Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టయోటా ఎస్-ఎఫ్ఆర్ ఎంట్రీ స్థాయి స్పోర్ట్స్ కారు కాన్సెప్ట్ బహిర్గతం :చూస్తుంటే భారతదేశానికి ఆదర్శమైనదిగా ఉంది !

అక్టోబర్ 08, 2015 04:22 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

టొయోటా ప్రవేశ స్థాయి స్పోర్ట్స్ కారు ఎస్-ఎఫ్ఆర్ యొక్క చిత్రాలు మరియు వివరాలు విడుదల చేసింది. ఇది ఈ నెల టోక్యో మోటార్ షోలో ప్రదర్శించబడుతుంది. చిన్న తరహా కారు ఒక తేలికపాటి ముందు ఇంజన్ మరియు వెనుక చక్రం నడిచే ఆకృతికి ఆధారంగా ఉంది. ఈ కారు 2018 నాటికి ఉత్పత్తికి రాబోతుంది.

కొలత పరంగా ఎస్-ఎఫ్ఆర్ కాన్స్పెట్ 3990mm పొడవు, 1695mm వెడల్పు, 1320mm ఎత్తు మరియు 2480mm వీల్బేస్ ని కలిగియుండి క్యాబిన్ లోపల 4 సీట్లను కలిగి ఉంది. ఈ లక్షణాలు భారతదేశంలో ఉన్న ప్రీమియం హ్యాచ్బ్యాక్లు ఎలైట్ ఐ 20 హోండా జాజ్ కి దగ్గరగా ఉంది. ఈ కాంపాక్ట్ కొలతలు ఈ కారు యొక్క చురుకుదనం మరియు సాధారణతకు ప్రతీకగా కనిపిస్తుంది.

ప్రక్క భాగాలలో, సూక్ష్మ భుజం క్రీజ్, డోర్ కి వెనుక వీక్షణ అద్దాలు అమర్చబడి మరియు డైమండ్ కట్ 8-స్పోక్ అల్లాయ్ వీల్స్ సమితితో ఉంది. వెనుక వైపు వెళితే, టెయిల్ ల్యాంప్ క్లస్టర్ నల్లని రింగ్స్ మరియు గ్లాస్ తో స్పష్టంగా కనిపిస్తుంది. స్పాయిలర్ అమర్చబడి ఏరోడైనమిక్స్ ని నియంత్రిస్తుంది మరియు డిఫ్యూజర్ ఇష్ రియర్ బంపర్ చాలా స్పోర్టి లుక్ ని ఇస్తుంది.

దీని యొక్క డిజైన్ పొడవైన హుడ్ మరియు ఏటవాలు రూఫ్ లైన్ తో చిన్న క్యాబిన్ చూస్తుంటే క్లాసిక్ హార్డ్ టాప్ కూపే ని స్పూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. దీని ముందర భాగంలో మెష్ రకం గ్రిల్ గుండ్రటి ఫాగ్ ల్యాంప్స్ తో అమర్చబడి ఉంది, అయితే వెనుక వైపు ఒక ఏకైక డీఅర్ఎల్ లేఅవుట్ తో పెద్దగా మరియు హుడ్ పైవరకూ వచ్చి మళ్ళీ ఒక క్లాసిక్ స్పోర్ట్స్ కారు సెటప్ లా కనిపిస్తుంది.

కాక్పిట్ లోపల, టయోటా బయట నుండి అదే సరళత తీసుకోవాలని నిర్ణయించుకుంది మరియు డ్రైవర్ ఆధార కేంద్ర కన్సోల్ మరియు కొన్ని నిల్వా స్థలాలతో అందించబడుతుంది. బయట నుండి పసుపు రంగు సీట్లపై మరియు సెంట్రల్ కన్సోల్ పై అందించబడుతున్నది. దీనిలో బహుళ ఫంక్ష్నల్ స్టీరింగ్ వీల్ నియంత్రణల కొరకు ట్రాక్ ప్యాడ్ ని కలిగి ఉంది మరియు స్టీరింగ్ వీల్ వెనుక వైపు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందించబడుతున్నది. అలాగే, ఒక 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ ఉండవచ్చని గమనించబడినది. కానీ ఇప్పటికీ ఇంజన్ ఏ వ్యవస్థ తో జతచేయబడి ఉంటుందా అనే విషయం రహస్యంగానే ఉండిపోయింది.

ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, టొయోటా సంస్థ నుండి ఇప్పటివరకూ ఎటువంటి సమాచారం లేదు. కానీ ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చిన పుకారు బట్టి ఇది 980 కిలోల-ed స్పోర్ట్స్ కారు మరియు ఇది జిటి86 స్పోర్ట్స్ కారు క్రింద వస్తుంది మరియు 130bhp శక్తిని అందించే 1.5 లీటర్ ఇంజన్ తో వస్తుంది.

ఎందుకు భారతదేశం కోసం ఆదర్శమైనది?

ఎస్-ఎఫ్ఆర్ యొక్క కాంపాక్ట్ పరిమాణం మరియు సాధ్యమయ్యే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ చాలా తక్కువ ధర ఉన్న కారు. ఇది మన కరెన్సీ ప్రకారం సుమారు 12-15 లక్షల ధర పరిధిలో ఉంటుంది. పోలో జిటి టిఎసై, ఫోర్డ్ ఫిగో 1.5 టివ్ఛ్ట్ మరియు రాబోయే అబార్త్ పుంటో ఈవో భారతదెశంలో నెమ్మదిగా పెరుగుతున్నాయి. టయోటా ఎస్-ఎఫ్ ఆర్ తీసుకువస్తున్నట్టుగా అరిగణించబడినది. పనితీరు కార్లపై పెరుగుతున్న ఆశక్తి తో ఎ ఎంజి, ఎం-డివిజన్ మరియు ఆడీ ఆర్ఎస్ లైనప్ వంటి కార్లను తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర