ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
రెనాల్ట్ మార్చ్ నెల తగ్గింపులు: క్యాప్చర్, డస్టర్, లాడ్జీ & క్విడ్‌లపై 2 లక్షల వరకు ఆఫర్లు అందించబడుతున్నాయి
నగదు రాయితీలు, కార్పొరేట్ బోనస్ మరియు రెనాల్ట్ కార్లతో లభించే ఉచిత బీమా రూపంలో కొనుగోలుదారులు లబ్ధి పొందవచ్చు.
2019 రెనాల్ట్ డస్టర్: ఏ అంశాలను ఆశించవచ్చు
పునరుద్దరించబడిన డిజైన్, ప్రీమియం అంతర్గత మరియు నిరూపితమైన మెకానికల్స్తో, రెండవ- తరం డస్టర్ కోల్పోయిన స్థలాన్ని తిరిగి ఆక్రమించడానికి సిద్ధంగా ఉంది
డిమాండ్ లో ఉన్న కార్లు: డిసెంబర్ 2018లో హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి ఎస్-క్రాస్ అగ్ర సెగ్మెంట్ అమ్మకాలు
కాంపాక్ట్ ఎస్యువి మరియు క్రాస్ ఓవర్ లు కాకుండా క్రెటా యొక్క డిమాండ్ పడిపోయింది
10 Things Nobody Told You About The Maruti Suzuki Ignis
మారుతి ఇగ్నీస్ గురించి ఎవరూ తెలుపనటువంటి 10 వివరాలు
2019 ఫోర్డ్ ఎండీవర్ ఓల్డ్ వర్సెస్ న్యూ: ప్రధానంగా కనబడే తేడాలు
నవీకరించబడిన ఫోర్డ్ ఎండీవర్ సూక్ష్మమైన సౌందర్య మార్పులు మరియు కొన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంది
2019 ఫోర్డ్ ఎండీవర్ మైలేజ్: క్లెయిమ్డ్ వర్సెస్ రియల్
భారీ 3.2 లీటర్ ఇంజిన్‌తో ఫోర్డ్ ఎండీవర్ సిద్దమైయింది, ప్రపంచంలో డ్రైవింగ్ పరిస్థితుల్లో నవీకరించిన డీజిల్ ఫోర్డ్ ఎండీవర్ ఎంత మైలీజ్ ను అందిస్తుంది?
ఫోర్డ్ ఎండీవర్ 2019: హిట్స్ & మిస్సస్
2019 ఫోర్డ్ ఎండీవర్ కారు, మనలో చాలా మందిని పూర్తి సైజు ఎస్యువి గా ఆకట్టుకుంది. కానీ ఈ వాహనం చాలా అంశాలను మిస్ అయ్యింది. మీ కోసం వాటి జాబితా క్రింది ఇవ్వబడింది.
2019 ఫోర్డ్ ఎండీవర్ వేరియంట్ల వివరాలు: ఏది కొనదగిన వాహనం?
రెండు వేరియంట్లు, రెండు ఇంజిన్లు మరియు రెండు ట్రాన్స్మిషన్ ఎంపికలు, కానీ ఏ కలయిక మీకు అర్ధమౌతుంది?
2019 ఫోర్డ్ ఎండీవర్ వర్సెస్ టయోటా ఫార్చ్యూనర్: వేరియంట్స్ పోలిక
వ ిక్రయాల పరంగా ఫార్చ్యూనర్ సెగ్మెంట్ నాయకుడిగా ఉంటోంది, కానీ ఈ రెండు ఎస్యువి లలో ఏది లక్షణాల పరంగా డబ్బుకు తగిన వాహనంగా ఉంటుంది?
కొత్త హ్యుందాయ్ శాంత్రో వేరియంట్ల వివరణ: D- లైట్, ఎరా, మాగ్నా, స్పోర్ట్స్ మరియు ఆస్తా
హ్యుందాయ్ యొక్క కొత్త శాంత్రో ఐదు వేరియంట్లు, రెండు ఇంధన ఎంపికలు మరియు ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వస్తుంది. కానీ మీ కోసం ఏ వేరియంట్ అయితే బాగుంటుంది?
మారుతి సుజుకి ఇగ్నిస్: ఉత్సాహపరిచే అధికారిక ఉపకరణాల తనిఖీ!
ఇగ్నీస్ వలే దీని యొక్క లక్షణాలు మరియు ఆక్సిసరీస్ అద్భుతం
టయోటా రష్ మరో రైట్ హ్యాండ్-డ్రైవ్ మార్కెట్‌కు భారతదేశంలో నాయకత్వం వహిస్తుంది
దక్షిణాఫ్రికా, మరొక రైట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్ కాంపాక్ట్ టయోటా ఎస్‌యువిని అందుకుంది, కానీ భారతదేశం కోసం ప్రణాళికలు దృష్టిలో లేవు.
అభిప్ర ాయం: టొయోటా రష్ భారతదేశంలో ఎందుకు ప్రారంభం కాలేదు
భారతీయ కొనుగోలుదారులు 2018 టొయోటా రష్ కారుపై చాలా ఆసక్తి చూపించారు, కానీ టొయోటా భారతదేశంలో- హ్యుందాయ్ క్రీటా మరియు హోండా బిఆర్ -వి లకు ప్రత్యర్థిని ఎందుకు ప్రారంభించలేదు?
భారతదేశంలో టొయోటా యొక్క రాబోయే ఎస్యువి లు - రష్, సి -హెచ్ ఆర్ లేదా ఎఫ్‌టి- ఏసి?
ఎస్యువి ల గురించి ఎక్కువ ఆలోచించే కొనుగోలుదారుల కోసం భారతదేశంలో, టొయోటా దాని పోర్ట్ ఫోలియోలో ఫార్చ్యూనర్ ను మాత్రమే కలిగి ఉంది. జపనీస్ కార్ల తయారీదారుడు భారతదేశంలో కొత్త ఎస్యువి లను ప్రారంభించాలని కోర
2018 టయోటా రష్ చిత్రాలు
టయోటా తన పోర్ట్‌ఫోలియోలో కొత్త కాంపాక్ట్ ఎస్‌యూ విని కలిగి ఉంది, ఇది భారతీయ వాహన శ్రేణికి మంచి అదనంగా ఉంటుంది!
తాజా కార్లు
- కొత్త వేరియంట్హోండా ఎలివేట్Rs.11.69 - 16.73 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా నెక్సన్Rs.8 - 15.80 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా టిగోర్Rs.6 - 9.50 లక్షలు*
- కొత్త వేరియంట్మెర్సిడెస్ ఈక్యూఎస్ ఎస్యూవిRs.1.28 - 1.41 సి ఆర్*
- మెర్సిడెస్ జి జిఎల్ఈ ఎలక్ట్రిక్Rs.3 సి ఆర్*
తాజా కార్లు
- హ్యుందాయ్ క్రెటాRs.11 - 20.30 లక్షలు*
- మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.85 - 24.54 లక్షలు*
- టయోటా ఫార్చ్యూనర్Rs.33.43 - 51.44 లక్షలు*
- టాటా పంచ్Rs.6.13 - 10.32 లక్షలు*
- మారుతి డిజైర్Rs.6.79 - 10.14 లక ్షలు*
రాబోయే కార్లు
- కొత్త వేరియంట్
- కొత్త వేరియంట్