మహీంద్రా పోర్ట్ఫోలియో కె యు వి 100 కి కొత్త అర్ధం తీసుకురాబోతోందా
మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం sumit ద్వారా డిసెంబర్ 31, 2015 05:36 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒ క వ్యాఖ్యను వ్రాయండి
న్యూ డిల్లీ ;
మహీంద్రా అండ్ మహీంద్రా దాని సూక్ష్మ SUV,ని బహిర్గతం చేయబోతోంది. ప్రణాళిక ప్రకారం గా గనుక వెళితే, ఈ కారు జనవరి 15, 2016 న ప్రారంభం కాబోతోంది. కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రూ. 10,000 చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు.
ఈ ప్రారంభం లో ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే దీని యొక్క ఇంజిన్. మహీంద్రా యొక్క suvడీసిల్ ఇంజిన్ల కి ప్రసిద్ది అని అందరికీ తెలిసిన విషయమే. KUV100 మహీంద్రా సంస్థ లోకి కొత్త mFALCON ఇంజిన్ లని పరిచయం చేసింది. ఈ మైక్రో suv 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.2 లీటర్ డీజిల్ ఇంజిన్ లని కలిగి ఉండబోతోంది. పెట్రోల్ వేరియంట్ 114 nm టార్క్ను 82 bhpగరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరియు దీని యొక్క డీజిల్ యూనిట్ 190nm ల టార్క్ మరియు 77 bhp ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. kuv 100 యొక్క తయారీదరునికి ప్రజల యొక్క స్పందన ముఖ్యమయినది.
సుప్రీం కోర్ట్ ఇటీవల ఇచ్చిన తీర్పు కి అనుగుణంగా మహీంద్ర ఇలాంటి నిర్ణయం తీసుకోవటం చాల అవసరం. ఇటీవలి సంవత్సరాలలో డీసిల్ ఇంజిన్ ల నుండి వెలువడుతున్న విషవాయువుల ప్రభావం కి విరుద్దమయిన పురోగతి ఎక్కువగా ఉంది. కొన్ని కారణాల వలన పర్యావరణ శాస్రవేత్తలు దీనికి విరుద్దంగా ఉన్నారు. సుప్రీం కోర్ట్ ఢిల్లీలో ఇటీవల 2,000 సిసి మరియు అంతకన్నా ఎక్కువ సామర్ద్యం కలిగిన ఇంజిన్ లని కల్కిగి ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ నిషేధం విధించారు. KUV100 ఒక చైతన్య వంతం అయిన భారత కార్ల యొక్క లైన్ అప్ గా రాబోతోంది. మహీంద్రా గత కొన్ని సంవత్సరాలుగా దాని పోర్ట్ఫోలియో ని విస్తరించాలని పనిచేస్తోంది. మహీంద్ర విద్యుత్ వాహనాలు ప్రోత్సహించడానికి కొన్ని రోజులు క్రితం మారుతి సుజుకి, టాటా మోటార్స్ తో టై అప్ చేసుకుంది.
ఇది కుడా చదవండి ;