• English
  • Login / Register

సెగ్మెంట్ అమ్మకాలలో స్విఫ్ట్ అగ్రస్థానంలో ఉంది, 2019 సెప్టెంబర్‌లో ట్రైబర్ ఫోర్డ్ కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందింది

అక్టోబర్ 18, 2019 11:59 am sonny ద్వారా సవరించబడింది

  • 30 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ విభాగానికి నెలవారీ గణాంకాలు కొత్త కారు యొక్క చేరికతో కోల్కున్నాయి

  •  స్విఫ్ట్ ఇప్పటికీ అత్యంత పాపులర్ అయిన మిడ్-సైజ్ హ్యాచ్‌బ్యాక్ సమర్పణ.
  •  గ్రాండ్ i10 మరియు నియోస్ కలిపి సౌకర్యవంతంగా రెండవ స్థానం దక్కించుకున్నాయి, అయితే 10,000 మార్కులు సాధించలేదు.
  •  న్యూ ట్రైబర్ 4,700 యూనిట్లకు పైగా అమ్ముడైంది.
  •  ఫోర్డ్ ఫిగో 1,000 యూనిట్ల కన్నా తక్కువ అమ్ముడుపోయాయి, కాని నెలకు 5 శాతం వృద్ధిని సాధించింది.
  • ఫ్రీస్టైల్ అమ్మకాలు ఈ నెలలో 500 కన్నా తక్కువకు పడిపోయాయి, MoM డిమాండ్ లో 34 శాతం పడిపోయింది.

Swift Tops Segment Sales, Triber More Popular Than Fords In September 2019

భారతీయ ఆటోమోటివ్ సన్నివేశంలో మిడ్-సైజ్ హ్యాచ్‌బ్యాక్ విభాగం గత నెలలో డిమాండ్ పరంగా నెలవారీ ఫలితాలలో వృద్ధిని సాధించింది. దీనికి ప్రధానంగా సరికొత్త క్రాస్ఓవర్ రెనాల్ట్ ట్రైబర్ కారణమని చెప్పవచ్చు, దీని యొక్క కొనుగోలుదారులు మరియి దీని ధర వలన ఈ వృద్ధి సాధ్యపడింది. ఇంతలో, స్విఫ్ట్ ఈ విభాగంలో మారుతి యొక్క అమ్మకాలు సంవత్సరానికి తగ్గుతున్నప్పటికీ చాలా తేడాతో ఆధిక్యంలో ఉంది.

ఈ విభాగంలో ప్రతి పోటీదారులు సెప్టెంబర్ 2019 లో డిమాండ్ పరంగా ఎలా పనితీరుని అందించిందో చూద్దాము: 

 

సెప్టెంబర్ 2019

ఆగస్టు 2019

MoM గ్రోత్

మార్కెట్ వాటా ప్రస్తుత (%)

మార్కెట్ వాటా (గత సంవత్సరం%)

YOY మార్కెట్ వాటా (%)

సగటు అమ్మకాలు (6 నెలలు)

ఫోర్డ్ ఫిగో

944

895

5.47

3.32

0.01

3.31

775

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 & నియోస్

9358

9403

-0.47

32.98

31.38

1.6

7805

మారుతి సుజుకి స్విఫ్ట్

12934

12444

3.93

45.59

62.16

-16.57

14746

రెనాల్ట్ ట్రైబర్

4710

2490

89.15

16.6

0

16.6

415

ఫోర్డ్ ఫ్రీస్టైల్

422

647

-34.77

1.48

6.43

-4.95

848

మొత్తం

28368

25879

9.61

99.97

     

ముఖ్యమైనవి

Hyundai Grand i10 Nios vs Maruti Suzuki Swift vs Ford Figo: Diesel Manual Comparison

ఫోర్డ్ ఫిగో: ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో నెలవారీ సంఖ్యలు 5 శాతానికి పైగా పెరిగాయి. ఫేస్ లిఫ్ట్ వచ్చాక గత సంవత్సరంతో పోలిస్తే, ఇది తన మార్కెట్ వాటాను ఈ విభాగంలో గణనీయంగా పెంచింది. 

Hyundai Grand i10, Grand i10 Nios Available With Almost No Waiting Period

హ్యుందాయ్ గ్రాండ్ i10 మరియు నియోస్:

హ్యుందాయ్ ఇప్పటికీ నియోస్‌తో పాటు ప్రీ-ఫేస్‌లిఫ్ట్ గ్రాండ్ i10 ని కూడా అమ్మకాలలో ఉంచింది మరియు వాటి యొక్క సేల్స్ నంబర్స్ అనేవి కలిపి చూపించడం జరుగుతుంది. మొత్తంగా, హ్యుందాయ్ మిడ్-సైజ్ హ్యాచ్‌బ్యాక్ డిమాండ్ నెలవారీ అమ్మకాలు మరియు సంవత్సరానికి మార్కెట్ వాటా పరంగా అదే విధంగా ఉంది. 

Hyundai Grand i10, Grand i10 Nios Available With Almost No Waiting Period

మారుతి సుజుకి స్విఫ్ట్:

హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్న స్విఫ్ట్ 2019 సెప్టెంబర్‌లో 13,000 యూనిట్లకు దగ్గరగా అమ్ముడైంది, ఇది నెలకు 4 శాతం వృద్ధి సాధించింది. ఏదేమైనా, స్విఫ్ట్ ఈ విభాగంలో ఎక్కువ భాగం ఆక్రమించలేదు, ఎందుకంటే సంవత్సరానికి మార్కెట్ వాటా 16 శాతానికి పైగా పడిపోయింది. ఆటోమోటివ్ మందగమనంలో దాని సంఖ్య గణనీయంగా పడిపోయింది, ఇది నెలకు సగటున 14,000 యూనిట్లకు పైగా అమ్మకాలు సూచిస్తుంది.

Swift Tops Segment Sales, Triber More Popular Than Fords In September 2019

రెనాల్ట్ ట్రైబర్: 

ఈ విభాగానికి సరికొత్త చేరిక అయిన ట్రైబర్ ఈ విభాగంలో అంతగా ఫిట్ అవ్వని కారు అని చెప్పవచ్చు. రెనాల్ట్ ట్రైబర్ ఒక సబ్ -4m MPV క్రాస్ఓవర్, ఇది 5 సీటర్ హ్యాచ్బ్యాక్ లా కాకుండా 7 సీటర్ అయినప్పటికీ కూడా వీటితో పోటీ పడాల్సి వస్తుంది. కానీ దాని ధర అనేది వాటితో పోటీకి కారణం అవుతుంది మరియు 5-సీటర్లుగా ఉపయోగించినట్లయితే చాలా లగేజ్ స్పేస్ ని అందిస్తుంది. ఇది ఇప్పటికే 5,000 నెలవారీ యూనిట్లకు దగ్గరగా ఉంది, ఇది ఫోర్డ్స్ కంటే చాలా పాపులర్ అయిన మూడవ అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫర్‌గా నిలిచింది.

Hyundai Grand i10, Grand i10 Nios Available With Almost No Waiting Period

ఫోర్డ్ ఫ్రీస్టైల్: ఈ విభాగంలో ఫ్రీస్టైల్ అతి తక్కువ జానాధారణ పొందినది మరియు ఇది సెప్టెంబరులో అతి తక్కువగా అమ్ముడుపోయింది. 500 యూనిట్ల కన్నా తక్కువ రవాణాతో నెలవారీ అమ్మకాలతో 34 శాతానికి పైగా పడిపోయాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience