జనాదరణ పొందిన SUV లపై వెయిటింగ్ పిరియడ్ - దీపావళికి మీరు దేనిని ఇంటికి తీసుకురాగలరు?
అక్టోబర్ 18, 2019 12:50 pm dhruv ద్వారా ప్రచురించబడింది
- 38 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ దీపావళికి చిన్న, మధ్యస్థ లేదా పెద్ద SUV ని ఇంటికి తీసుకురావాలని చూస్తున్నారా? ఏయే ఆప్షన్లు ఉన్నాయో ఇక్కడ చూడండి
పండుగ సీజన్ దీపావళి రానున్న తరుణంలో, చాలా మంది కొత్త SUV లను ఇంటికి తీసుకెళ్లాలని ఎదురు చూస్తున్నారు. సబ్ -4 మీటర్ సెగ్మెంట్ లేదా ప్రీమియం SUV సెగ్మెంట్‌లో రూ .30 లక్షలకు మించి, ప్రముఖ SUV లు సాధారణంగా వాటిపై వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి దీపావళికి మీరు ఇంటికి తీసుకురాగలిగేది ఏది? మేము కనుగొన్నాము.
సబ్ -4 మీటర్ SUV లు
నగరం |
మారుతి విటారా బ్రెజ్జా |
హ్యుందాయ్ వెన్యూ |
మహీంద్రా XUV300 |
టాటా నెక్సాన్ |
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ |
||
న్యూఢిల్లీ |
15 రోజులు |
15-20 రోజులు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
15 రోజులు |
||
బెంగుళూర్ |
20 రోజులు |
1-3 నెలలు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
15-30 రోజులు |
||
ముంబై |
వెయిటింగ్ లేదు |
2-3 నెలలు |
2-3 వారాలు |
15-20 రోజులు |
వెయిటింగ్ లేదు |
||
హైదరాబాద్ |
వెయిటింగ్ లేదు |
10 రోజులు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
15-20 రోజులు |
||
పూనే |
వెయిటింగ్ లేదు |
45 రోజులు |
2-3 వారాలు |
15-20 రోజులు |
25-30 రోజులు |
||
చెన్నై |
వెయిటింగ్ లేదు |
4-6 వారాలు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
10-15 రోజులు |
||
జైపూర్ |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
10 రోజులు |
వెయిటింగ్ లేదు |
1 నెల |
||
అహ్మదాబాద్ |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
||
గుర్గావ్ |
2-4 వారాలు |
వెయిటింగ్ లేదు |
2-3 వారాలు |
15-20 రోజులు |
వెయిటింగ్ లేదు |
||
లక్నో |
1 నెల |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
15-20 రోజులు |
||
కోలకతా |
4-6 వారాలు |
45 రోజులు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
25-30 రోజులు |
||
థానే |
వెయిటింగ్ లేదు |
2-3 నెలలు |
2-3 వారాలు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
||
సూరత్ |
వెయిటింగ్ లేదు |
15 రోజులు |
2 వారాలు |
వెయిటింగ్ లేదు |
15 రోజులు |
||
ఘజియాబాద్ |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
1 నెల |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
||
చండీగఢ్ |
వెయిటింగ్ లేదు |
45 రోజులు |
10-15 రోజులు |
వెయిటింగ్ లేదు |
15-20 రోజులు |
||
పాట్నా |
2-4 వారాలు |
45 రోజులు |
వెయిటింగ్ లేదు |
4-6 వారాలు |
వెయిటింగ్ లేదు |
||
కోయంబత్తూరు |
1 నెల |
1-3 నెలలు |
2-3 వారాలు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
||
ఫరీదాబాద్ |
4-6 వారాలు |
4-6 వారాలు |
వెయిటింగ్ లేదు |
2 వారాలు |
వెయిటింగ్ లేదు |
||
ఇండోర్ |
వెయిటింగ్ లేదు |
45 రోజులు |
10-15 రోజులు |
వెయిటింగ్ లేదు |
15-20 రోజులు |
||
నొయిడా |
వెయిటింగ్ లేదు |
2-3 నెలలు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
* కొన్ని వేరియంట్‌లలో నిరీక్షణ కాలం ఉండవచ్చు
మారుతి విటారా బ్రెజ్జా:
విటారా బ్రెజ్జా ను దీపావళికి చాలా నగరాల్లో కొనుగోలు చేయవచ్చు. అయితే, ఫరీదాబాద్, కోయంబత్తూర్, కోల్‌కతా, బెంగళూరులలోని కొనుగోలుదారులు వేరే ఆప్షన్లను మటుకు చూసుకోవాల్సి ఉంటుంది.
హ్యుందాయి వెన్యూ:
వెన్యూ యొక్క ఇటీవలి రాక మరియు మార్కెట్లో దీనికి ఉన్న హైప్ చూస్తున్నట్లయితే ఇది విటారా బ్రెజ్జా వలె సులభంగా అందుబాటులో అయితే ఉండదు. అయితే, మీరు ఘజియాబాద్, లక్నో, గుర్గావ్, జైపూర్ లేదా అహ్మదాబాద్లలో నివసిస్తుంటే, మీరు దీపావళికి దీనిని ఇంటికి తీసుకురాగలుగుతారు.
మహీంద్రా XUV 300: చిన్న XUV మీరు ఇంటికి తీసుకురావాలని చూస్తున్న SUV అయితే, ఘజియాబాద్ మినహా అన్ని నగరాల్లో ఉన్నవారు దీపావళికి సులభంగా దీనిని ఇంటికి తీసుకొని రావచ్చు.
టాటా నెక్సాన్: దీపావళికి ముందు టాటా SUV ని కలిగి ఉండని ఏకైక నగరం పాట్నా, ఇది మినహా నెక్సాన్ కూడా అన్ని నగరాలలో అందుబాటులో ఉంటుంది.
ఫోర్డ్ ఎకోస్పోర్ట్:
పూణే, జైపూర్ మరియు కోల్‌కతా కాకుండా, ఎకోస్పోర్ట్ యొక్క కొన్ని లేదా ఇతర వేరియంట్‌లను జాబితాలోని అన్ని ఇతర నగరాల్లో దీపావళికి ముందు కొనుగోలు చేయవచ్చు.
కాంపాక్ట్ / మిడ్-సైజ్ SUVలు
నగరం |
హ్యుందాయ్ క్రెటా |
కియా సెల్టోస్ |
MG హెక్టర్ |
జీప్ కంపాస్ |
|||||
న్యూఢిల్లీ |
15-20 రోజులు |
1 నెల |
NA |
1 నెల* |
|||||
బెంగుళూర్ |
15 రోజులు |
2-3 నెలలు |
NA |
1 నెల |
|||||
ముంబై |
4 వారాలు |
4-10 వారాలు |
NA |
3 వారాలు |
|||||
హైదరాబాద్ |
1 నెల |
1-4 నెలలు |
4 నెలలు |
1 వారం |
|||||
పూనే |
2 నెలలు |
45 రోజులు |
4 నెలలు |
15 రోజులు |
|||||
చెన్నై |
2 వారాలు |
వెయిటింగ్ లేదు |
4 నెలలు |
15 రోజులు |
|||||
జైపూర్ |
1 నెల |
1 నెల |
4 నెలలు |
15 రోజులు |
|||||
అహ్మదాబాద్ |
వెయిటింగ్ లేదు |
1-2 నెలలు |
NA |
15 days |
|||||
గుర్గావ్ |
వెయిటింగ్ లేదు |
2-3 నెలలు |
NA |
15-20 రోజులు |
|||||
లక్నో |
వెయిటింగ్ లేదు |
1 నెల |
3-5 నెలలు |
15-20 రోజులు |
|||||
కోలకతా |
వెయిటింగ్ లేదు |
2-3 నెలలు |
NA |
2 వారాలు |
|||||
థానే |
4 వారాలు |
4-10 వారాలు |
NA |
3 వారాలు |
|||||
సూరత్ |
15 రోజులు |
2 నెలలు |
NA |
NA |
|||||
ఘజియాబాద్ |
వెయిటింగ్ లేదు |
2-3 నెలలు |
NA |
NA |
|||||
చండీగఢ్ |
15-20 రోజులు |
3 నెలలు |
NA |
10 రోజులు |
|||||
పాట్నా |
వెయిటింగ్ లేదు |
6-12 వారాలు |
2 నెలలు |
NA |
|||||
కోయంబత్తూరు |
15 రోజులు |
NA |
NA |
2 వారాలు |
|||||
ఫరీదాబాద్ |
2 నెలలు |
NA |
4-5 నెలలు |
NA |
|||||
ఇండోర్ |
వెయిటింగ్ లేదు |
2 నెలలు |
NA |
2 నెలలు |
|||||
నోయిడా |
వెయిటింగ్ లేదు |
1-3 నెలలు |
4 నెలలు |
NA |
* కొన్ని వేరియంట్‌లలో నిరీక్షణ కాలం ఉండవచ్చు
హ్యుందాయ్ క్రెటా: ముంబై, పూణే, హైదరాబాద్, జైపూర్, థానే మరియు ఫరీదాబాద్ లతో పాటు, హ్యుందాయ్ క్రెటాను దీపావళికి ముందు ఇంటికి తీసుకురావచ్చు. ఏదేమైనా, అన్ని నగరాల్లో కొన్ని వేరియంట్లు సమయానికి అందుబాటులో ఉండకపోవచ్చు.
కియా సెల్టోస్: సెల్టోస్ ఇటీవల మార్కెట్లోకి రావడంతో పాటు, దాని కోసం హైప్ బలంగా ఉంది, ఇది చెన్నైలో మాత్రమే మీరు దీపావళికి ముందు ఇంటికి తీసుకెళ్లవచ్చు. మిగిలిన అన్ని ఇతర నగరాల్లో, దాని కోసం వేచి ఉండటానికి సిద్ధంగా ఉండండి.
MG హెక్టర్: మీరు ఇప్పుడు బుకింగ్ చేస్తే, దీపావళికి మీరు హెక్టర్ ను ఇంటికి తీసుకెళ్లడానికి మార్గం లేదు. MG SUV కోసం వేచి ఉన్న సమయం గురించి స్పందించడానికి డీలర్లు ఇప్పుడు నిరాకరిస్తున్నారు.
జీప్ కంపాస్: మీరు న్యూ ఢిల్లీ, బెంగళూరు, థానే లేదా ఇండోర్‌లో నివసిస్తుంటే, దీపావళికి ముందు కంపాస్ ని పొందడం మాత్రం కష్టం అవుతుంది. జీప్ షోరూమ్ ఉన్న జాబితాలోని అన్ని ఇతర నగరాల్లో, కంపాస్ ని దీపావళికి సమయానికి కొనుగోలు చేయవచ్చు.
పెద్ద SUV లు
నగరం |
టయోటా ఫార్చ్యూనర్ |
ఫోర్డ్ ఎండోవర్ |
స్కోడా కోడియాక్ |
|||
న్యూఢిల్లీ |
వెయిటింగ్ లేదు |
15 రోజులు |
1-2 నెలలు |
|||
బెంగుళూర్ |
30-45 రోజులు |
1 నెల |
2-4 వారాలు |
|||
ముంబై |
1 నెల |
వెయిటింగ్ లేదు |
2-4 వారాలు |
|||
హైదరాబాద్ |
3 నెలలు |
25 రోజులు |
NA |
|||
పూనే |
1 నెల |
25-30 రోజులు |
2-4 వారాలు |
|||
చెన్నై |
10-15 రోజులు |
10-15 రోజులు |
3-4 వారాలు |
|||
జైపూర్ |
వెయిటింగ్ లేదు |
45 రోజులు |
వెయిటింగ్ లేదు |
|||
అహ్మదాబాద్ |
1 నెల |
వెయిటింగ్ లేదు |
20-40 రోజులు |
|||
గుర్గావ్ |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
2-4 వారాలు |
|||
లక్నో |
వెయిటింగ్ లేదు |
15-20 రోజులు |
1 నెల |
|||
కోలకతా |
1 నెల |
25-30 రోజులు |
NA |
|||
థానే |
1నెల |
వెయిటింగ్ లేదు |
2-4 వారాలు |
|||
సూరత్ |
30-45 రోజులు |
15 రోజులు |
NA |
|||
ఘజియాబాద్ |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
NA |
|||
చండీగఢ్ |
వెయిటింగ్ లేదు |
15-20 రోజులు |
15 రోజులు |
|||
పాట్నా |
25 రోజులు |
వెయిటింగ్ లేదు |
NA |
|||
కోయంబత్తూరు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
NA |
|||
ఫరీదాబాద్ |
NA |
వెయిటింగ్ లేదు |
NA |
|||
ఇండోర్ |
15 రోజులు |
10-15 రోజులు |
2-4 వారాలు |
|||
నోయిడా |
1 నెల |
వెయిటింగ్ లేదు |
NA |
* కొన్ని వేరియంట్‌లలో నిరీక్షణ కాలం ఉండవచ్చు
టయోటా ఫార్చ్యూనర్: ఇది ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన SUV, అంటే బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, కోల్‌కతా, థానే, సూరత్, పాట్నా మరియు నోయిడా వాసులు దీపావళికి ఫార్చ్యూనర్ ను కొనుగోలు చేయలేరు.
ఫోర్డ్ ఎండీవర్: బెంగళూరు, హైదరాబాద్, పూణే, జైపూర్ మరియు కోల్‌కతా మినహా చాలా నగరాల్లో దీపావళికి ఫోర్డ్ SUV ని మనం కొనుగోలు చేసుకోవచ్చు.
స్కోడా కొడియాక్: న్యూ ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్ మరియు లక్నో మినహా మిగతా అన్ని నగరాల్లో కోడియాక్ దీపావళికి ముందు ఉండవచ్చు.
0 out of 0 found this helpful