వోక్స్వ్యాగన్ పస్సాట్ GTE ని 2016 ఆటోఎక్స్పోలో ప్రదర్శించింది
వోక్స్వాగన్ పాస్సాట్ కోసం sumit ద్వారా ఫిబ్రవరి 04, 2016 02:13 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేఖో అందరికీ విసృతంగా అందిస్తుంది.
వోక్స్వ్యాగన్ కొనసాగుతున్న 2016 ఆటో ఎక్స్పోలో ఆటోమొబైల్ కార్యక్రమంలో Passat GTE ని పరిచయం చేసింది. ర్యావరణం-స్నేహపూర్వక సెడాన్ ఒక విద్యుత్ మోటార్ తో జత చేయబడి ఉండి, ఒక 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో రాబోతోంది. సెడాన్ రెండవ తరం సమాచార వినోద వ్యవస్థ అనగా టచ్ స్క్రీన్, USB మరియు బ్లూటూత్ లని కలిగి ఉంటుంది. డ్రైవర్ సౌలభ్యం కోసం సంరక్షణ తీసుకుంటారు. అనగా డ్రైవర్ సహాయక వ్యవస్థని కలిగి ఉంటుంది.
1.4 లీటర్ TSI పెట్రోల్ వేరియంట్ అధికార 154 బిహెచ్పిల శక్తిని విడుదల చేస్తుంది. ఈ పవర్హౌస్ 215 బిహెచ్పిల గరిష్ట శక్తిని బయటకు ఉత్పత్తి చేసి సుమారు 1000 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అనుమతిస్తుంది. అంతేకాక, కారు సుమారు 50 కి.మీ ఎలక్ట్రిక్ చోదన ను అనుమతిస్తుంది. పస్సాట్ GTE, కొత్త పస్సాట్ లు అదేవిధమయిన ఆటో తయారీదారు చే తయారు చేయబడి అదేవిధమయిన ఆసక్తిని కలిగించేవిగా ఉంటాయి. Passat మొదటి సారి 2014 పారిస్ మోటార్ షోలో బహిర్గతమైంది.భారతదేశం లో,ఇది హోండా అకార్డ్ టయోటా కామ్రీ మరియు BMW 3-సిరీస్ వాహనాలకి పోటీగా ఉంటుంది. సెడాన్ యొక్క లక్షణాలు గురించి చర్చిస్తే , ఇది Passat తో పోటీ పడటం అంత సులభం ఏమీ కాదని తెలుస్తుంది. పస్సాట్ యొక్క హైబ్రిడ్ వేరియంట్ని స్వంతం చేసుకోవాలని కోరుకునే వారికి దేశంలో ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు.
వోక్స్వ్యాగన్ ఈ ఈవెంట్ కి Tiguan మరియు Ameo లని కూడా తీసుకు వచ్చింది. Tiguan క్రాస్ ఓవర్ ఎక్కువగా ఎస్యూవీ వంటి లక్షణాలని కలిగి ఉంటుంది. ఏమియో భారతదేశంలో కంపనీ యొక్క ఏకయిక కాంపాక్ట్ సెడాన్ గా ఉంది.
వోక్స్వ్యాగన్ Passat GTE యొక్క షోకేస్ వీడియోని చూడండి.