ఎంజి హెక్టర్

కారు మార్చండి
Rs.13.99 - 21.95 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
Get benefits of upto ₹ 75,000 on Model Year 2023

ఎంజి హెక్టర్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1451 సిసి - 1956 సిసి
పవర్141 - 227.97 బి హెచ్ పి
torque250 Nm
సీటింగ్ సామర్థ్యం5
డ్రైవ్ టైప్ఎఫ్డబ్ల్యూడి
మైలేజీ15.58 kmpl
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

హెక్టర్ తాజా నవీకరణ

MG హెక్టార్ తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: MG హెక్టర్ ధరలు సవరించబడ్డాయి, కొత్త మధ్య శ్రేణి వేరియంట్‌లు కూడా ప్రవేశపెట్టబడ్డాయి.

ధర: దీని ధరలు రూ. 13.99 లక్షల నుండి మొదలై రూ. 21.95 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) ఉంటాయి.

వేరియంట్లు: MG హెక్టర్‌ను ఆరు వేర్వేరు వేరియంట్‌లలో అందిస్తుంది: అవి వరుసగా స్టైల్, షైన్ ప్రో, సెలెక్ట్ ప్రో, స్మార్ట్ ప్రో, షార్ప్ ప్రో మరియు కొత్త రేంజ్-టాపింగ్ సావీ ప్రో.

రంగులు: హెక్టార్ ఒకే ఒక డ్యూయల్-టోన్ మరియు ఆరు మోనోటోన్ రంగులలో వస్తుంది: అవి వరుసగా డ్యూయల్-టోన్ వైట్ & బ్లాక్, హవానా గ్రే, క్యాండీ వైట్, గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్, స్టార్రీ బ్లాక్ మరియు డూన్ బ్రౌన్.

సీటింగ్ సామర్ధ్యం: MG, హెక్టర్‌ను 5-సీటర్ కాన్ఫిగరేషన్‌లో విక్రయిస్తుంది. మీకు SUV 6- లేదా 7-సీటర్ లేఅవుట్‌లో కావాలంటే, మీరు హెక్టర్ ప్లస్‌ని ఎంచుకోవచ్చు.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: ఈ ఫేస్‌లిఫ్టెడ్ SUV మునుపటి మాదిరిగానే ఇంజిన్ ఎంపికలను పొందుతుంది: 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ (143PS మరియు 250Nm) మరియు 2-లీటర్ డీజిల్ (170PS మరియు 350Nm). ఈ రెండు ఇంజన్‌లు 6-స్పీడ్ మాన్యువల్‌తో ప్రామాణికంగా జతచేయబడ్డాయి, అయితే పెట్రోల్ ఇంజన్ తో 8-స్పీడ్ CVT ఆప్షనల్ గా అందించబడుతుంది.

ఫీచర్‌లు: హెక్టార్ ఇప్పుడు 14-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే, ఏడు అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్‌ను వంటి సాంకేతిక అంశాలను కలిగి ఉంది. ఈ జాబితాలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు పవర్డ్ డ్రైవర్ సీటు వంటివి కూడా ఉన్నాయి.

భద్రత: ప్రయాణికుల భద్రత పరంగా ఈ వాహనంలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS) లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లను పొందుతుంది.

ప్రత్యర్థులు: MG హెక్టార్- టాటా హారియర్, మహీంద్రా XUV700 యొక్క 5-సీటర్ వేరియంట్‌లకు అలాగే హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్‌లతో పోటీపడుతుంది.  

ఇంకా చదవండి
ఎంజి హెక్టర్ Brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
  • all వెర్షన్
  • పెట్రోల్ వెర్షన్
  • డీజిల్ వెర్షన్
  • ఆటోమేటిక్ వెర్షన్
హెక్టర్ 1.5 టర్బో స్టైల్(Base Model)1451 సిసి, మాన్యువల్, పెట్రోల్, 13.79 kmplRs.13.99 లక్షలు*వీక్షించండి మే offer
హెక్టర్ 1.5 టర్బో షైన్1451 సిసి, మాన్యువల్, పెట్రోల్, 13.79 kmplRs.16 లక్షలు*వీక్షించండి మే offer
హెక్టర్ 1.5 టర్బో షైన్ సివిటి1451 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్Rs.17 లక్షలు*వీక్షించండి మే offer
హెక్టర్ 1.5 టర్బో సెలెక్ట్ ప్రో1451 సిసి, మాన్యువల్, పెట్రోల్, 13.79 kmplRs.17.30 లక్షలు*వీక్షించండి మే offer
హెక్టర్ 2.0 షైన్ డీజిల్(Base Model)1956 సిసి, మాన్యువల్, డీజిల్, 13.79 kmplRs.17.70 లక్షలు*వీక్షించండి మే offer
వేరియంట్లు అన్నింటిని చూపండి
ఈఎంఐ మొదలు
Your monthly EMI
Rs.36,990Edit EMI
48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
వీక్షించండి ఈఎంఐ ఆఫర్

Recommended used MG Hector cars in New Delhi

ఎంజి హెక్టర్ సమీక్ష

తేలికపాటి-హైబ్రిడ్ సాంకేతికతను కోల్పోయినప్పటికీ, హెక్టర్ దాని తాజా అప్‌డేట్‌తో ధైర్యంగా మరియు మరింత ఫీచర్-లోడ్ చేయబడింది ఈ చేర్పులు మునుపటి కంటే మెరుగైన కుటుంబ SUVగా మారుస్తాయా?

ఇంకా చదవండి

ఎంజి హెక్టర్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు

    • లోపల మరియు వెలుపల మరింత ప్రీమియం అనిపిస్తుంది అలాగే కనిపిస్తుంది కూడా
    • ఉదారమైన క్యాబిన్ స్థలం, పొడవైన ప్రయాణీకులకు కూడా సౌకర్యంగా ఉంటుంది
    • మరింత సాంకేతికతతో లోడ్ చేయబడింది
    • ADASని చేర్చడం ద్వారా భద్రతా కిట్ కి మరింత రక్షణ చేర్చబడింది
    • సౌకర్యవంతమైన రైడ్ నాణ్యతతో శుద్ధి చేయబడిన పెట్రోల్ ఇంజన్
  • మనకు నచ్చని విషయాలు

    • కొంతమంది కొనుగోలుదారులకు దీని స్టైలింగ్ చాలా బ్లింగ్‌గా అనిపించవచ్చు
    • తేలికపాటి హైబ్రిడ్ సాంకేతికతను కోల్పోయింది; ఇప్పటికీ డీజిల్-ఆటో కలయిక అందుబాటులో లేదు
    • దాని ఎలక్ట్రానిక్స్ పనితీరు అద్భుతంగా లేదు
    • మెరుగైన ఆకృతి సీట్లు మరియు వెనుక భాగంలో తొడ కింద మద్దతును కలిగి ఉండాలి

ఏఆర్ఏఐ మైలేజీ12.34 kmpl
ఇంధన రకంపెట్రోల్
ఇంజిన్ స్థానభ్రంశం1451 సిసి
no. of cylinders4
గరిష్ట శక్తి141bhp@5000rpm
గరిష్ట టార్క్250nm@1600-3600rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్ మిషన్ typeఆటోమేటిక్
బూట్ స్పేస్587 litres
ఇంధన ట్యాంక్ సామర్థ్యం60 litres
శరీర తత్వంఎస్యూవి
సర్వీస్ ఖర్చుrs.3808, avg. of 5 years

    ఇలాంటి కార్లతో హెక్టర్ సరిపోల్చండి

    Car Nameఎంజి హెక్టర్మహీంద్రా ఎక్స్యూవి700టాటా హారియర్హ్యుందాయ్ క్రెటాకియా సెల్తోస్మహీంద్రా స్కార్పియో ఎన్ఎంజి హెక్టర్ ప్లస్ఎంజి ఆస్టర్టాటా సఫారిటయోటా ఇనోవా క్రైస్టా
    ట్రాన్స్మిషన్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్
    Rating
    ఇంజిన్1451 cc - 1956 cc1999 cc - 2198 cc1956 cc1482 cc - 1497 cc 1482 cc - 1497 cc 1997 cc - 2198 cc 1451 cc - 1956 cc1349 cc - 1498 cc1956 cc2393 cc
    ఇంధనడీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్పెట్రోల్డీజిల్డీజిల్
    ఎక్స్-షోరూమ్ ధర13.99 - 21.95 లక్ష13.99 - 26.99 లక్ష15.49 - 26.44 లక్ష11 - 20.15 లక్ష10.90 - 20.35 లక్ష13.60 - 24.54 లక్ష17 - 22.76 లక్ష9.98 - 17.90 లక్ష16.19 - 27.34 లక్ష19.99 - 26.30 లక్ష
    బాగ్స్2-62-76-7662-62-62-66-73-7
    Power141 - 227.97 బి హెచ్ పి152.87 - 197.13 బి హెచ్ పి167.62 బి హెచ్ పి113.18 - 157.57 బి హెచ్ పి113.42 - 157.81 బి హెచ్ పి130 - 200 బి హెచ్ పి141.04 - 227.97 బి హెచ్ పి108.49 - 138.08 బి హెచ్ పి167.62 బి హెచ్ పి147.51 బి హెచ్ పి
    మైలేజ్15.58 kmpl17 kmpl 16.8 kmpl17.4 నుండి 21.8 kmpl17 నుండి 20.7 kmpl-12.34 నుండి 15.58 kmpl15.43 kmpl 16.3 kmpl -

    ఎంజి హెక్టర్ కార్ వార్తలు & అప్‌డేట్‌లు

    • తాజా వార్తలు
    7 చిత్రాలలో వివరించబడినMG Hector Blackstorm Edition

    గ్లోస్టర్ మరియు ఆస్టర్ SUVల తర్వాత MG నుండి బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను పొందిన మూడవ SUV - హెక్టర్.

    Apr 19, 2024 | By Anonymous

    రూ. 21.25 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన MG Hector Blackstorm Edition

    గ్లోస్టర్ మరియు ఆస్టర్ తర్వాత, ఈ ప్రత్యేక ఎడిషన్‌ను పొందిన మూడవ MG మోడల్‌గా హెక్టర్ నిలిచింది

    Apr 10, 2024 | By ansh

    ధరల సవరణ తరువాత, MG Hector, Hector Plus ధరలు ఇప్పుడు రూ.13.99 లక్షల నుండి ప్రారంభం

    గత ఆరు నెలల్లో MG హెక్టర్ SUV ధరలను సవరించడం ఇది మూడోసారి.

    Mar 06, 2024 | By shreyash

    2023లో రూ.30 లక్షల లోపు ADAS ఫీచర్‌తో లభించిన 7 కార్లు

    ఈ జాబితాలోని చాలా కార్లు టాప్ మోడల్‌లో మాత్రమే ఈ భద్రతా ఫీచర్‌ను కలిగి ఉండగా, దాదాపు అన్ని వేరియంట్‌లలో ఈ ఫీచర్‌ను పొందుతున్న ఏకైక కారు హోండా సిటీ.

    Dec 28, 2023 | By rohit

    2023లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ను పొందిన రూ. 30 లక్షల లోపు ధర కలిగిన మొదటి 10 కార్లు

    మొత్తం 10 మోడళ్లలో, ఈ సంవత్సరం వివిధ వర్గాలకు చెందిన 6 SUVలు నవీకరణను అందుకున్నాయి.

    Dec 26, 2023 | By shreyash

    ఎంజి హెక్టర్ వినియోగదారు సమీక్షలు

    ఎంజి హెక్టర్ మైలేజ్

    ఈ మాన్యువల్ డీజిల్ వేరియంట్ 15.58 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 13.79 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 12.34 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

    ఇంకా చదవండి
    ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
    డీజిల్మాన్యువల్15.58 kmpl
    పెట్రోల్మాన్యువల్13.79 kmpl
    పెట్రోల్ఆటోమేటిక్12.34 kmpl

    ఎంజి హెక్టర్ వీడియోలు

    • 12:19
      MG Hector 2024 Review: Is The Low Mileage A Deal Breaker?
      27 days ago | 6K Views
    • 9:01
      New MG Hector Petrol-CVT Review | New Variants, New Design, New Features, And ADAS! | CarDekho
      27 days ago | 22.8K Views
    • 2:37
      MG Hector Facelift All Details | Design Changes, New Features And More | #in2Mins | CarDekho
      10 నెలలు ago | 36.8K Views

    ఎంజి హెక్టర్ రంగులు

    ఎంజి హెక్టర్ చిత్రాలు

    హెక్టర్ భారతదేశం లో ధర

    ట్రెండింగ్ ఎంజి కార్లు

    Rs.9.98 - 17.90 లక్షలు*
    Rs.17 - 22.76 లక్షలు*
    Rs.38.80 - 43.87 లక్షలు*

    Popular ఎస్యూవి Cars

    • ట్రెండింగ్‌లో ఉంది
    • లేటెస్ట్
    • రాబోయేవి
    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question

    Similar Electric కార్లు

    Rs.10.99 - 15.49 లక్షలు*
    Rs.14.74 - 19.99 లక్షలు*
    Rs.7.99 - 11.89 లక్షలు*
    Rs.18.98 - 25.20 లక్షలు*

    ప్రశ్నలు & సమాధానాలు

    • తాజా ప్రశ్నలు

    What is the max torque of MG Hector?

    How many colours are available in MG Hector?

    What is the seating capacity of MG Hector?

    What is the fuel type of MG Hector?

    What is the mileage of MG Hector?

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర