• English
  • Login / Register

మినీ వార్తలు & సమీక్షలు

  • ఇటీవలి వార్తలు
  • భారతదేశంలో ప్రారంభమైన పెట్రోల్‌తో నడిచే కొత్త Mini Cooper S బుకింగ్‌లు

    కొత్త మినీ కూపర్ 3-డోర్ హ్యాచ్‌బ్యాక్‌ను మినీ వెబ్‌సైట్‌లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు

    By dipanజూన్ 11, 2024
  • భారతదేశంలో రూ. 49 లక్షల ధరతో విడుదలైన Mini Countryman Shadow Edition

    మినీ సంస్థ, భారతదేశంలో కంట్రీమ్యాన్ షాడో ఎడిషన్‌లను 24 యూనిట్లను మాత్రమే అందిస్తోంది

    By rohitఅక్టోబర్ 10, 2023
  • భారత ప్రత్యేక మినీ కంట్రీ మ్యాన్ చైనా లో అనధికారంగా బహిర్గతం అయింది. ( వివరణాత్మక అంతర్గత చిత్రాలు లోపల )

    మినీ కంట్రీ మ్యాన్ బహుశా భారతదేశంలో 2016 లో రావచ్చు. ఈ ఉత్పాదక-స్పెక్ పరీక్ష మ్యూల్ చైనా లో రౌండ్స్ వేస్తున్న సమయంలో రహస్యంగా పట్టుబడింది. ఈ స్పీ షాట్స్ లో కారు యొక్క లోపలి బాగాలు కుడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కారు LED హెడ్ల్యాంప్స్ (LED DRLs ఫీచర్స్ తో) మరియు టైల్ లైట్ లని కుడా గుర్తించవచ్చు. 

    By manishడిసెంబర్ 24, 2015
  • టొక్యో లో బహిర్గతానికి ముందే విడుదలయిన 2016 మినీ కూపర్ కన్వర్టిబుల్

    మినీ దాని రాబోయే సరికొత్త డ్రాప్-టాప్ ని టోక్యో మోటార్ షో లో బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఉత్సాహం పెంచడానికి, వారు వాహన ప్రారంభానికి ముందు ఆ కన్విర్టబుల్ యొక్క చిత్రాలను విడుదల చేశారు. ఈ మినీ యు.కె లో మార్చి 2016 నుండి అమ్మకానికి వెళ్ళనుంది మరియు ఆ సంవత్సరంలో భారతదేశంలోనికి వస్తుందని భావిస్తున్నారు. ఇది ముందు మోడల్ నుండి అభివృద్ధి చేయబడిన పూర్తి ఎలక్ట్రిక్ రూఫ్ ని కలిగి ఉంటుంది మరియు ఒకేఒక్క రోల్ బార్ తో ఒక ఆధునిక రోలోవర్ రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుంది. వీటికి సెన్సార్లు అమర్చబడి ప్రయాణికులను సురక్షితంగా ఉంచుతుంది.

    By nabeelఅక్టోబర్ 26, 2015
  • మిస్టర్ బీన్స్ 25 సంవత్సరాల సెలబ్రేషన్ లో భాగంగా ఒక మినీ కారుతో వీధుల్లో ప్రయాణించిన రోవాన్ అట్కిన్సన్ [వీడియో]

    రోవాన్ అట్కిన్సన్ తన ప్రపంచ ప్రసిద్ద్ధ 90 సిట్కాం నుండి ఐకానిక్ దృశ్యాన్ని తిరిగి సృష్టించారు. మిస్టర్ బీన్ అప్పటి దృశ్యంలో ఉపయోగించిన కుర్చీ లాంటీ ఒక కొత్త కుర్చీతో అసాధారణ ఆవిష్కరణతో మినీ కారు సహాయంతో ప్రయాణించారు. ఆ 60 సంవత్సరాల మనిషి హాస్య సన్నివేశాలతో మన కడుపు చెక్కలయ్యేలా చేశాడు. ఈ షో భారతదేశపు టి.వి తెరపై ప్రసారం అయ్యి విజయం సాధించింది. ఇప్పుడు, 25 సంవత్సరాల తరువాత బ్రిటీష్ నటుడు లండన్ వీధుల్లో మరియు బకింగ్హామ్ ప్యాలెస్ చుట్టూ తన నిమ్మ ఆకుపచ్చ బ్రిటిష్ లేలాండ్ మినీ 1000 తో తిరుగుతున్నారు. ఈ ఈవెంట్ శుక్రవారం జరుపుకున్నారు. రోవాన్ అసలు సన్నివేశం స్మృతిగా కారు పైభాగంలో కట్టివేయబడి కనిపించారు.

    By manishసెప్టెంబర్ 07, 2015
Did యు find this information helpful?

ట్రెండింగ్ మినీ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience