రూ. 30,000 వరకు ధర పెంపును పొందనున్న MG Hector, Hector Plus వాహనాలు
MG హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ రెండింటి బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్లకు కూడా ధరల పెంపు వర్తిస్తుంది.
ఇండియా లైనప్‌కి బ్రిటిష్ రేసింగ్ కలర్స్‌ని తీసుకువచ్చిన MG
కార్ల తయారీ సంస్థ ఆస్టర్, హెక్టర్, కామెట్ EV మరియు ZS EV కోసం 100-ఇయర్ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది.
7 చిత్రాలలో వివరించబడినMG Hector Blackstorm Edition
గ్లోస్టర్ మరియు ఆస్టర్ SUVల తర్వాత MG నుండి బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను పొందిన మూడవ SUV - హెక్టర్.
రూ. 21.25 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన MG Hector Blackstorm Edition
గ్లోస్టర్ మరియు ఆస్టర్ తర్వాత, ఈ ప్రత్యేక ఎడిషన్‌ను పొందిన మూడవ MG మోడల్‌గా హెక్టర్ నిలిచింది
ధరల సవరణ తరువాత, MG Hector, Hector Plus ధరలు ఇప్పుడు రూ.13.99 లక్షల నుండి ప్రారంభం
గత ఆరు నెలల్లో MG హెక్టర్ SUV ధరలను సవరించడం ఇది మూడోసారి.
2023లో రూ.30 లక్షల లోపు ADAS ఫీచర్‌తో లభించిన 7 కార్లు
ఈ జాబితాలోని చాలా కార్లు టాప్ మోడల్లో మాత్రమే ఈ భద్రతా ఫీచర్‌ను కలిగి ఉండగా, దాదాపు అన్ని వేరియంట్లలో ఈ ఫీచర్‌ను పొందుతున్న ఏకైక కారు హోండా సిటీ.
2023లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పొందిన రూ. 30 లక్షల లోపు ధర కలిగిన మొదటి 10 కార్లు
మొత్తం 10 మోడళ్లలో, ఈ సంవత్సరం వివిధ వర్గాలకు చెందిన 6 SUVలు నవీకరణను అందుకున్నాయి.
MG Hector, Hector Plus లపై ముగిసిన పండుగ డిస్కౌంట్ؚ ఆఫర్లు, మునపటి కంటే ఇప్పుడు మరింత చవక
పండుగ సీజన్‌కు ముందు MG రెండు SUVల ధరలను భారీగా తగ్గించారు, కాన ీ ప్రస్తుతం లైన్అప్ؚలోని అన్ని మోడల్‌ల ధరలు రూ.30,000 వరకు పెరిగాయి.
నవంబర్ 2023 నుండి పెరగనున్న MG Hector, Hector Plus ధరలు
ఈ కారు తయారీదారు అక్టోబర్ 2023కు ముందు ఈ రెండు SUVల ధరలను రూ.1.37 లక్షల వరకు తగ్గించారు
MG Hector తదుపరి డిజైన్ ఇదేనా?
వూలింగ్ ఆల్మాజ్ పేరుగల దీని ఇండోనేషియన్ మోడల్ – ముందు భాగంలో పూర్తిగా సరికొత్త డిజైన్ లాంగ్వేజ్ؚను కలిగి ఉంది
ఆటో ఎక్స్పో 2023లో ఫేస్‌లిఫ్టెడ్ MG హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ లాంచ్ కానున్నాయి
SUVల యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్లు ఇప్పుడు పెద్ద స్క్రీన్లు మరియు ADASలతో అందుబాటులోకి వస్తాయి
తాజా కార్లు
- హ్యుందాయ్ అలకజార్Rs.14.99 - 21.55 లక్షలు*
- హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్ ప్లస్ ఏఎంటిRs.8.44 లక్షలు*
- హ్యుందాయ్ వేన్యూ ఇ ప్లస్Rs.8.23 లక్షలు*
- మెర్సిడెస్ మేబ్యాక్ ఈక్యూఎస్Rs.2.25 సి ఆర్*