2015 "బ్రాండ్జ్" నివేదిక ప్రకారం, టయోటా ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ
టయోటా కొరోల్లా ఆల్టిస్ కోసం sourabh ద్వారా జూన్ 01, 2015 03:34 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: , ప్రఖ్యాత బ్రాండ్ ఈక్విటీ డేటాబేస్ ఆధారంగా 2015 గ్లోబల్ బ్రాండ్స్ నివేదిక ప్రకారం టాప్ 100 బ్రాండ్స్ లో టయోట కంపెనీ అగ్ర స్థానం లో నిలిచింది. జపనీస్ వాహనాల తయారీ సంస్థ $ 28.9 బిలియన్ వార్షిక ఆదాయం తో అన్ని రంగాలలోను గొప్ప స్థానాన్ని సంపాదించుకుని 30 వ స్థానం లో నిలిచింది.
బ్రాండ్స్ నివేదిక ఈ 10 సంవత్సరాలలో మొదటిసారి ప్రచురించబడింది. టయోటా ఆటోమోటివ్ రంగంలో ఎనిమిది సార్లు బ్రాండ్ లీడర్ గా కిరీటం దక్కించుని , ప్రపంచం లో రెండవ స్థానం లో నిలిచింది. నివేదిక ప్రకారం, ఆటోమోటివ్ అమ్మకాలు కొన్ని ప్రాంతాల్లో మెరుగైనప్పటికీ , కొన్ని దేశాల్లో అమ్మకాలు మందకొడిగా ఉన్నాయి. 2014 సంవత్సరం లో టయోటా అమ్మకాలు 2.5 శాతం, అనగా 10.2 మిలియన్ యూనిట్లు రిటైల్ అమ్మకాలు పెరిగాయి.
టాప్ 100 మోస్ట్ విలువైన గ్లోబల్ బ్రాండ్స్ నివేదిక ను డబ్ల్యూపిపి వారు ఏర్పాటు చేసారు కాగా, మిల్వార్డ్ బ్రౌన్ ఆప్టిమోర్, 30 దేశాలలో రెండు మిలియన్ వినియోగదారుల ఆధ్వర్యంలో ఈ సర్వేను నిర్వహించారు.
భారతదేశంలో టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల ప్రారంభించారు, దీనికి ఉన్న అత్యాధునికమైన పరికరాకలు మరియు హైబ్రిడ్ ఉత్పన్నాలతో కలిపి దీని ధర ను రూ. 28,80 & 31,92 లక్షలు గా నిర్ణయించారు. భారతదేశంలో వీటి అమ్మకాలు మెరుగుపరచడానికి వాహనతయారి సంస్థ దేశవ్యాప్తంగా దాని డీలర్షిప్ లతో కలిసి దేశవ్యాప్తంగా 1 జూలై, 2015 నుండి 31 జూలై 2015 వరకు వర్షాకాల కార్ క్యాంప్ నిర్వహించనుంది. వినియోగదారులు ఆనందించడమే లక్ష్యంగా వారి కోసం టయోట క్యూ సేవా, వినియోగదారుల-సెంట్రిక్ వ్యాయామ సేవలను వర్షాకాలంలో అవాంతరం లేని డ్రైవింగ్ ఆస్వాదించడానికి టయోటా కారు యజమానుల కోసం ఈ సేవలు అందిస్తున్నారు.