టాటా టియాగో ఈవి

కారు మార్చండి
Rs.7.99 - 11.89 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
ఈ నెలలో అత్యుత్తమ ఆఫర్‌లను కోల్పోకండి

టాటా టియాగో ఈవి యొక్క కిలకమైన నిర్ధేశాలు

పరిధి250 - 315 km
పవర్60.34 - 73.75 బి హెచ్ పి
బ్యాటరీ కెపాసిటీ19.2 - 24 kwh
ఛార్జింగ్ time డిసి58 min-25 kw (10-80%)
ఛార్జింగ్ time ఏసి6.9h-3.3 kw (10-100%)
బూట్ స్పేస్240 Litres
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

టియాగో ఈవి తాజా నవీకరణ

టాటా టియాగో EV తాజా అప్‌డేట్:

తాజా అప్‌డేట్: టాటా టియాగో EV ఈ మార్చిలో రూ. 72,000 వరకు తగ్గింపుతో అందించబడుతోంది.

ధర: టియాగో EV ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 11.89 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

వేరియంట్‌లు: టాటా సంస్థ, టియాగో వాహనాన్ని నాలుగు వేరియంట్లలో అందిస్తోంది: అవి వరసగా XE, XT, XZ+ మరియు XZ+ Lux.

రంగులు: ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ - ఐదు మోనోటోన్ ఎక్స్టీరియర్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది: అవి వరుసగా సిగ్నేచర్ టీల్ బ్లూ, డేటోనా గ్రే, ట్రాపికల్ మిస్ట్, ప్రిస్టైన్ వైట్ మరియు మిడ్‌నైట్ ప్లమ్.

బ్యాటరీ ప్యాక్ మరియు రేంజ్: టియాగో EVలో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉన్నాయి: అవి వరుసగా 19.2kWh మరియు 24kWh. ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌ లలో చిన్న బ్యాటరీ- 61PS/110Nm మరియు పెద్ద బ్యాటరీ 75PS/114Nm శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేయబడ్డాయి. ఈ బ్యాటరీ ప్యాక్‌లతో, ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 250కిమీ నుండి 315కిమీల మైలేజ్ పరిధిని కలిగి ఉంది (క్లెయిమ్ చేయబడింది).

ఛార్జింగ్: ఇది నాలుగు ఛార్జింగ్ ఎంపికలకు సపోర్ట్ చేస్తుంది: 15A సాకెట్ ఛార్జర్, 3.3kW AC ఛార్జర్, 7.2kW AC ఛార్జర్ మరియు DC ఫాస్ట్ ఛార్జర్.

రెండు బ్యాటరీల యొక్క ఛార్జింగ్ సమయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • 15A సాకెట్ ఛార్జర్: 6.9 గంటలు (19.2kWh), 8.7 గంటలు (24kWh)
  • 3.3kW AC ఛార్జర్: 5.1 గంటలు (19.2kWh), 6.4 గంటలు (24kWh)
  • 7.2kW AC ఛార్జర్: 2.6 గంటలు (19.2kWh), 3.6 గంటలు (24kWh)
  • DC ఫాస్ట్ ఛార్జర్: రెండింటికీ 57 నిమిషాల్లో 10-80 శాతం

ఫీచర్‌లు: టియాగో EV వాహనంలో- ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేతో కూడిన ఏడు-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు ట్వీటర్‌లతో కూడిన నాలుగు-స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టమ్ మరియు ఆటో AC వంటి సౌకర్యాలతో కూడిన అంశాలు అందించబడ్డాయి. ఇది రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మరియు క్రూజ్ కంట్రోల్‌ వంటివి కూడా పొందుతుంది. టాటా టియాగో EV కొన్ని ఫీచర్ అప్‌డేట్‌లను అందుకుంది మరియు ఇది ఇప్పుడు ముందు USB టైప్-C 45W ఫాస్ట్ ఛార్జర్ మరియు ఆటో-డిమ్మింగ్ IRVMని కలిగి ఉంది.

భద్రత: ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనంలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), EBD తో కూడిన ABS మరియు రేర్ వ్యూ కెమెరా వంటి భద్రతా అంశాలు ఇవ్వబడ్డాయి.

ప్రత్యర్థులు: టియాగో EV నేరుగా సిట్రోఎన్ C3, మరియు MG కామెట్ EV.తో పోటీపడుతుంది.

ఇంకా చదవండి
టాటా టియాగో ఈవి Brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
టియాగో ఈవి ఎక్స్ఈ mr(Base Model)19.2 kwh, 250 km, 60.34 బి హెచ్ పి2 months waitingRs.7.99 లక్షలు*వీక్షించండి మే offer
టియాగో ఈవి ఎక్స్‌టి mr19.2 kwh, 250 km, 60.34 బి హెచ్ పి2 months waitingRs.8.99 లక్షలు*వీక్షించండి మే offer
టియాగో ఈవి ఎక్స్‌టి lr24 kwh, 315 km, 73.75 బి హెచ్ పి2 months waitingRs.9.99 లక్షలు*వీక్షించండి మే offer
టియాగో ఈవి ఎక్స్జెడ్ ప్లస్ lr24 kwh, 315 km, 73.75 బి హెచ్ పి2 months waitingRs.10.89 లక్షలు*వీక్షించండి మే offer
టియాగో ఈవి ఎక్స్జెడ్ ప్లస్ lr acfc24 kwh, 315 km, 73.75 బి హెచ్ పి2 months waitingRs.11.39 లక్షలు*వీక్షించండి మే offer
వేరియంట్లు అన్నింటిని చూపండి
ఈఎంఐ మొదలు
Your monthly EMI
Rs.18,949Edit EMI
48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
వీక్షించండి ఈఎంఐ ఆఫర్

టాటా టియాగో ఈవి సమీక్ష

నిజం చెప్పాలంటే, మనమందరం EV కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కానీ అధిక కొనుగోలు ధరతో, సాంకేతికతను విశ్వసించడం కష్టం, అంతేకాకుండా అది మనకు సరైనదా కాదా అని సందేహాలు ఉంటాయి. మనకు సురక్షితమైన వాహనం కావాలి అంటే, అది టాటా టియాగో EV కావచ్చు. ఆన్-రోడ్ ధరలు రూ. 10 లక్షల మార్కు కంటే తక్కువగా ప్రారంభమవుతున్నందున, టియాగో EV దేశంలో కొనుగోలు చేయగల అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా ఉంది. అయితే, ఇది అతి చిన్న బ్యాటరీ మరియు అతి తక్కువ శక్తితో కూడా వస్తుంది. ఇది ఆచరణాత్మకమైనది మరియు సరసమైనదా కాదా అని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది.

టాటా టియాగో ఈవి యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు

    • మీరు కొనుగోలు చేయగల అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్.
    • రోజువారీ ప్రయాణాలకు 200 కిలోమీటర్ల పరిధికి సరిపోతుంది
    • టచ్‌స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్, లెథెరెట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్ లతో లోడ్ చేయబడింది
    • బూట్ స్పేస్‌లో రాజీ లేదు.
    • స్పోర్ట్ మోడ్ లో డ్రైవ్ చేయడం సరదాగా ఉంటుంది
  • మనకు నచ్చని విషయాలు

    • అల్లాయ్ వీల్స్, వెనుక-అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు వంటివి అందించబడలేదు.
    • చిన్న బ్యాటరీ ప్యాక్ ఎంపిక చాలా ఆచరణాత్మకమైనది కాదు
    • రెజెన్ బలంగా ఉండవచ్చు
    • రెగ్యులర్ డ్రైవ్ మోడ్ కొంచెం ఆలస్యంగా అనిపిస్తుంది.

ఛార్జింగ్ టైం3.6h-7.2 kw (10-100%)
బ్యాటరీ కెపాసిటీ24 kWh
గరిష్ట శక్తి73.75bhp
గరిష్ట టార్క్114nm
సీటింగ్ సామర్థ్యం5
పరిధి315 km
బూట్ స్పేస్240 litres
శరీర తత్వంహాచ్బ్యాక్

    ఇలాంటి కార్లతో టియాగో ఈవి సరిపోల్చండి

    Car Nameటాటా టియాగో ఈవిటాటా పంచ్ EVటాటా టిగోర్ ఈవిఎంజి కామెట్ ఈవిసిట్రోయెన్ ఈసి3టాటా నెక్సన్టాటా టియాగోసిట్రోయెన్ సి3టాటా పంచ్టాటా టిగోర్
    ట్రాన్స్మిషన్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్
    Rating
    ఇంధనఎలక్ట్రిక్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్డీజిల్ / పెట్రోల్పెట్రోల్ / సిఎన్జిపెట్రోల్పెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జి
    Charging Time 2.6H-AC-7.2 kW (10-100%)56 Min-50 kW(10-80%)59 min| DC-25 kW(10-80%)3.3KW 7H (0-100%)57min-----
    ఎక్స్-షోరూమ్ ధర7.99 - 11.89 లక్ష10.99 - 15.49 లక్ష12.49 - 13.75 లక్ష6.99 - 9.24 లక్ష11.61 - 13.35 లక్ష8.15 - 15.80 లక్ష5.65 - 8.90 లక్ష6.16 - 8.96 లక్ష6.13 - 10.20 లక్ష6.30 - 9.55 లక్ష
    బాగ్స్2622262222
    Power60.34 - 73.75 బి హెచ్ పి80.46 - 120.69 బి హెచ్ పి73.75 బి హెచ్ పి41.42 బి హెచ్ పి56.21 బి హెచ్ పి113.31 - 118.27 బి హెచ్ పి72.41 - 84.48 బి హెచ్ పి80.46 - 108.62 బి హెచ్ పి72.41 - 86.63 బి హెచ్ పి72.41 - 84.48 బి హెచ్ పి
    Battery Capacity19.2 - 24 kWh25 - 35 kWh26 kWh17.3 kWh 29.2 kWh-----
    పరిధి250 - 315 km315 - 421 km315 km230 km320 km17.01 నుండి 24.08 kmpl19 నుండి 20.09 kmpl19.3 kmpl 18.8 నుండి 20.09 kmpl19.28 నుండి 19.6 kmpl

    టాటా టియాగో ఈవి కార్ వార్తలు & అప్‌డేట్‌లు

    • తాజా వార్తలు
    • తప్పక చదవాల్సిన కథనాలు
    Safari EV పరీక్షపై నిఘా పెట్టిన Tata, 2025 ప్రారంభంలో విడుదలౌతుందని అంచనా

    టాటా సఫారి EV దాదాపు 500 కి.మీల క్లెయిమ్ పరిధిని అందించగలదని భావిస్తున్నారు

    Apr 26, 2024 | By shreyash

    ఈ 2 కొత్త ఫీచర్లతో మెరుగైన సౌకర్యాన్ని పొందనున్న Tata Tiago EV

    టియాగో EV ఇప్పుడు ముందు USB టైప్-C 45W ఫాస్ట్ ఛార్జర్ మరియు ఆటో-డిమ్మింగ్ IRVMతో వస్తుంది, అయినప్పటికీ దాని అగ్ర శ్రేణి వేరియంట్‌లకు పరిమితం చేయబడింది

    Mar 20, 2024 | By rohit

    ఈ మార్చిలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపుతో అందించబడుతున్న Tata Tiago EV, Tata Tigor EV, And Tata Nexon EV

    ప్రీ-ఫేస్‌లిఫ్ట్ నెక్సాన్ EV యూనిట్ల కోసం భారీ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి, అయితే ఇవి నగరం నుండి నగరానికి మారుతూ ఉంటాయి

    Mar 11, 2024 | By shreyash

    తగ్గిన Tata Tiago EV And MG Comet EV ధరలు, వాటి మధ్య వ్యత్యాసాలు

    టియాగో EV ధర రూ.70,000 వరకు తగ్గగా, కామెట్ EV ధర రూ.1.4 లక్షల వరకు తగ్గింది.

    Feb 19, 2024 | By shreyash

    ఇప్పుడు రూ. 1.2 లక్షల వరకు మరింత సరసమైన ధరతో అందుబాటులో ఉన్న Tata Nexon EV & Tata Tiago EVలు

    బ్యాటరీ ప్యాక్ ధర తగ్గిన కారణంగా ధర తగ్గింపు జరిగింది

    Feb 14, 2024 | By shreyash

    టాటా టియాగో ఈవి వినియోగదారు సమీక్షలు

    టాటా టియాగో ఈవి Range

    motor మరియు ట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ పరిధి
    ఎలక్ట్రిక్ - ఆటోమేటిక్between 250 - 315 km

    టాటా టియాగో ఈవి వీడియోలు

    • 9:44
      Living With The Tata Tiago EV | 4500km Long Term Review | CarDekho
      3 days ago | 745 Views
    • 15:19
      Tiago EV Or Citroen eC3? Review To Find The Better Electric Hatchback
      9 నెలలు ago | 22.2K Views
    • 5:12
      MG Comet EV Vs Tata Tiago EV Vs Citroen eC3 | Price, Range, Features & More |Which Budget EV To Buy?
      9 నెలలు ago | 23K Views
    • 3:40
      Tata Tiago EV Quick Review In Hindi | Rs 8.49 lakh onwards — सबसे सस्ती EV!
      10 నెలలు ago | 6.7K Views
    • 6:22
      Tata Tiago EV Variants Explained In Hindi | XE, XT, XZ+, and XZ+ Tech Lux Which One To Buy?
      10 నెలలు ago | 184 Views

    టాటా టియాగో ఈవి రంగులు

    టాటా టియాగో ఈవి చిత్రాలు

    టాటా టియాగో ఈవి Road Test

    టాటా టియాగో EV: దీర్ఘకాలిక నివేదిక

    టియాగో EVతో రెండవ నెలలో విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని EV సందేహాలు ఉన్నాయి

    By arunMar 28, 2024
    టాటా టియాగో EV: దీర్ఘకాలిక పరిచయం

    టాటా యొక్క అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుతో జీవించడం ఎలా ఉంటుంది?

    By arunDec 11, 2023

    టియాగో ఈవి భారతదేశం లో ధర

    ట్రెండింగ్ టాటా కార్లు

    • పాపులర్
    • రాబోయేవి
    Rs.6.65 - 10.80 లక్షలు*
    Rs.5.65 - 8.90 లక్షలు*
    Rs.6.13 - 10.20 లక్షలు*
    Rs.8.15 - 15.80 లక్షలు*
    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question

    ప్రశ్నలు & సమాధానాలు

    • తాజా ప్రశ్నలు

    What is the Max Torque of Tata Tiago EV?

    What is the charging time DC of Tata Tiago EV?

    What is the steering type of Tata Tiago EV?

    What is the charging time of Tata Tiago EV?

    Is it available in Mumbai?

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర