• English
  • Login / Register

రూ. 12.74 లక్షల వద్ద విడుదలైన మారుతి జిమ్నీ

మారుతి జిమ్ని కోసం tarun ద్వారా జూన్ 07, 2023 02:50 pm సవరించబడింది

  • 38 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ ఐదు-డోర్ల ఆఫ్-రోడర్, ఆల్ఫా మరియు జీటా వేరియంట్లలో అందుబాటులో ఉంది

Maruti Jimny

  • జిమ్నీ ధర రూ. 12.74 లక్షల నుండి రూ. 15.05 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
  • 4WD ప్రామాణికంతో 105PS పవర్ ని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని పొందుతుంది.
  • LED హెడ్‌ల్యాంప్‌లు, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్ మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
  • మహీంద్రా థార్ మరియు ఫోర్స్ గుర్ఖా వాహనాలకు ప్రత్యర్థులు.

మారుతి ఎట్టకేలకు భారతదేశం కోసం జిప్సీ వాహనాన్ని భర్తీ చేస్తూ జిమ్నీని విడుదల చేసింది. 12.74 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే జిమ్నీ ధరలు ప్రకటించబడ్డాయి. 25,000 రూపాయల టోకెన్ మొత్తానికి ఆటో ఎక్స్‌పో 2023 నుండి దీని బుకింగ్‌లు ఇప్పటికే జరుగుతున్నాయి. డెలివరీలు ఈరోజు, అంటే ప్రారంభం అయిన తేదీ నుండి ప్రారంభమవుతాయని కారు తయారీ సంస్థ ధృవీకరించింది.

వేరియంట్స్ 

మాన్యువల్ 

ఆటోమేటిక్

జీటా

రూ. 12.74 లక్షలు

రూ. 13.94 లక్షలు

ఆల్ఫా

రూ. 13.69 లక్షలు

రూ. 14.89 లక్షలు

ఆల్ఫా డ్యూయల్ టోన్

రూ. 13.85 లక్షలు

రూ. 15.05 లక్షలు

Maruti Jimny

మారుతి సంస్థ జిమ్నీ వాహనాన్ని, రెండు వేరియంట్లలో విక్రయిస్తుంది. అవి వరుసగా: ఆల్ఫా మరియు జీటా మరియు ఐదు-డోర్లలో అందుబాటులో ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది 105PS మరియు 134Nm పవర్, టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఎంపికతో జత చేయబడింది. ఇది 16.94kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందజేస్తుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి: మారుతి జిమ్నీ ఫస్ట్ డ్రైవ్: ఆఫ్-రోడర్ గురించి మనం నేర్చుకున్న 5 విషయాలు

జిమ్నీ నిజమైన-బ్లూ ఆఫ్-రోడర్, ఇది తక్కువ-శ్రేణి గేర్‌బాక్స్ మరియు బ్రేక్-పరిమిత స్లిప్ డిఫరెన్షియల్‌తో ప్రామాణికంగా 4X4ని పొందుతుంది. ఇది లేడర్ ఫ్రేమ్ చాసిస్ తో వస్తుంది, ఇది వివిధ రకాలైన భూభాగాలను ఎదుర్కోగలిగేలా చేయడంలో సహాయపడుతుంది.

Five-door Maruti Jimny Cabin

ఫీచర్ల పరంగా, మారుతి జిమ్నీని మంచి ఫీచర్ జాబితాతో అందిస్తుంది. జాబితా విషయానికి వస్తే దానిలో, వాషర్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, పుష్-బటన్ స్టార్ట్-స్టాప్, క్రూజ్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ ఏసి, LED హెడ్‌ల్యాంప్‌ వంటి అంశాలు అందించబడ్డాయి. భద్రతా లక్షణాలలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు వెనుక కెమెరా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: కొత్త జిమ్నీ స్థానాన్ని భర్తీ చేయబోతున్న మారుతి జిప్సీ

దీని ప్రధాన ప్రత్యర్థి మహీంద్రా థార్, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లతో అందించబడుతుంది మరియు కన్వర్టిబుల్ సాఫ్ట్ టాప్ రూఫ్ ఎంపికను కూడా పొందుతుంది. ఇతర ప్రత్యామ్నాయాల విషయానికి వస్తే ఫోర్స్ గూర్ఖా, ఇది డీజిల్-మాన్యువల్ కలయికను మాత్రమే పొందుతుంది. అయితే, ఈ ధర శ్రేణి కోసం, కొనుగోలుదారులు జిమ్నీని సబ్‌కాంపాక్ట్ SUVలకు మరింత కఠినమైన ప్రత్యామ్నాయంగా భావించవచ్చు.

మరింత చదవండి : మారుతి జిమ్నీ ఆన్ రోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Maruti జిమ్ని

2 వ్యాఖ్యలు
1
J
justin pg
Jun 7, 2023, 11:37:19 PM

Not worth the price. Force Gurkha is better at this price.

Read More...
    సమాధానం
    Write a Reply
    1
    J
    justin pg
    Jun 7, 2023, 11:37:19 PM

    Not worth the price. Force Gurkha is better at this price.

    Read More...
      సమాధానం
      Write a Reply

      explore మరిన్ని on మారుతి జిమ్ని

      సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

      *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

      ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

      • లేటెస్ట్
      • రాబోయేవి
      • పాపులర్
      • టాటా సియర్రా
        టాటా సియర్రా
        Rs.10.50 లక్షలుఅంచనా ధర
        సెపటెంబర్, 2025: అంచనా ప్రారంభం
      • కియా syros
        కియా syros
        Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
        ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
      • బివైడి sealion 7
        బివైడి sealion 7
        Rs.45 - 49 లక్షలుఅంచనా ధర
        మార, 2025: అంచనా ప్రారంభం
      • M జి Majestor
        M జి Majestor
        Rs.46 లక్షలుఅంచనా ధర
        ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
      • నిస్సాన్ పెట్రోల్
        నిస్సాన్ పెట్రోల్
        Rs.2 సి ఆర్అంచనా ధర
        అక్ోబర్, 2025: అంచనా ప్రారంభం
      ×
      We need your సిటీ to customize your experience