• English
    • Login / Register

    టాటా నానో న్యూ జెనెక్స్ ని మే 19 న, 2015 న విడుదల చేస్తోంది

    టాటా నానో కోసం raunak ద్వారా మే 27, 2015 04:19 pm ప్రచురించబడింది

    • 32 Views
    • 4 వ్యాఖ్యలు
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్: టాటా మోటర్సు నానో జెనెక్స్ ని ఈ నెల 19న విడుదల చేయనుంది. అన్ని విధాలా సమకూర్చబడిన ఈ వాహనం, టాటా ట్విస్ట్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. టాటా నానో, మారుతీ సుజూకీ ఆల్టో 800 కి మరియూ హ్యుండై ఈయోన్ కి పోటీ ఇస్తూనే ఉంటుంది మరియూ దేశం లోనే ఎంతో ఆర్థికమైన కారుగా పట్టం గట్టిన ఆల్టో కే 10 నుండి కిరీటాన్ని కొట్టేయడం ఖాయం. దేశంలోని అన్ని టాటా దీలర్షిప్పులలోను ఇప్పటికే ఐదు వేల రూపాయల అడ్వాన్స్ తో బుకింగ్స్ ని తీసుకోవడం మొదలు పెట్టారు. 

    ఇక ఏఎంటీ గురించి మాట్లాడితే, టాటా జెనెక్స్ ఈజీ షిఫ్ట్ కూడా, మారుతీ మరియూ జెస్ట్ కంపనీలు లాగానే, ఆటోమేటిక్ ట్రాన్స్మిషనుని మేగ్నెట్టీ మారెల్లీ నుండి పొందింది.  నానో ఈ వాహనంలో, క్రీప్ ఫంక్షను అనేది అందించింది. ఇది సిటీలోని ట్రాఫిక్ లో నడిపేదుకు సులువుగా, బ్రేకులు రిలీజు చేశాక, ఏక్సలరేషను వాడకుండానే బండిని లాగే విధంగా రూపొందించబడింది. రేర్ వైపు పెట్టబడిన అదే 624సీసీ, ఏంపీఏఫై రెండు సిలిండరులతో వస్తుంది. ఇది 38.19బీహెచ్పీని ఇంకా 51ఎనెం యొక్క పవరుని ఉత్పత్తి చేస్తుంది. ఏఎంటీ తో పాటుగా ఫోర్ స్పీడ్ మన్యూల్ ట్రాన్స్మిషనుని అందిస్తుంది. 

    నానో జెనెక్స్ ఎన్నో సొగసైన హంగులతో రూపాంతరం చెంది వస్తోంది. ఈ నానోకి స్మైలీ డిజైనులో ఉన్న గ్రిల్లు కి ఇరువైపుల ఫాగ్ ల్యాంప్స్, స్మోక్డ్ హెడ్ ల్యాంప్స్ మరియూ నున్నని నలుపు పూత కలిగిన టాటా లోగో ని కలిగి ఉంది. సైడ్ ప్రోఫైల్ కి ఎటువంటి మార్పులు లేవు కానీ రేర్ వైపు బంపర్ డిజైను ఫ్రంట్ ఉన్నట్టుగానే ఉంటుంది.. ఇప్పుడు బూటుని తెరిచే వెసులుబాటు ఉంది. లోపల, కొత్త జెస్ట్/బోల్ట్ నుంచి ప్రేరణ పొందిన స్టీరింగ్ వీల్ ని మరియూ కొనగొత్త ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ ని అమర్చడం జరిగింది.

    was this article helpful ?

    Write your Comment on Tata నానో

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience