టాటా జైకా 7 సెన్సెస్ పరిచయం చేయబోతుంది; ఇది వినియోగదారునికి ఒక ప్రత్యేకమయిన అనుభవం

జనవరి 13, 2016 05:22 pm saad ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Tata Zica

 టాటా మోటార్స్ కొంత కాలం భారతదేశం లోని జలములలో పరీక్ష జరుపుకుంది. చాలా హెచ్చు తగ్గుల తర్వాత స్వదేశ వాహన వినియోగదారులకు మంచిమార్గంలో వినియోగదారుల యొక్క నమ్మకాన్ని గెలుచుకునేందుకు రాబోతోంది. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టాటా మోటార్స్ 'జైకా 7 సెన్సెస్ 'గా పిలువబడే ఒక ప్రత్యేక వాహనాన్ని పరిచయం చేయబోతోంది.ee కంపనీ నుండి రాబోతున్న మరో పెద్ద ప్రారంభం జైకా అని అందరికీ తెలిసిన విషయమే.కాబట్టి కంపెనీ బ్రాండ్ కి దగ్గరగా కొత్త 'జైకా 7 సెన్సెస్' ని బ్యాంకింగ్ చేయబోతోంది. 

కొత్త కస్టమర్ యొక్క అందమయిన అనుభవం దశలవారీగా తయారు అవుతుంది. మరియు మానవుని 7 రకాల అనుభవాలని కవర్ చేస్తుంది.దృష్టి, వాసన, సౌండ్, రుచి, స్పర్శ, సహజ మరియు ఈక్విలిబ్రియమ్, లు వీటి ప్రచారంలో భాగంగా ఉన్నాయి. ఈ ప్రచారం పెద్దవాల్లనే కాకుండా యువతరాన్ని కూడా ఎంతో ఆకర్షిమ్పజేస్తుంది. 7 భావాలని అర్ధం చేసుకోవడం కోసం వీటిని వివరించడం జరిగింది. 

సైట్: లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే సామెత ప్రకారం ఈ కారు యొక్క ఇంపాక్ట్ రూపకల్పనను మరియు బోల్డ్ కారెక్టర్ ని చూసినప్పుడు నిజంగా వినియోగదారులు మైమరిచిపోతారు. ఈ కంపనీ క కొత్త వర్చువల్ టెస్ట్ డ్రైవ్ ఆప్ ని 3D అనుభవం కోసం ప్రారంభించబోతోంది.

వాసన: టాటా జైకా యొక్క చిత్రాలు చూసిన తరువాత , ఇది ఇంతకు ముందెన్నడూ చేయని ఉత్పత్తి అని అనిపిస్తుంది. ఈ కారు సముచితముగా ఈ రోజుల్లో ఉన్నటువంటి యువత యొక్క అనుబూతులకి , అభిప్రాయాలకి తగినట్టుగా ఉంటుంది. ఈ వాహన తయారీదారుడు ఈ జైకా ని ప్రత్యేకంగా యువత కోసమే ఉత్పత్తి చేసారు.

ద్వని; 'కనెక్టివిటీ' ఈ తరం వినియోగదారులు ఈ సౌకర్యాన్ని కోరుకుంటున్నారు. ఈ అవసరాన్ని గుర్తించి 8 సరౌండ్ సౌండ్ స్పీకర్లు వాల్యూమ్ నియంత్రణ ద్వారా ఆధారితం అయి ఉన్న ఆధునిక హర్మాన్ సమాచార వినోద వ్యవస్థ ని ప్రవేశ పెట్టారు.సంగీతం అనుభవాన్ని మెరుగుపరచడానికి కంపనీ జైకా ఆన్థెమ్, అనీ ప్రత్యేక ద్వని ట్రాక్ తో అదే వినోద పరికరంలో చూడబదేలా ప్రవేశపెట్టబోతోంది. టాప్ ధ్వని నాణ్యత కొరకు అడ్రినాలిన్ పంపు ఉంటుంది. 

రుచి: ఇది నిజంగా ఒక ప్రత్యేకమయిన అనుభవం. మానవ జీవితంలో పెద్ద విజయాలు సాదిన్చాలేకపోయినా చిన్న చిన్న అనుభవాలని సాఫల్యం చేసుకోవాలి.ఈ వాస్తవాలు తెలిసి, టాటా జీవితం యొక్క నిజమైన అర్ధంతో 'జైకా చాక్లెట్' ప్రవేశపెడుతుంది. 

టచ్; టచ్ లేకుండా, 'కనెక్టివిటీ' యొక్క అర్థం అసంపూర్తిగా ఉంటుంది. టాటా కనెక్ట్ నెక్స్ట్ వినోద వ్యవస్థ కొత్త డిజైన్ ఫిలాసఫి తో రాబోతుంది. టాటా కుడా ఇలాంటి అదనపు అంశాలని జైకాలో చేర్చబోతోంది. ‘NAVI’ మరియు ‘Juke కార్' అనే కొత్త స్మార్ట్ ఆప్స్ ని కూడా జైకా అందిస్తుంది. స్మార్ట్ఫోన్ కనెక్ట్ చేసినప్పుడుమాజీ డిస్ప్లేలు తెరపై మలుపు పేజీకి సంబంధించిన లింకులు కూడా మలుపు తిరుగుతాయి. డ్రైవింగ్ సరళీకృతం మరియు చేరుకునే సమయాన్ని అంచనా వేయటం అనే ఆప్షన్స్ ని కూడా అందిస్తుంది. ఇది స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వేగం వాల్యూమ్ నియంత్రణ మరియు ప్రయాణంలో పూర్తి ఫోన్బుక్ అందిస్తుంది. 

Tata Zica interiors

జుక్ ఆప్ కూడా జీవితంలో నేటి యువత 'హత్తుకునే' మరొక ఏకైక విధానం. ఇది ప్రాథమికంగా వివిధ స్మార్ట్ఫోన్లు ద్వారా పాటలని షేర్ చేసుకునే జాబితాను అందిస్తుంది. మొబైల్ హాట్స్పాట్ ద్వారా సృష్టించబడిన వర్చ్యువల్ నెట్వర్కు ని అందిస్తుంది. ఇవనీ కూడా ఒక సింగల్ టచ్ తో సాధించవచ్చు. 

అంతర్ వివరాలు ;

జైకా చాలా తెలివయిన మరియు సౌకర్యవంతమయిన డిజైను ని కలిగి కారు యొక్క నవతరం స్పూర్తిని ప్రతిబింబిస్తూ ఉంది. ఇందులో 22 విభిన్నమయిన అంతర్ వాడుకా విశేషాలు ఉదాహరణకి కప్ హోల్డర్ ఫ్రంట్ కన్సోల్ వద్ద , గ్లో బాక్స్ లో టాబ్ హోల్డర్, దాష్ బోర్డు మీద విశాలమయిన స్టోరేజ్ సౌకర్యం డ్రైవ్ సైడ్ జేబులు వగైరా కలిగి ఉంది . దీని వలన దూరపు ప్రయాణాలు చాలా సౌకర్యవంతంగా జరపవచ్చు.

వాహన సమతుల్యత ;

Tata Zica interiors

ప్రపంచవ్యాపతంగా ఇప్పుడు వాహనాలు సమతుల్యం మరియు బలేన్సింగ్ వ్యవస్థ మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాయి. అంతే కాకుండా నేటి యువతరం ముక్యంగా ఆకట్టుకునే మైలేజ్ తో పాటూ ఒక సౌకర్యవంతం అయిన డ్రైవింగ్ అనుభూతిని కోరుకుంటున్నారు . వీటిని సంతృప్తి పరిచే విధంగా ఈ కారు ఉండబోతుంది.

దీనిని బట్టి సంస్థ వారు ఇలా సరిగ్గానే చెప్పారు అనవచ్చు." అన్ని గొప్ప విషయాలు మన అన్ని ఇంద్రియాలు మెలకువగా ఉన్నప్పుడే జరుగుతాయి. దీనిని మా జైకా 7 విధానాలలో నెరవేర్చా గలుగుతుంది".

ఇది కూడా చదవండి ;

టొయోటా ప్రపంచంలో అతిపెద్ద వాహన తయారీదారిగా నిలచింది

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience