐదు-డోర్ల ఆఫ్-రోడర్, ఆల్ఫా మరియు జీటా వేరియంట్లలో అందుబాటులో ఉంది