• English
  • Login / Register

మొదటిసారి స్పష్టంగా కంటపడిన టయోటా ఇన్నోవా

టయోటా ఇనోవా కోసం manish ద్వారా నవంబర్ 16, 2015 05:49 pm ప్రచురించబడింది

  • 17 Views
  • 6 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

2016 Toyota Innova

ఇటీవల, 2016 టయోటా ఇన్నోవా యొక్క అధికారిక చిత్రాలు ఆన్లైన్ ద్వారా వెల్లడయ్యాయి. ఇన్నోవా యొక్క చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా Autonetmagz.net. ద్వారా ఆన్లైన్ లో లోడ్ చేయబడ్డాయి. ఇప్పుడు, మొదటి సారి, ఈ కారు ఒక రహదారి పరీక్ష సమయంలో, కనపడింది. అంతేకాకుండా, ఈ కారు పూర్తిగా స్పష్టంగా మరియు ఏ రకమైన మచ్చలు లేకుండా వెల్లడయ్యింది. ఈ కొత్త ఇన్నోవా, ఆల్ న్యూ లేడర్ ఫ్రేం ప్లాట్ఫాం ఆధారంగా నవంబర్ 23 న విడుదల అవుతుందని భావిస్తున్నారు. 2016 టయోటా హైలెక్స్ రెవో మరియు 2016 టయోటా ఫార్చ్యూనర్ దాని అప్లికేషన్లను తీసుకురాబోతున్నాడు. కళా సౌందర్యాత్మకంగా, ఈ కారు మొత్తం పూర్తిగా పునఃరూపకల్పన చేయబడుతుంది మరియు మునుపటి తరం టయోటా ఇన్నోవా ను పోలి రాబోతుంది. అత్యంత ప్రముఖంగా, ఈ వాహనం లో, ఒక ద్వంద్వ స్లాట్ క్రోమ్ గ్రిల్ ను కలిగిన పెద్ద షట్కోణ ఆకృతి ఎయిర్ డాం ను గమనించవచ్చు.

ఈ కారు యొక్క బాహ్య భాగాన్ని గనుక గమనించినట్లైతే, గ్రిల్ భాగంలో డే టైం రన్నింగ్ లైట్ల ను కలిగిన ఎల్ ఈ డి ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్లు మరియు సూచికలు ఫాగ్ లైట్లతో పొందుపరచబడి ఉంటాయి. అంతర్భాగం పరంగా ఈ వాహనంలో, క్యాబిన్ యాంబియంట్ లైటింగ్, పెద్ద టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ, అన్ని ఆటో డౌన్ పవర్ విండోలు వంటి నవీకరించబడిన లగ్జరీ పరికరాలు అందించబడ్డాయి. హుడ్ క్రింది భాగానికి వస్తే, ఈ కొత్త ఇన్నోవా 2.4 లీటర్ టర్బో ఇంటర్ కూల్డ్ డైరెక్ట్ ఇంజక్షన్ డీజిల్ ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 3400 ఆర్ పి ఎం వద్ద 149 పి ఎస్ పవర్ ను అదే విధంగా 342 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ కారు, 5- స్పీడ్ మాన్యువల్ మరియు 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలో అయితే ఈ ఇంజన్, అత్యధికంగా 360 ఎన్ ఎం గల టార్క్ ఉత్పత్తి ని అందిస్తోంది.

2016 Toyota Innova (rear)

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Toyota ఇనోవా

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience