• English
    • Login / Register

    వోక్స్వ్యాగన్ కార్స్ పై సంవత్సరపు చివరి ఆఫర్లు: పోలో, అమెయో, వెంటో లపై రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లను పొందండి

    వోక్స్వాగన్ పోలో 2015-2019 కోసం dhruv attri ద్వారా మార్చి 18, 2019 03:26 pm ప్రచురించబడింది

    • 19 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    Year-end Offers On Volkswagen Cars: Discounts Upto Rs 2 Lakh On Polo, Ameo, Vento

    • పోలో పై రూ .90,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది.

    • అమెయో మరియు వెంటో యొక్క టాప్-స్పెక్ ఆటోమేటిక్ వేరియంట్లు రూ 1.50 లక్షల వరకు నగదు రాయితీలు మరియు రూ 90,000 వరకు అదనపు లాభాలను పొందుతాయి.

    • ఈ ఆఫర్లు 31 డిసెంబరు వరకు చెల్లుతాయి.

     

    మోడల్

    ఆటోమేటిక్ వెర్షన్ డిస్కౌంట్లు

    లాయల్టీ బోనస్

    కార్పొరేట్ బోనస్

    ఎక్స్చేంజ్ ప్రయోజనం

    ధర పరిధి (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

    పోలో

    -

    రూ. 10,000

    రూ. 30,000

    రూ. 50,000

    రూ. 5.55 లక్షల నుంచి రూ. 9.39 లక్షలు

    అమియో

    రూ 1.50 లక్షలు

    రూ. 10,000

    రూ. 30,000

    రూ. 50,000

    రూ. 5.66 లక్షల నుంచి రూ. 10 లక్షలు

    వెంటో

    రూ 1.50 లక్షలు

    రూ. 10,000

    రూ. 30,000

    రూ. 50,000

    రూ 8.38 లక్షల నుంచి రూ. 14.03 లక్షలు

    Volkswagen Vento Connect Edition

    మార్కెట్లో కొత్త ఆటోమేటిక్ కారు కోసం ఎదురుచూస్తున్నారా? వోక్స్వ్యాగన్, ముఖ్యంగా అమీయో మరియు వెంటో ల కోసం ఈ బిగ్ రష్ స్కీం కింద ఆశ్చర్యకరమై కొన్ని ప్రయోజనాలను అందిస్తోంది, ఆఫర్ల వివరణాత్మక పట్టిక ఇక్కడ ఇవ్వబడింది:

    లాయల్టీ, కార్పోరేట్ మరియు ఎక్స్చేంజ్ బోనస్లు అన్ని వోక్స్వాగన్ మోడళ్లలో లభిస్తాయి, అమియో డీజిల్ మరియు వెంటో పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ల యొక్క హైలైన్ డిఎస్జి ఆటోమాటిక్ వేరియంట్ లపై రూ 1.50 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు. విచారకరమైన విషయం ఏమిటంటే, పోలో జిటికి డిస్కౌంట్ లేదా ప్రయోజనాలు లేవు.

    రెండు కార్ల ఆటోమేటిక్ వేరియంట్ల యొక్క ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు ఇక్కడ ఉన్నాయి.

     

    వోక్స్వాగన్ అమియో టిడి ఐ డిఎస్జి

    రూ. 10 లక్షలు

    వోక్స్వాగన్ వెంటో టిఎస్ఐ డిఎస్జి

    రూ. 12.69 లక్షలు

    వోక్స్వాగన్ వెంటో టిడి ఐ డిఎస్జి

    రూ 14.03 లక్షలు

    డిస్క్లైమర్: డిస్కౌంట్లు వేర్వేరు డీలర్షిప్లలో వేర్వేరుగా ఉంటాయి, వోక్స్వాగన్ డీలర్షిప్ల వద్ద విచక్షణతో మీరు మీ కారును కొనుగోలు చేయండి.

    VW Ameo

    తీసుకోని వెళ్ళండి

    ఆఫర్లు, కొత్త కారు కొనుగోలుదారుల కోసం ముఖ్యంగా ఒక మంచి ఆటోమేటిక్ కారును పొందాలని చూస్తున్న వారికి అర్ధవంతంగా ఉన్నాయి. అయితే, మీరు తరచుగా కార్లను మారుస్తున్న వ్యక్తి అయితే, మీరు మీ కొనుగోలును 2019 కు వాయిదా వేయాలని సూచిస్తున్నాం. ఆఫర్లు చాలా నిర్దిష్టమైనవి మరియు ప్రతి కొనుగోలుదారులు అనుకునే విధంగా ఉండవు. కాబట్టి, మీరు కనీసం ఐదు సంవత్సరాలు యాజమాన్యాన్ని చూస్తున్నట్లయితే, కేవలం ఐదు సంవత్సరాల యాజమాన్యం తర్వాత పునఃవిక్రత విలువ క్షీణిస్తున్నప్పుడు ఇప్పుడే ఒక కారును కొనుగోలు చేయడం అర్ధవంతంగా ఉంటుంది.

    మీరు ఆశ్చర్యపోయి ఉంటే, పెద్ద వాహనాలు మరియు ఖరీదైన టైగన్, పాసత్ లలో వోక్స్వ్యాగన్ ఎటువంటి లాభాలను అందించడం లేదు.

    • కొత్త తరం స్కొడా రాపిడ్, వోక్స్వాగన్ పోలో, అమీయో, వెంటో ఇన్ పైప్లైన్ ఫర్ ఇండియా

    • వోక్స్వ్యాగన్ పసత్ కనెక్ట్ రూ 25.99 లక్షల రూపాయల వద్ద ప్రారంభమైంది

    వోక్స్వ్యాగన్ పోలో ఆన్ రోడ్ గురించి మరింత సమాచారాన్ని చదవండి

    was this article helpful ?

    Write your Comment on Volkswagen పోలో 2015-2019

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience