• English
  • Login / Register

ఎస్60 టి6 పెట్రోల్ వెర్షన్ ను 42 లక్షల వద్ద ప్రారంబించిన వోల్వో

వోల్వో ఎస్60 2015-2020 కోసం khan mohd. ద్వారా జూలై 03, 2015 01:03 pm సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: భారతదేశంలో వోల్వో, అనేక మోడల్స్ ను ప్రవేశపెట్టింది. వోల్వో ఇండియా, దాని ప్రవేశ స్థాయి లగ్జరీ సెడాన్ లో ఉన్న ఎస్60 ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను నేడు ప్రవేశపెట్టారు. ఈ పెట్రోల్ వెర్షన్, అగ్ర శ్రేణి వేరియంట్లలో మాత్రమే ఉంది. దీనిని 42 లక్షల ఎక్స్-షోరూమ్ ఢిల్లీ వద్ద ఇటీవల ప్రవేశపెట్టారు.    

ఈ వాహనం, ఒక కొత్త ప్రత్యక్ష ఇంజెక్షన్ నాలుగు సిలిండర్, 2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 304 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 400 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఈ ఎస్60 లో, డి5 మరియు డి4 డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 

ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈ ఎస్60 యొక్క బాహ్య బాగాలు వలనే, వాటితో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ ఎస్60 టి6, బెండింగ్ ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్స్ తో పాటు ఎలిడి డీఅర్ ఎలెస్ మరియు ఎలిడి టైల్ ల్యాంప్స్ తో వచ్చింది. అంతేకాకుండా, అంతర్గత భాగాల విషయానికి వస్తే, 7 అంగుళాల సమాచార వ్యవస్థ తో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ లను కలిగి ఉంది. ఇవే కాకుండా, డి5 యొక్క అగ్ర శ్రేణి వేరియంట్, అనేక భద్రతా లక్షణాలను కలిగి ఉంది.  

ఈ వోల్వో ఎస్60 టి6 వాహనం, మెర్సిడెస్ బెంజ్ సి 200 పెట్రోల్ మరియు బిఎండబ్ల్యూ 328ఐ వంటి వాహనాలతో గట్టి పోటీను ఇవ్వడానికి ఇటీవల విడుదల అయ్యింది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Volvo ఎస్60 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience