Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login
  • అన్ని
  • బాహ్య
  • అంతర్గత
రోల్స్ ఫాంటమ్
రోల్స్ ఫాంటమ్
రోల్స్ ఫాంటమ్
రోల్స్ ఫాంటమ్
రోల్స్ ఫాంటమ్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ స్పెక్టర్
రోల్స్ స్పెక్టర్
రోల్స్ స్పెక్టర్
రోల్స్ స్పెక్టర్
రోల్స్ స్పెక్టర్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ ఫాంటమ్
రోల్స్ ఫాంటమ్
రోల్స్ ఫాంటమ్
రోల్స్ ఫాంటమ్
రోల్స్ ఫాంటమ్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ స్పెక్టర్
రోల్స్ స్పెక్టర్
రోల్స్ స్పెక్టర్
రోల్స్ స్పెక్టర్
రోల్స్ స్పెక్టర్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్
రోల్స్ రాయిస్

మీకు ఉపయోగపడే ఉపకరణాలు

రోల్స్ Cars Videos

  • 8:45
    Rolls-Royce Cullinan: The ultimate SUV : PowerDrift
    5 years ago | 195.1K Views
  • 2:40
    Rolls Royce - Exuberant luxury : Geneva Motor Show 2018 : PowerDrift
    6 years ago | 43.4K Views
  • 8:40
    Rolls-Royce Dawn : Launch Alert : PowerDrift
    7 years ago | 48.8K Views
  • 8:22
    First Drive - Rolls-Royce Dawn (India Exclusive)
    8 years ago | 820 Views
  • 0:13
    Rolls-Royce Ghost. The power to predict the future
    8 years ago | 120 Views

రోల్స్ వార్తలు & సమీక్షలు

  • ఇటీవలి వార్తలు
రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు, ఇటీవల షారూఖ్ ఖాన్ రైడ్

ప్రపంచంలోని అత్యంత సౌకర్యవంతమైన SUVలలో ఒకటైన దానిపై అధికంగా డబ్బు వెచ్చించిన బాలీవుడ్ యాక్టర్

ఫాంటం 2.0 వారు సొగసుకి మెరుగు దిద్దారు

రాయిస్ ఫాంటం వారు పూర్తి పునరుద్దరణ చేసి 10 ఏళ్ళ తరువాత వస్తున్నారు. ఒక ఆటోమొబైల్ వారి ప్రకారం, పొడుగైన గ్రిల్లుతో మరియూ చ్-పిల్లర్స్ తో ఇది మరింత సన్నగా మాడర్న్ గా తయారైంది.

ఆరార్ డాన్ యొక్క అద్భుతమైన ఫోటో గ్యాలరీ: చూడండి!

జైపూర్: ఈ తాజా రోల్స్ రాయిస్ డాన్ ని నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ లో విడుదల చేశారు. ఈ విడుదల ప్రత్యేకంగా ఎంపిక మీడియా బాడీలకు చేయబడింది మరియూ ఇటువంటి విధానం ఈ తయారీదారికి ఇది ఒక కొత్త విధానం. ఈ కారు రోల్స్ రాయిస్ రైత్ ఆధరితమైంది మరియూ ఆరార్ ఘోస్ట్ యొక్క శైలి ఇందులో ప్రతిబింబిస్తుంది.ఇంజిను విషయానికి వస్తే, ఈ కారులో 6.6 లీటర్ ట్విన్-టర్బో చార్జ్డ్ వీ12 మోటర్ కలిగి ఉంది. ఇది 563బీహెచ్పీ శక్తిని మరియూ 780ఎనెం టార్క్ ని విడుదల చేయగలదు. ఇది ఈ కన్వర్టబుల్ ని 0 నుండి గంటకు 100 కీ.మీ లు కేవలం 4.9 సెకనుల్లో తీసుకు వెళ్ళగలదు అని కంపెనీ వారు చెబుతున్నారు. దీని గరిష్ట వేగం గంటకు 250 కీ.మీ లు గా ఉంది. 

చూడండి : రోల్స్ రాయ్స్ డాన్ ఈరోజువిడుదల కానుంది

రోల్స్ రాయ్స్ వారు వారి డాన్ ని ఈరోజు విడుదల చేయడానికి సన్నద్దం అయ్యారు. మమ్మల్ని పాల్గొనమని ఆహ్వానం వచ్చింది. కారు యొక్క ఫోటోలు ఆన్లైన్ లో ఇప్పటికే షికారు చేస్తున్నాయి. వీటి ద్వారా, ఈ కారుకి సాఫ్ట్-టాప్ రూఫ్ వస్తుంది అని నిర్ధారితమైంది. రోల్స్ రాయిస్ వారు సాఫ్ట్-రూఫ్ కి మరియూ వాన చినుకులకి మధ్య అవినాభావ సంబంధం ఉంది అని నమ్ముతారు. మరియూ ఇదే ఈ కారు కౌనుగోలు లో ముఖ్య పాత్ర వహిస్తుంది అని నమ్మకం. ఆరార్ డాన్ అచ్చు రోల్స్-రాయిస్ రైత్ కూపే లాగానే ఉంటుంది కాకపోతే ఓపెన్ టాప్ వెర్షన్ తో వస్తుంది. ఇది 2016 లోని మొదటి త్రైమాసికంలో అమ్మకానికి వెళుతుంది మరియూ ఈ ఏడాది ఆరంగ్రేటం చేస్తుంది. ఆన్లైన్ విడుదల లైవ్ లో గుడ్వుడ్ నుండి (యూకే సమయం) 1400 గంటలకి లేదా 6:30 గంటలకి (ఐఎస్టీ) ప్రసారమవుతుంది.

మూడు ప్రత్యేక వేరియంట్లలో చివరి వ్రైత్ 'ఇన్స్పైర్డ్ బై మ్యూజిక్' ని ప్రారంభించిన రోల్స్ రాయిస్

రోల్స్ రాయిస్ వ్రైత్ 2013 లో ఆరంభమయినప్పటి నుండి ఒక వైకల్పిక అదనపు బీస్పోక్ ఆడియో సిస్టమ్ కలిగి ఉంది. కానీ తమ చివరి మరియు సరికొత్త మోడల్ కారు 1300డబ్ల్యు, 18 ఛానల్ బీస్పోక్ సౌండ్ సిస్టమ్ ని కలిగి ఉంది. దీనిని సంస్థ "అత్యంత ప్రత్యేక సంగీత వేదిక" అని పేర్కొంది. వ్రైత్ ' ఇన్స్పైర్డ్ బైఫిల్మ్' మరియు 'ఇన్స్పైర్డ్ బైఫ్యాషన్' తరువాత రోల్స్ రాయిస్ వ్రైత్ 'ఇన్స్పైర్డ్ బై మ్యూజిక్' ని ప్రారంభించింది. ఇది 1300డబ్ల్యు, 18 ఛానల్ బీస్పోక్ సౌండ్ సిస్టమ్ ని రెండు బాస్ స్పీకర్లు, ఏడు ట్విట్టర్లను, ఏడు మధ్యస్థాయి స్పీకర్లు మరియు రెండు ఎక్సైటర్ స్పీకర్లుతో పాటుగా ఆప్ష్నల్ గా ప్రామాణిక నమూనా లో అందుబాటులో ఉంది. ఈ ఎక్సైటర్ స్పీకర్లు ప్రత్యక్ష సంగీత అనుభవాన్ని మెరుగుపరచడానికి కారు హెడ్ లైనింగ్ లోనికి బిగించబడి ఉంది. దీనిని అభివృద్ధి పరిచేందుకు రెండు సంవత్సరాలు పట్టిందని రోల్స్ రాయిస్ తెలిపారు. ఈ ఆడియో సిస్టమ్ కాబిన్ చుట్టూ మైక్రోఫోన్లు కలిగి ఉంది. మానిటర్ వెలుపల శబ్దం మరియు వాల్యూమ్ అమర్పుల సర్దుబాటును తదనుగుణంగా కలిగి ఉంది. 

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర