మహీంద్రాశాంగ్యంగ్ టివోలి ని రాబోయే ఆటో ఎక్స్పోలో ప్రదర్శింపనున్నారు
మహీంద్రా ssangyong టివోలి కోసం konark ద్వారా డిసెంబర్ 21, 2015 03:59 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూడిల్లీ;మహీంద్రా రాబోయే కాంపాక్ట్ SUV,KUV100(S101),కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే మహీంద్రా దీనితో పాటు శాంగ్యంగ్ టివోలి ని కుడా రాబోయే ఆటో ఎక్స్పో లో ప్రదర్శింపబోతోంది. ఈ కాంపాక్ట్ SUV ఆటో ఎక్స్పో లో చాలా విస్తృతమైన పరిశోధన జరుపబడిన తరువాత ప్రదర్షింపబోతోంది.అంతర్జాతీయంగా టివోలి ఒక కొత్తగా అభివృద్ధి చేయబడిన ఇ-XGi- 160 అనే పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇది 126PS శక్తిని మరియు 157Nm ల,టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఆటోమాటిక్ ,మాన్యువల్ ట్రాన్స్మిషన్లని రెండింటినీ కలిగి ఉంటుంది. భారతదేశం యొక్క ప్రత్యేక నమూనా TUV3OO మెరుగయిన టార్క్ మరియు పవర్ ని అందించే 1.5 లీటర్ డీజిల్ యూనిట్ ని కూడా కలిగి ఉండబోతోంది. టివోలి కుడా నార్మల్, కంఫర్ట్ మరియు స్పోర్ట్ అను మూడు స్టీరింగ్ రీతులు ఎంచుకునే విధంగా ఉన్నటువంటి స్మార్ట్ స్టీర్ ఫంక్షన్ అనే ఫీచర్ తో రాబోతోంది. సాధారణంగా ఇది 423లీటర్స్ సామర్ధ్యంతో బూట్ స్పేస్ ని కలిగి ఉంటుంది.
భద్రత దృష్ట్యా ఈ అర్బన్ SUV , ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) మరియు TPMS (టైర్ ఒత్తిడి పర్యవేక్షణ వ్యవస్థ) లతో పాటు 4-చక్రాల మీద పెద్ద డిస్క్ బ్రేకులు కలిగి ఉండి సమర్థవంతమైన బ్రేకింగ్ ఫీచర్స్ తో రాబోతోంది. కొరియన్ స్పెక్ టివోలి లో 7 ఎయిర్బ్యాగ్స్, వెంటిలేషన్ డ్రైవర్ సీట్లు, వేడి స్టీరింగ్ వీల్, వేడి రెండవ వరుస సీట్లు, ప్రమాదాన్ని గుర్తించే డిటెక్షన్ సిస్టమ్ , ఆరు సెన్సార్లు, ఆటోమాటిక్ వాషర్ మరియు ఆటోమాటిక్ హజార్డ్ లైట్లు ని కలిగి ఉంటుంది. అయితే, ఈ లక్షణాలు అన్ని భారతదేశం కు చెందిన కంపాక్ట్ లో ఉండకపోవచ్చు. ముందు ఎయిర్బ్యాగ్స్ మరియు ABS ఫీచర్లు మాత్రం అన్ని వేరియాంట్ నమూనా లలో ప్రామాణికంగా ఉండవచ్చును అని అంచనా వేస్తున్నారు. ఇటీవల 2000cc ప్లస్ డీజిల్ వాహనాలు నిషేధం వలన రాబోయే శాంగ్యంగ్ టివోలి ని , KUV1OO, తో పాటు TUV3OO వాహనాలు వలన మహీంద్రా ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఇది కుడా చదవండి;
డిల్లీలో డీజిల్ బాన్ ద్వారా పేరుకున్న 1,000 ఖరీదు కార్లు ఇంకా మహింద్రా ఎదుర్కొంటున్న అడ్డంకులు
0 out of 0 found this helpful