టాటా కొత్త హ్యాచ్ 'జైకా ' అనే పేరుని పొందింది

నవంబర్ 24, 2015 07:22 pm arun ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబాయి:

టాటా యొక్క చిన్న హ్యాచ్ చివరకు పేరుని పొందింది. అంతర్గతంగా ప్రొజెక్ట్ కైట్ అని పిలబవడే ఈ చిన్న హ్యాచ్ అధికారికంగా టాటా 'జైకా ' గా నామకరణం చేయబడింది.

F1 డ్రైవర్ నారాయన్ కార్తికేయన్ ద్వారా నడపబడి ఈ సంవత్సరం జూలైలో కనపడిన జైకా అధికారికంగా ఇప్పుడు డిసెంబర్ నెలలో వినియోగదారుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పరిమాణం వారీగా, ఈ వాహనం నానో మరియు బోల్ట్ కి మధ్య ఉంటుంది. ఈ జైకా పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజిన్లను కలిగి ఉంటుందని అంచనా. పెట్రోల్ మోటార్ జికా కోసం ఒక కొత్త 1.2 లీటర్ యూనిట్ గా అభివృద్ధి చేయబడి 84bhp శక్తిని మరియు 110Nm టార్క్ ని అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ ఒక 1.0 లీటర్ యూనిట్ తో అమర్చబడి ( ప్రస్తుతం ఇండికా లో ఉన్న పాత 1.4 లీటర్ మోటార్ నుండి తీసుకోబడింది) 67bhp శక్తిని మరియు 140Nm టార్క్ ని అందిస్తుంది.

ఈ సెడాన్ 4m స్పాన్ కలిగిన ఒక సౌకర్యవంతమైన కాంపాక్ట్ సెడాన్ కోవ వాహనం అనిపించుకోగలదు. అదే ఇంజిన్లు సెడాన్ కి కూడా అందించడవచ్చని ఊహించడమైనది. జికా వాహనం బేస్ పెట్రోల్ వేరియంట్ కొరకు 3.5 లక్షల ప్రారంభ ధరను కలిగియుండవచ్చని అంచనా మరియు ఇతర హ్యాచ్‌బ్యాక్లు అయినటువంటి వ్యాగన్ R, గ్రాండ్ ఐ 10 మరియు సెలెరియో వంటి వాటితో పోటీ పడవచ్చు. జికా తన డబ్బుకి ఒక మంచి పోటీని ఇస్తుంది.

ఇది కూడా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata Kite Hatch

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience