మహీంద్రా శాంగ్యాంగ్ కార్స్ చిత్రాలు
భారతదేశంలోని అన్ని మహీంద్రా శాంగ్యాంగ్ కార్ల ఫోటోలను వీక్షించండి. మహీంద్రా శాంగ్యాంగ్ కార్ల యొక్క తాజా చిత్రాలను చూడండి & వాల్‌పేపర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మరియు 360-డిగ్రీల వీక్షణలను తనిఖీ చేయండి.
- అన్ని
- బాహ్య
మీకు ఉపయోగపడే ఉపకరణాలు
మహీంద్రా శాంగ్యాంగ్ car videos
- 0:46SsangYong - Tivoli9 years ago 1.6K వీక్షణలుBy Himanshu Saini
- 1:32SsangYong Rodius 2015 In detail review walkaround Interior Exterior9 years ago 119 వీక్షణలుBy Himanshu Saini
- 1:31SsangYong Rexton RX6 first impression10 years ago 1.2K వీక్షణలుBy CarDekho Team
- 1:46SsangYong Korando 2011 On Road10 years ago 3.2K వీక్షణలుBy CarDekho Team
- 1:30Mahindra Verito Safety Features10 years ago 3.8K వీక్షణలుBy CarDekho Team
మహీంద్రా శాంగ్యాంగ్ వార్తలు
మహీంద్రా త్వరలో దేశంలో ఈ కాంపాక్ట్ ఎస్యూవి ను ప్రారంభించనున్నట్లు తెలిపింది మరియు ఈ వాహనం, అనేక ఇతర హ్యుందాయ్ వాహనాలు అయినటు వంటి హ్యుందాయ్ క్రెటా పోటీ వాహనానికి పోటీగా రాబోతుంది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క ధర సుమారు క్రెటా ను పోలి ఉండవచ్చునని అంచనా. అయితే, ఇదే కోవకు చెందింది మహింద్రా యొక్క స్కార్పియో. ఇది కూడా సుమారు అదే ధరను కలిగి ఉంటుంది. కానీ, అది కస్టమర్ యొక్క ఒక భిన్నమైన మరియు తివోలీ విక్రయాల ఫలితాల విషయంలో అంచనా లేదు. క్రెటా తో పాటు టివోలి కూడా, రాబోయే 7 సీట్ల హోండా బి ఆర్ వి వాహనానికి అలాగే రెనాల్ట్ దస్టర్ ఫేస్లిఫ్ట్ వాహనంతో పాటు ఇతర వాహనాలకు గట్టి పోటీ ను ఇవ్వనుంది.
మహీంద్రా, కొరియా నుండి శాంగ్యాంగ్ ఎస్యూవీ బ్రాండ్ ని ప్రస్తుతం నోయిడా లో కొనసాగుతున్న ఆటో ఎక్స్పో 2016 లో దాని కొత్త వాహనం టివోలి ని ప్రదర్శిస్తున్ననుడుకు దాని యజమాని చాలా గర్వంగా , సంతోషంగా ఫీల్ అయ్యాడు.మహీంద్రా ఇప్పుడు అప్ గేరింగ్ మరియు దేశంలో వివిధ కొత్త ప్రారంభాల ద్వారా భారత మార్కెట్లో దాని స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తుంది. SUV యొక్క డిజైన్ శాంగ్యాంగ్ XIV-అడ్వెంచర్ కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొంది, దాని బాడీ నిర్మాణం 70 శాతం అధిక బలం గల ఉక్కుతో తయారు చేస్తారు. ఈ వాహనం పూనే సమీపంలోని చకన్ వద్ద ఉన్న సంస్థ యొక్క ప్లాంట్ లో వీటి తయారీని సెట్ చేసింది. కొత్త శాంగ్యాంగ్ దాని విభాగంలో హ్యుందాయ్ క్రేట మరియు రెనాల్ట్ డస్టర్ లకి పోటీ ఇవ్వనుంది.
శాంగ్యాంగ్ భారతదేశంలో టివోలి కాంపాక్ట్ క్రాస్ఓవర్ ని పరీక్షించాలని అనుకుంది. దీనిని ఫిబ్రవరి 2016 లో భారత ఆటోఎక్స్పోలో తొలిసారిగా ప్రదర్శించబోతున్నారు. ఈ వాహనం ఈ సంవత్సరం ప్రారంభం లో పెట్రోల్, మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లు రెండింటితో యూరోపియన్ మార్కెట్లో ప్రారంభం కాబోతోంది. భారత ఆటోమోటివ్ మార్కెట్లో కాంపాక్ట్ SUV / క్రాస్ఓవర్ విభాగంలో హ్యుందాయ్ క్రిట విజయం సాధించింది. కొరియన్ SUV జులైలో ప్రారంభించబడిన తర్వాత దాదాపు 80,000 బుకింగ్స్ ని పొందింది. క్రిట ని కొనాలనుకునే వినియోగదారులందరికీ " టివోలి" కుడా అదే విధమయిన ప్యాకేజీ ని అందిస్తుంది.
మహీంద్రా రాబోయే కాంపాక్ట్ SUV,KUV100(S101),కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే మహీంద్రా దీనితో పాటు శాంగ్యంగ్ టివోలి ని కుడా రాబోయే ఆటో ఎక్స్పో లో ప్రదర్శింపబోతోంది. ఈ కాంపాక్ట్ SUV ఆటో ఎక్స్పో లో చాలా విస్తృతమైన పరిశోధన జరుపబడిన తరువాత ప్రదర్షింపబోతోంది.అంతర్జాతీయంగా టివోలి ఒక కొత్తగా అభివృద్ధి చేయబడిన ఇ-XGi- 160 అనే పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇది 126PS శక్తిని మరియు 157Nm ల,టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఆటోమాటిక్ ,మాన్యువల్ ట్రాన్స్మిషన్లని రెండింటినీ కలిగి ఉంటుంది. భారతదేశం యొక్క ప్రత్యేక నమూనా TUV3OO మెరుగయిన టార్క్ మరియు పవర్ ని అందించే 1.5 లీటర్ డీజిల్ యూనిట్ ని కూడా కలిగి ఉండబోతోంది. టివోలి కుడా నార్మల్, కంఫర్ట్ మరియు స్పోర్ట్ అను మూడు స్టీరింగ్ రీతులు ఎంచుకునే విధంగా ఉన్నటువంటి స్మార్ట్ స్టీర్ ఫంక్షన్ అనే ఫీచర్ తో రాబోతోంది. సాధారణంగా ఇది 423లీటర్స్ సామర్ధ్యంతో బూట్ స్పేస్ ని కలిగి ఉంటుంది.
Explore Similar Brand చిత్రాలు
ఇతర బ్రాండ్లు
జీప్ రెనాల్ట్ నిస్సాన్ వోక్స్వాగన్ సిట్రోయెన్ మెర్సిడెస్ బిఎండబ్ల్యూ ఆడి ఇసుజు జాగ్వార్ వోల్వో లెక్సస్ ల్యాండ్ రోవర్ పోర్స్చే ఫెరారీ రోల్స్ బెంట్లీ బుగట్టి ఫోర్స్ మిత్సుబిషి బజాజ్ లంబోర్ఘిని మినీ ఆస్టన్ మార్టిన్ మసెరటి టెస్లా బివైడి మీన్ మెటల్ ఫిస్కర్ ఓలా ఎలక్ట్రిక్ ఫోర్డ్ మెక్లారెన్ పిఎంవి ప్రవైగ్ స్ట్రోమ్ మోటార్స్ వేవ్ మొబిలిటీ