టాటా టియాగో పెట్రోల్ మాన్యువల్ Vs ఆటోమాటిక్ - రియల్ వరల్డ్ మైలేజ్ పోలిక
టాటా టియాగో 2015-2019 కోసం dinesh ద్వారా మే 08, 2019 11:16 am ప్రచురించబడింది
- 23 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మార్పు కోసం ఇక్కడ ఒక ఆటోమేటిక్ కార్ ఉంది, దాని మాన్యువల్ కౌంటర్ కంటే మరింత ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది.
టియాగో భారతదేశ శ్రేణిలో ఉత్తమంగా అమ్ముడుపోయిన కార్లలో ఒకటి. ఇది అత్యధిక ధర కలిగి ఉండడం మాత్రమే కాకుండా చాలా పరికరాలు అందిస్తుంది, కొన్ని విభాగంలో మొదటి లక్షణాలను కూడా అందిస్తుంది. రూ.3.35 లక్షల నుంచి రూ .5.99 లక్షల వరకు ధరను కలిగి ఉండి ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ లు అయిన టియాగో క్విడ్, ఆల్టో K10 మరియు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లు అయిన స్విఫ్ట్ మరియు గ్రాండ్ i10 వంటి వాటి మధ్య ఉంది. ఎవరైతే బడ్జెట్ లో మంచి లక్షణాలతో నిండి ఉన్న కారు కావాలనుకుంటారో వారికి ఇది మంచి ఎంపిక.
టియాగో పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజిన్లతో అందుబాటులో ఉంది. అయితే, ఇది AMT తో వచ్చే పెట్రోల్ వెర్షన్ లో మాత్రమే లభిస్తుంది. టియాగో పెట్రోల్ 1.2 లీటర్ ఇంజిన్ శక్తితో 85Ps గరిష్ట శక్తిని మరియు 114Nm గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మేము మాన్యువల్ మరియు AMT వెర్షన్లు రెండిటినీ పరీక్షించాము మరియు ఇక్కడ మా అన్వేషణలు ఉన్నాయి:
కార్ మోడల్ |
క్లెయిమ్ చేయబడిన ఇంధన సామర్ధ్యం |
పరీక్షించిన హైవే ఇంధన సామర్ధ్యం |
పరీక్షించబడిన సిటీ ఇంధన సామర్ధ్యం |
టియాగో MT |
23.84kmpl |
21.68kmpl |
15.26kmpl |
టియాగో AMT |
23.84kmpl |
22.02kmpl |
16.04kmpl |
తయారీదారుల వాదన ప్రకారం, టియాగో పెట్రోల్ దాని వెర్షన్ లు (MT మరియు AMT) లో 23.84kmpl మైలేజ్ కలిగి ఉంది. అయితే, మేము నిజ-జీవిత పరీక్షల సంఖ్యలను చూసినప్పుడు, FE రెండు ట్రాన్స్మిషన్లు లలో కూడా పేర్కొన్న సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది. ఈ రెండిటిలో టియాగో AMT మరింత ఇంధన సామర్ధ్యం కలది. నగరంలో, టియాగో MT అందించే 15.26kmpl మైలేజ్ కి వ్యతిరేకంగా AMT 16.04kmpl సంఖ్యలను అందిస్తుంది. హైవేలో AMT 22.02Kmpl మైలేజ్ ని అందిస్తూ MT పై 0.34Kmpl మైలేజ్ ఎక్కువ అందిస్తుంది.
AMTయొక్క మెరుగైన సామర్థ్యానికి కారణం దాని పట్ల ఆసక్తిని పెంచుతుంది. బంపర్ నుండి బంపర్ ట్రాఫిక్ లో గేర్బాక్స్ మెరుగైన ఇంధన సరఫరాను అందించడానికి క్రమంగా పైకి క్రిందికి దిగుతూ ఉంటుంది.
ARAI- పరీక్షించిన మైలేజ్ చేత టియాగో దాని తరగతిలోని అత్యంత ఇంధన-సమర్థవంతమైన కారు గా తెలుస్తుంది. దీని తరువాత మారుతి సెలెరియో మరియు మారుతి వాగన్R వరుసగా 23.10Kmpl(రెండూ MT మరియు AMT) మరియు 20.41kmpl (రెండు MT మరియు AMT) ల మైలేజ్ సంఖ్యలను అందిస్తుంది.
టియగో ధరలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)
మాన్యువల్ వేరియంట్స్ |
AMT వేరియంట్స్ |
XB MT - Rs 3.35 లక్షలు |
NA |
XE MT - Rs 3.99 లక్షలు |
NA |
XE(O) MT - Rs 4.21 లక్షలు |
NA |
XM MT - Rs 4.3 లక్షలు |
NA |
XM (O) - Rs 4.53 లక్షలు |
NA |
XT - Rs 4.62 లక్షలు |
XTA - Rs 5 లక్షలు |
XT (O) - Rs 4.85 లక్షలు |
NA |
XZ - Rs 5.19 లక్షలు |
XZA - Rs 5.59 లక్షలు |
0 out of 0 found this helpful