చూడండి : రోల్స్ రాయ్స్ డాన్ ఈరోజువిడుదల కానుంది

modified on సెప్టెంబర్ 08, 2015 01:13 pm by manish కోసం రోల్స్ రాయిస్

  • 16 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

రోల్స్ రాయ్స్ వారు వారి డాన్ ని ఈరోజు విడుదల చేయడానికి సన్నద్దం అయ్యారు. మమ్మల్ని పాల్గొనమని ఆహ్వానం వచ్చింది. కారు యొక్క ఫోటోలు ఆన్లైన్ లో ఇప్పటికే షికారు చేస్తున్నాయి. వీటి ద్వారా, ఈ కారుకి సాఫ్ట్-టాప్ రూఫ్ వస్తుంది అని నిర్ధారితమైంది. రోల్స్ రాయిస్ వారు సాఫ్ట్-రూఫ్ కి మరియూ వాన చినుకులకి మధ్య అవినాభావ సంబంధం ఉంది అని నమ్ముతారు. మరియూ ఇదే ఈ కారు కౌనుగోలు లో ముఖ్య పాత్ర వహిస్తుంది అని నమ్మకం. ఆరార్ డాన్ అచ్చు రోల్స్-రాయిస్ రైత్ కూపే లాగానే ఉంటుంది కాకపోతే ఓపెన్ టాప్ వెర్షన్ తో వస్తుంది. ఇది 2016 లోని మొదటి త్రైమాసికంలో అమ్మకానికి వెళుతుంది మరియూ ఈ ఏడాది ఆరంగ్రేటం చేస్తుంది. ఆన్లైన్ విడుదల లైవ్ లో గుడ్వుడ్ నుండి (యూకే సమయం) 1400 గంటలకి లేదా 6:30 గంటలకి (ఐఎస్టీ) ప్రసారమవుతుంది.

డాన్ మొదటిసారిగా 1949లో వచ్చింది. దీనిని మొట్టమొదటిసారిగా ఆర్ ఆర్ ఉపయోగించారు. ఈ కారు వ్రైత్ లో ఉన్నటువంటి వీల్బేస్ ని పంచుకుని అదే విధమైనటువంటి టూ-డోర్ లే అవుట్ లో వస్తుంది. దీనిలో ముందరిభాగం డిజైన్ మరియు వెనక డెక్ ఘోస్ట్ స్టైలింగ్ ని గుర్తుకుతెస్తాయి. యాంత్రికంగా కూడా, వ్రైత్ మరియు రోల్స్ రాయిస్ డాన్ అదే 6.6 లీటర్ వి12 ఇంజిన్ తో అమర్చబడి 624బిహెచ్పి శక్తిని ఇస్తుంది. ఫాంటమ్ ఫ్యామిలీ బదులుగా రోల్స్ రాయిస్ ఈ కారుకి కొత్త పేరు డాన్ మరియు క్రోనీచ్ ని ఎంచుకున్నారు. కానీ చివరికి డాన్ పేరు ఖరారు అయ్యింది. దీని ధర £250,000 ఉండవచ్చని అంచనా.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన రోల్స్ రాయిస్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

trendingకన్వర్టిబుల్

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience