• English
  • Login / Register

భారతదేశంలోకి రాబోతున్న మూడు అద్భుతమైన హాచ్బాక్లు!

డిసెంబర్ 09, 2015 12:04 pm manish ద్వారా సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టాటా జికా ఇటీవల బహిర్గతం అయ్యింది. దీనితో పాటు, భారతీయ ఆటోమోటివ్ ఔత్సాహికుల కోసం మరిన్ని వాహనాలు ప్రవేశపెట్టబడటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆటో తయారీదారులు అయినటువంటి ఇద్దరు తయారీదారులు, భారత ఆటోమోటివ్ పరిశ్రమలో వారి వారి లైనప్ లో మరిన్ని వాహనాలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి, భవిష్యత్తులో భారత తీరాలకు మూడు అత్యంత ఉత్తేజకరమైన కార్ల జాబితా రాబోతుంది. ఈ మూడు కార్ల వివరాలు ఈ క్రింది ఇవ్వబడ్డాయి.

తదుపరి- తరం చేవ్రొలెట్ బీట్

జాబితాలో బీట్ హాచ్బాక్ అనునది, అమెరికన్ వాహన తయారీదారుల యొక్క రెండవ విడత అని చెప్పవచ్చు. ఈ వాహనం, అన్ని కొత్త బాడీ షెల్ మరియు హుడ్ క్రింది భాగంలో, ఒక కొత్త అలాగే అత్యంత శక్తివంతమైన ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ హాచ్బాక్, 1.4 లీటర్ ఈకోటెక్ ఇంజన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంజన్ అత్యధికంగా, 100 పి ఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు, అంతర్జాతీయ మార్కెట్ లో ఇప్పటికే అందుబాటులో ఉంది మరియు అనేక నవీకరించబడిన కాస్మటిక్స్ తో అపారమైన ప్రశంసలను పొందింది. ఈ శక్తివంతమైన యూనిట్, ఈ హాచ్బాక్ విభాగంలో ఒక ప్రత్యేక వాహనంగా చేయబడుతుంది. అంతేకాకుండా, ఈ హాచ్బాక్ విభాగంలో ఒక పోటీతత్వంతో అనేక అంశాలతో రాబోతుంది. అంతేకాకుండా, ఒక కాంపాక్ట్ సెడాన్ వెర్షన్ కూడా భారతీయ మార్కెట్ లోకి రాబోతుంది అని భావిస్తున్నారు. అయితే, అధికారికంగా సంస్థ ఎటువంటి నిర్ధారణ ఇవ్వలేదు. ఈ వాహనం, చూడటానికి మొదటి చూపులోనే కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. అంతేకాకుండా అమెరికన్ తయారీదారుడిచే విడుదల చేయబడ్డ ఈ వాహనం, ఫిగో పరిచయం తరువాత అపారమైన విజయాన్ని సాధించింది.

డాట్సన్ రెడి- గో

తదుపరి వాహనం, ఫ్రెంచ్ ఆటో తయారీదారుడు అయినటువంటి నిస్సన్ వెర్షన్ యొక్క రెనాల్ట్ క్విడ్ ను పోలి ఉండే రేడి గో. ఈ వాహనం, అదే 800 సిసి ఇంజన్ తో వస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క ఇంజన్ రెనాల్ట్- నిస్సాన్ అలయన్స్ కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ ఏ ఫ్లాట్ఫార్మ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ కారు, మరుసటి సంవత్సరం లో పునఃరూపకల్పన శరీరం తో విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ రెడిగో వాహనం, రెనాల్ట్ క్విడ్ హాచ్బాక్ లో ఉండే ఏఎంటి ట్రాన్స్మిషన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

టాటా జికా

చివరి వాహనం, కానీ ఖచ్చితంగా అత్యంత ముందస్తుగా ఉండే వాహనం జికా హాచ్బాక్. ఈ టాటా, జికా యొక్క నిర్దేశాలను వెల్లడించింది మరియు కొనుగోలుదారులకు నిరాశను ఎక్కడ కనిపించకుండా చేసింది. అదనంగా, ఈ టాటా వాహనం 1.2 లీటర్ రెవ్ట్రాన్ మరియు 1.05 లీటరు రెవ్ట్రాన్ ఇంజిన్ లతో రాబోతుంది. దీని వలన ఈ వాహనం, కొత్త హాచ్బాక్ లా కనిపిస్తుంది. అంతేకాకుండా వినియోగదారుల కోసం, ఈ వాహనం ఆకట్టుకునే అంతర్గత భాగాలతో పాటు అనేక కీలకమైన అంశాలతో రాబోతుంది. వినోద వ్యవస్థ విషయానికి వస్తే, నాలుగు స్పీకర్లు, నాలుగు ట్వీటర్ సొగీత వ్యవస్థ, టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ మరియు హార్మాన్ పవర్డ్ వినోద వ్యవస్థ వంటి అంశాలతో వస్తుంది. అంతేకాకుండా ఈ వాహనం, రెండు కొత్త అప్లికేషన్లు అయిన నావిగేషన్ యాప్ మరియు జ్యూక్ -కార్ యాప్ వంటి అంశాలతో రాబోతుంది.

ఇవి కూడా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience