• English
  • Login / Register

మారుతి ఏ దిశగా ప్రయాణిస్తుంది?

జనవరి 04, 2016 05:13 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 20 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మారుతి సుజుకి నిర్విరామంగా తనకి ఉన్నటువంటి చెడ్డ పేరుని తొలగించుకొని సరైన నవీకరణలతో మంచి దిశలో ప్రయాణించేందుకు కృషి చేస్తుంది.

సమయం కొత్త మారుతి సుజుకి బ్రాండ్ చూడటానికి వచ్చింది. మొదటి సారి, జపనీస్-ఇండియన్ సమ్మేళనం ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాకుల పై కాకుండా ప్రీమియం సెగ్మెంట్ మరియు టెక్నాలజీస్ పైన ప్రధానంగా కేంద్రీకరిస్తోంది. శ్-క్రాస్ వాహనం నెక్సా రేంజ్ ను ప్రవేశపెట్టింది కానీ ఇది అనుకునేంత అమ్మకాలను సాధించలేకపోయింది. అయితే, బాలెనో ప్రారంభించబడిన దగ్గర నుండి అమ్మకాలలో అధిక వేగంతో ఉంది. చూస్తుంటే బాలెనో వాహనం నెక్సా రేంజ్ లో S-క్రాస్ యొక్క స్థానం అందిపుచ్చుకుంది. ఇది మినహా, సంస్థ మర్కెట్ ని ఒక ఊపు ఊపేందుకు చాలా అంశాలను కలిగి ఉంది.

అయితే, భారతదేశానికి వచ్చే ఇగ్నిస్ గురించి ఇప్పటివరకూ ఎటువంటి నిర్ధారణ లేదు. అయితే, ఇది మారుతి సుజుకి 2016 ఆటో ఎక్స్పో ప్రదర్శనతో వచ్చే సంవత్సరం ఏదో ఒక సమయంలో ప్రారంభించబడవచ్చు. ఇప్పుడు, మహీంద్రా KUV100 తో ఒక కొత్త మైక్రో SUV జనవరి 2016 లో ప్రదర్శించవచ్చు మరియు ఇగ్నిస్ కూడా అదే విభాగంలోనికి వస్తుంది. ఇంకా, ప్రజలలో పెరుగుతున్న SUV పైన వ్యామోహంతో ఈ మైక్రో శువ్ మంచి భవిష్యత్తు ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు.

ఇంజిన్లు గురించి మాట్లాడుకుంటే, ఇగ్నిస్ వాహనం ఇంజిన్లని బాలెనో నుండి ప్రేరణ పొందే అవకాశం ఉంది. ఇది తక్కువ కొలతలతో అదే చాసిస్ ని కలిగి ఉండడం వలన బాలెనో కంటే తేలికగా ఉంటుందని ఊహించడమైనది. ఇగ్నీస్ దాని కంటే మరింత ఇంధన సామర్ధ్యం కలిగి ఉంటుంది.

ఇగ్నీస్ పక్కన పెడితే, మారుతి సుజుకి హ్యుందాయ్ క్రెటా తో అసంపూర్ణమైన బిజినెస్ ని చేసింది. వాహనతయారీసంస్థ భారతదేశం లో కొత్త విటారాలను చాలా దిగుమతి చేసింది మరియు రాబోయే ఎక్స్పో వద్ద అవి ప్రదర్శింపబడతాయని భావిస్తున్నారు. దీని ప్రారంభం వచ్చే ఏడాది జరుగుతుందని ఊహించడమైనది మరియు ఇది ఎక్కువగా ఫేస్లిఫ్ట్ డస్టర్ తో పాటూ క్రెటా, రాబోయే శాంగ్యాంగ్ టివోలి మరియు ఇతరులతో పాటు పోటీ పడవచ్చు. కంపెనీ ఇక్కడ అందించినట్లైతే దీనిలో అతి ముఖ్యమైన అంశం సుజుకి యొక్క ఆల్ గ్రిప్ ఎడబ్లుడి టెక్ ని కలిగి ఉండడం. ఇది క్రెటా మీద ఒక మెరుగైన పోటీ ని ఇస్తుంది.

ఇంకా చదవండి

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience