ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్

BS6 రెనాల్ట్ డస్టర్ రూ .8.49 లక్షలకు లాంచ్ అయ్యింది
డస్టర్ ఇప్పుడు పెట్రోల్ తో మాత్రమే ఉండే సమర్పణగా ఉంది, చాలా సంవత్సరాలుగా ఉన్న 1.5-లీటర్ డీజిల్ నిలిపివేయబడింది

రష్యాలో భారత్ కు చెందిన రెనాల్ట్ క్యాప్టూర్ ఫేస్‌లిఫ్ట్ వెళ్ళడించబడింది
మైనర్ కాస్మెటిక్ ట్వీక్స్ మరియు ఫీచర్ అప్డేట్స్తో పాటు భారతదేశంలో కొత్త ఇంజన్ ఆప్షన్ ఉంటుంది

మారుతి డిజైర్, హోండా అమేజ్, టాటా టైగర్ & హ్యుందాయ్ ఔరాను తీసుకోవడానికి రెనాల్ట్ యొక్క సబ్ -4 మీ సెడాన్ వస్తా ఉంది
ఇది రెనాల్ట్ యొక్క రాబోయే సబ్ -4 ఎమ్ ఎస్యూవీ మరియు ట్రైబర్‌తో దాని లక్షణాలను పంచుకునే అవకాశం ఉంది

భారతదేశంలో అత్యంత శక్తివంతమైన కాంపాక్ట్ SUV రెనాల్ట్ డస్టర్ టర్బో రివీల్ అయ్యింది
సరికొత్త 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ను పొందుతుంది

రెనాల్ట్ K-ZE (క్విడ్ ఎలక్ట్రిక్) 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది
గత ఏడాది భారతదేశంలో విక్రయించిన క్విడ్ ఫేస్‌లిఫ్ట్ మాదిరిగానే కనిపిస్తోంది

రెనాల్ట్ క్విడ్ BS6 రూ .2.92 లక్షల వద్ద ప్రారంభమైంది
క్లీనర్ టెయిల్ పైప్ ఎమిషన్స్ తో కూడిన క్విడ్ కోసం మీరు గరిష్టంగా 9,000 నుండి 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది













Let us help you find the dream car

రెనాల్ట్ ట్రైబర్ BS 6 ప్రారంభించబడింది. ఇప్పుడు రూ .4.99 లక్షల ధర వద్ద మొదలవుతుంది
ఎంట్రీ-స్పెక్ RXE కాకుండా అన్ని వేరియంట్లు 15,000 రూపాయల ధరను పొందుతాయి

రెనాల్ట్ డస్టర్ డీజిల్ దాని తక్కువ ధరకి తగ్గించబడగా, ఈ జనవరిలో లాడ్జి & క్యాప్టూర్ పై రూ .2 లక్షల ఆఫ్ ఉంది!
ట్రైబర్ ఈసారి కూడా ఆఫర్ జాబితా నుండి ప్రక్కకి తప్పుకుంది

మారుతి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ ప్రత్యర్థి అయిన రెనాల్ట్ యొక్క కారు ఆటో ఎక్స్పో 2020 లో ప్రదర్శన కి ముందే టెస్టింగ్ చేయబడుతూ మా కంటపడింది
కొత్త సబ్ -4m SUV సమర్పణ ఈ ఏడాది చివర్లో ప్రారంభించబడుతుంది

రెనాల్ట్ ట్రైబర్ AMT టెస్ట్ అవుతూ మా కంటపడింది, త్వరలో ప్రారంభం కానున్నది
AMT ట్రాన్స్‌మిషన్‌ను BS6- కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు అందించనున్నారు

రెనాల్ట్ ట్రైబర్ ధరలు పెరిగాయి. రూ .4.95 లక్షల నుండి ప్రారంభం అవుతున్నాయి
ట్రైబర్ ఇప్పటికీ అదే లక్షణాలను, BS4 పెట్రోల్ యూనిట్ తో పాటు అదే ట్రాన్స్మిషన్ సెటప్ ని పొందుతుంది. కాబట్టి ధరల పెరుగుదలకు కారణం ఏమిటి?

రెనాల్ట్ క్విడ్, డస్టర్ మరియు ఇతర కార్లు రూ .3 లక్షల వరకు సంవత్సరపు డిస్కౌంట్ ను పొందుతున్నాయి
కెప్టూర్ యొక్క సెలక్ట్ వేరియంట్లలో రూ .3 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది

ఈ నవంబర్ లో రెనాల్ట్ క్విడ్‌లో రూ .50 వేల వరకు తగ్గింపు! డస్టర్ & క్యాప్టూర్ కూడా భారీ తగ్గింపు
కొత్తగా ప్రారంభించిన ట్రైబర్ మినహా, రెనాల్ట్ తన అన్ని మోడళ్లపై బెనిఫిట్స్ మరియు డిస్కౌంట్స్ ని అందిస్తోంది

రెనాల్ట్ క్విడ్ వేరియంట్స్ వివరించబడ్డాయి: ఏది ఎంచుకోవాలి?
రెనాల్ట్ క్విడ్ యొక్క ఐదు వేరియంట్లలో ఏది మీకు సూట్ అవుతుంది?

రెనాల్ట్ దీపావళి ఆఫర్లు: లాడ్జీ & మరిన్ని వాటిపై రూ .2 లక్షల వరకు ఆదా చేయండి
మీరు గనుక లాడ్జీని కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం
తాజా కార్లు
- బిఎండబ్ల్యూ i4Rs.69.90 లక్షలు*
- హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్Rs.5.39 - 8.02 లక్షలు*
- ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్Rs.1.64 - 1.84 సి ఆర్*
- జీప్ meridianRs.29.90 - 36.95 లక్షలు*
- పోర్స్చే 718Rs.1.26 - 2.54 సి ఆర్*
రాబోయే కార్లు
నవీకరించబడిన దాని కోసం కార్దేకో వార్తలకు సబ్‌స్క్రైబ్ చెయండి