
కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ Vs హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా హైరైడర్: పెట్రోల్ మైలేజ్ పోలిక
1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అనేది ఈ కాంపాక్ట్ SUV విభాగంలో ఒక సాధారణ ఎంపిక, కానీ వీటిలో అధిక ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉన్నది ఏది?

కియా సెల్టోస్ Vs స్కోడా కుషాక్ Vs వోక్స్వాగన్ టైగూన్: టర్బో DCT క్లెయిమ్ చేసిన మైలేజ్ పోలిక
ఈ మూడు 7-స్పీడ్ DCTతో జోడించిన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తాయి, కానీ వాటిలోని తేడాలు, వాటి సామర్ధ్యంపై ఎలా ప్రభావం చూపుతాయి? కనుగొందాము.

నవీకరించిన కియా సెల్టోస్ ఎంత ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉందో చూడండి
డీజిల్-iMT కలయిక మినహాయించి, ఇది మునుపటి సెల్టోస్ వర్షన్ కంటే మరింత సామర్ధ్యం కలిగింది

డెలివరీలను ప్రారంభించిన కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు జూలై 14న ప్రారంభమయ్యాయి. ఒక రోజులో నే 13,000 లకు పైగా ఆర్డర్లు పొందింది.

కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ Vs హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్ మరియు ఇతరములు: ధర పోలిక
ప్రస్తుత నవీకరణతో కియా సెల్టోస్ ఈ విభాగంలో మరిన్ని ఫీచర్లను అందించే మోడల్‌గా నిలుస్తుంది, తద్వారా తన పోటీదారులతో పోలిస్తే దీని ధర అధికంగా ఉంది.

రూ.10.89 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మూడు విస్తృత వేరియెంట్ؚలలో లభిస్తుంది: టెక్ లైన్, GT లైన్ మరియు X-లైన్

నవీకరించబడిన కియా సెల్టోస్ GT లైన్ మరియు టెక్ లైన్ మధ్య గల వృత్యాసాలు
టెక్ లైన్ మరియు GT లైన్ రూపాల్లో ఎప్పుడూ లభించే సెల్టోస్ ఇప్పుడు మరింత నవీకరించబడిన విలక్షణమైన రూపంలో లభిస్తుంది.

ఈ అర్థరాత్రి నుండి ప్రారంభం కానున్న కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క బుకింగ్‌లు. మీ k-కోడ్ ను తయారుగా ఉంచుకోండి.
అధిక-ప్రాధాన్యతతో డెలివరీ కోసం ఉపయోగపడే k-కోడ్, జూలై 14 న బుకింగ్‌లు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది.

కియా ఇండియా ప్లాంట్ నుండి విడుదలవుతున్న 1 మిలియనవ కారుగా నిలుస్తున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్
భారతదేశంలో తయారైన, కియా ప్లాంట్ నుండి విడుదల అవుతున్న 1 మిలియనవ కారు కొత్త ‘ప్యూటర్ ఆలివ్’ రంగులో GT లైన్ వేరియంట్ అయిన కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్

విడుదలకు ముందే డీలర్ؚషిప్ؚలను చేరుకున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్
డీలర్షిప్ వద్ద చేరుకున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ కొత్త ‘ప్యూటర్ ఆలివ్’ పెయింట్ ఎంపికలో వస్తున్న GT లైన్ వేరియంట్.

కియా కె-కోడ్ؚతో కొత్త కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ؚను వేగంగా ఇలా పొందవచ్చు
ఇప్పటికే కియా సెల్టోస్ؚను కొనుగోలు చేసిన వారి నుండి కూడా మీరు కె-కోడ్ؚను పొందవచ్చు

కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ నుండి 2024 హ్యుందాయ్ క్రెటా పొందనున్న 5 అంశాలు
మరిన్ని ఫీచర్లను కలిగి ఉన్న కాంపాక్ట్ SUVలలో ఒకటిగా నిలవడానికి, క్రెటా ఫేస్ؚలిఫ్ట్ కొత్త సెల్టోస్ నుండి అనేక ఫీచర్లను పొందనుంది

ఫేస్‌లిఫ్టెడ్ కియా సెల్టోస్ ఆవిష్కరణ, త్వరలో ప్రారంభం
ఫేస్‌లిఫ్టెడ్ కియా సెల్టోస్, కారెన్స్ నుండి కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్‌తో సహా మూడు ఇంజన్ ఎంపికలను పొందుతుంది.

కొత్త రంగు ఎంపికను సూచించిన సరికొత్త 2023 కియా సెల్టోస్ టీజర్
నవీకరించిన కియా సెల్టోస్ ఎక్స్ؚటీరియర్ డిజైన్‌లో మార్పులు, అప్ؚడేట్ చేయబడిన క్యాబిన్ؚతో వస్తుంది

ఆన్లైన్లో కనిపించిన ఫేస్‌లిఫ్టెడ్ కియా సెల్టోస్ మిడ్-స్పెక్ వేరియెంట్ల కొత్త వివరాలు
HTK మరియు HTK+ వేరియెంట్లు కొత్త SUV ముఖ్యమైన ఫీచర్లను అందించడం లేదు, కానీ సవరించిన క్యాబిన్ లేఅవుట్ؚను కలిగి ఉంటాయి.
తాజా కార్లు
- స్కోడా కొడియాక్Rs.46.89 - 48.69 లక్షలు*
- వోక్స్వాగన్ టిగువాన్ ఆర్-లైన్Rs.49 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా కర్వ్Rs.10 - 19.52 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా కర్వ్ ఈవిRs.17.49 - 22.24 లక్షలు*
- కొత్త వేరియంట్బిఎండబ్ల్యూ జెడ్4Rs.92.90 - 97.90 లక్షలు*
తాజా కార్లు
- మహీంద్రా బిఈ 6Rs.18.90 - 26.90 లక్షలు*
- మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.99 - 24.89 లక్షలు*
- మహీంద్రా థార్ రోక్స్Rs.12.99 - 23.09 లక్షలు*
- టయోటా ఫార్చ్యూనర్Rs.35.37 - 51.94 లక్షలు*
- హ్యుందాయ్ క్రెటాRs.11.11 - 20.50 లక్షలు*