• టాటా టియాగో 2015-2019 front left side image
1/1
 • Tata Tiago 2015-2019
  + 95చిత్రాలు
 • Tata Tiago 2015-2019
 • Tata Tiago 2015-2019
  + 6రంగులు
 • Tata Tiago 2015-2019

టాటా టియాగో 2015-2019

కారు మార్చండి
Rs.3.40 లక్ష - 6.56 లక్ష*
టాటా టియాగో 2015-2019 ఐఎస్ discontinued మరియు no longer produced.

టాటా టియాగో 2015-2019 యొక్క కిలకమైన నిర్ధేశాలు

మైలేజ్ (వరకు)27.28 kmpl
ఇంజిన్ (వరకు)1199 cc
బి హెచ్ పి112.44
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్
boot space242-litres
బాగ్స్yes

టియాగో 2015-2019 ప్రత్యామ్నాయాల ధరను అన్వేషించండి

టాటా టియాగో 2015-2019 ధర జాబితా (వైవిధ్యాలు)

టియాగో 2015-2019 1.2 రివోట్రాన్ ఎక్స్‌బి1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.3.40 లక్షలు* 
టియాగో 2015-2019 1.05 రెవొటోర్క్ ఎక్స్‌బి1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl EXPIREDRs.4.21 లక్షలు* 
టియాగో 2015-2019 1.2 రెవోట్రాన్ ఎక్స్ఈ1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.4.27 లక్షలు * 
టియాగో 2015-2019 1.2 రివోట్రాన్ ఎక్స్‌ఇ ఆప్షన్1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.4.37 లక్షలు * 
టియాగో 2015-2019 విజ్ 1.2 రివోట్రాన్1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.4.52 లక్షలు* 
టియాగో 2015-2019 1.2 రెవోట్రాన్ ఎక్స్ఎం1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.4.59 లక్షలు* 
టియాగో 2015-2019 1.2 రివోట్రాన్ ఎక్స్‌ఎం ఆప్షన్1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.4.69 లక్షలు* 
టియాగో 2015-2019 1.2 రెవోట్రాన్ ఎక్స్‌టి1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.4.92 లక్షలు* 
టియాగో 2015-2019 1.2 రివోట్రాన్ ఎక్స్‌టి ఆప్షన్1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.5.01 లక్షలు* 
టియాగో 2015-2019 1.05 రివొటోర్క్ ఎక్స్‌ఇ1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl EXPIREDRs.5.07 లక్షలు * 
1.05 రివొటోర్క్ ఎక్స్‌ఇ ఆప్షన్1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl EXPIREDRs.5.08 లక్షలు* 
టియాగో 2015-2019 1.2 రెవోట్రాన్ ఎక్స్‌టిఎ1199 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.5.28 లక్షలు* 
1.2 రివోట్రాన్ ఎక్స్‌జెడ్ డబ్ల్యూఓ అల్లాయి1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.5.28 లక్షలు* 
టియాగో 2015-2019 విజ్ 1.05 రివోటోర్క్1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl EXPIREDRs.5.30 లక్షలు* 
టియాగో 2015-2019 1.2 రెవోట్రాన్ ఎక్స్‌జెడ్1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.5.39 లక్షలు* 
టియాగో 2015-2019 1.05 రివొటోర్క్ ఎక్స్‌ఎం1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl EXPIREDRs.5.43 లక్షలు * 
1.05 రివొటోర్క్ ఎక్స్‌ఎమ్ ఆప్షన్1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl EXPIREDRs.5.50 లక్షలు* 
టియాగో 2015-2019 1.2 రెవోట్రాన్ ఎక్స్‌జెడ్ ప్లస్1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.5.71 లక్షలు* 
టియాగో 2015-2019 1.05 రివోటోర్క్ ఎక్స్‌టి1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl EXPIREDRs.5.76 లక్షలు* 
1.2 రెవోట్రాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ డ్యుయల్‌టోన్1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.5.78 లక్షలు* 
టియాగో 2015-2019 1.2 రెవోట్రాన్ ఎక్స్‌జెడ్ఏ1199 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.5.81 లక్షలు* 
1.05 రివోటోర్క్ ఎక్స్‌టి ఆప్షన్1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl EXPIREDRs.5.82 లక్షలు* 
1.05 రివోటోర్క్ ఎక్స్‌జెడ్ డబ్ల్యూఓ అల్లోయ్1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl EXPIREDRs.6.10 లక్షలు* 
టియాగో 2015-2019 1.05 రివోటోర్క్ ఎక్స్‌జెడ్1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl EXPIREDRs.6.22 లక్షలు* 
టియాగో 2015-2019 జెటిపి1199 cc, మాన్యువల్, పెట్రోల్, 23.84 kmplEXPIREDRs.6.39 లక్షలు* 
టియాగో 2015-2019 1.05 రివోటోర్క్ ఎక్స్‌జెడ్ ప్లస్1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl EXPIREDRs.6.49 లక్షలు* 
1.05 రివోటోర్క్ ఎక్స్‌జెడ్ ప్లస్ డ్యూయల్‌టోన్1047 cc, మాన్యువల్, డీజిల్, 27.28 kmpl EXPIREDRs.6.56 లక్షలు* 
వేరియంట్లు అన్నింటిని చూపండి

టాటా టియాగో 2015-2019 సమీక్ష

ఈ టియాగో వాహనానికి, సరసమైన ధర ట్యాగ్ ఉన్నప్పటికీ, ఈ టియాగో కారు వలే మరి ఏ ఇతర కారు కూడా ఇంత తక్కువ ధరకు రాదు. నిజానికి, ఇది చాలా పటిష్టంగా నిర్మించబడింది మరియు కాబిన్ లోపల ఉపయోగించిన మెటీరియళ్ళ యొక్క నాణ్యత కూడా ప్రీమియంగా అనిపిస్తుంది.

బాహ్య

 ఈ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, ఇతర టాటా ఉత్పత్తుల వలె కాకుండా టియాగో అద్భుతమైన సారూప్యతను కలిగి ఉంది, ఈ వాహనం రావడం రావడమే మంచి అద్భుతమైన బూకింగ్స్ తో వచ్చింది. బోల్ట్ మరియు విస్టా వాహనాలు ఇండికా లుక్ ట్యాగ్ తో వెనుకబడి ఉన్నాయి. ఈ టియాగో హాచ్బ్యాక్, టాటా యొక్క 'ఇంపాక్ట్' ఫిలాసఫీ ను అనుసరిస్తుంది, దీని ముందు వాహనాలు అయిన జెస్ట్ మరియు బోల్ట్ వాహనాలలో ప్రవేశపెట్టినదే. ఇది తాజాగా, సమకాలీన మరియు ఆధునికంగా కనిపిస్తోంది. ఈ విభాగంలో ఇది, 1647 మీమీ వద్ద విశాలమైన కార్ల మధ్య ఉంది, గ్రాండ్ ఐ10 రెండవ స్థానంలో ఉంది. ఇది, సెలెరియో వాహనం కంటే తక్కువ వీల్బేస్ ను కలిగి ఉంది, అంటే పూర్తిగా 146 మీమీ తక్కువ వేల్బేస్ ను కలిగి ఉంది. ఏదేమైనా, గణనీయమైన మార్జిన్ మరియు తక్కువ నిర్వహణ తో, ఈ సెగ్మెంట్లో భారీ కారు.

Exterior Comparison

Volkswagen Ameo
Honda Amaze
Length (mm)3995mm3995
Width (mm)1682mm1695
Height (mm)1483mm1498-1501
Ground Clearance (mm)165mm
Wheel Base (mm)2470mm2470
Kerb Weight (kg)1138kg1012-1051
 

ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, ఒక జత స్వెప్ట్ బేక్ హెడ్ లాంప్స్ అద్భుతంగా పొందుపరచబడ్డాయి. హెడ్ ​​లాంప్స్ క్రింది భాగంలో క్రోమ్ యొక్క వక్రమైన స్ట్రిప్ ఉంటుంది. దీనిని టాటా సంస్థ, 'హ్యుమానిటీ లైన్' గా పిలుస్తుంది. మూడు కోణాలను కలిగిన టాటా లోగో, షడ్భుజి వివరాలను కలిగిన గ్రిల్ గ్రిల్ మధ్య భాగంలో పొందుపరచబడింది. దాని క్రింది భాగంలో సొగసైనది మరియు కొన్ని హెక్సాగోన్లతో పప్పెండ్ అవుతుంది, దానికి ఇరువైపులా క్రోం తో చుట్టబడిన ఫాగ్ ల్యాంప్స్ అందంగా పొందుపరచబడ్డాయి. బంపర్ మీద సూక్ష్మమైన వక్రతలతో బోనెట్ తో ముగించబడుతుంది, తద్వారా టియాగో ముందు భాగం దృడమైనద  కనిపిస్తుంది.

ఈ వాహనం లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది కారు సైడ్ భాగం, దీనిలో పదునైన రన్నింగ్ క్యారక్టర్ లైన్, ముందు హెడ్ ల్యాంప్ల వద్ద నుండి టైల్ ల్యాంప్ల వద్ద వరకు అందంగా చెక్కబడి ఉంటుంది. ఈ కారు సైడ్ భాగంలో ఉండే బి పిల్లార్లు మరియు రేర్ వ్యూ మిర్రర్ లు నలుపు రంగుతో అందించబడతాయి.

ఈ వాహనానికి అందించబడ్డ వీల్స్ విషయానికి వస్తే, 14- అంగుళాల అల్లాయ్ వీల్ తో సైడ్ భాగాన్ని నింపడంతో, కారు సైడ్ భాగం అందంగా కనబడుతుంది. అయితే, అల్లాయ్ వీల్స్ రూపకల్పన కొద్దిగా నిరుత్సాహపరుస్తుంది. ఎందుకంటే ఈ అల్లాయ్ వీల్స్ తో పోలిస్తే, గ్రాండ్ ఐ 10 లో ఉన్న డైమండ్ కట్ వీల్స్ నిజంగా ఉన్నత స్థాయి తరగతిని కనబరుస్తాయి. 

ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, ఆకర్షణీయంగా మరియు చిన్నదిగా ఉంది. బాదం- ఆకారపు టైల్ ల్యాంప్లు మరియు నిరాటంకమైన లైన్లు రెండింటిని కలుపుతూ నిజంగా క్లాసిగా కనబడుతుంది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ను కలిగి ఉంటుంది, దీని క్రింది భాగంలో అధిక మౌంట్ స్టాప్ లాంప్ బిగించబడ

అయితే, కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించిన విషయాలలో ఒకటి, పరిపూర్ణ స్పాయిలర్ యొక్క ముగింపులో ఉంచబడిన గ్లాస్ బ్లాక్ స్పాయిలర్ స్పాట్స్. ఇది బాగుంది కానీ ఏరోడైనమిక్స్ కు సహాయపడుతుందని టాటా చెబుతోంది. నెంబర్ ప్లేట్ చుట్టూ ప్రాంతం, మాట్టే బ్లాక్ ఫినిషింగ్ అందించబడుతుంది. ఈ నలుపు రంగు, వెనుకవైపు రంగు యొక్క మార్పుని విచ్ఛిన్నం చేస్తుంది. ముఖ్యంగా, ఎగ్జాస్ట్ పైపుల విలక్షణనను చాలా బాగం వరకు కపంచుతుంది.

బూట్ స్పేస్ విషయాంకి వస్తే ఈ వాహనం, మొత్తం మీద 240 లీటర్ల స్థలాన్ని కలిగి ఉంది, ఇది సెలేరియోతో అన్ని ఆచరణాత్మక అవసరాలతో సమానంగా ఉంటుంది మరియు గ్రాండ్ ఐ 10 కంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది.

%bootComparision%

టాటా సంస్థ ఇప్పటి వరకు ఉత్త్పత్తి చేసిన వాహనాలు ఒక ఎత్తు అయితే, ఈ టియాగో వాహనం ఒకటే ఒకటి. ఇప్పటి వరకు ఇంత ఉత్తమమైన రూపకల్పన టాటా అందించలేదు. నిష్పత్తులు, షార్ప్ గీతలు మరియు కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించే బాహ్య అంశాలు, ఈ వాహనం అగ్ర స్థానంలో ఉండేలా చేస్తాయి.

అంతర్గత

ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, టాటాలో దీని ముందు వాహనాలైన, జెస్ట్ మరియు బోల్ట్ యొక్క అంతర్గత నేపథ్యం నుండి అందించబడింది. టాటా సంస్థ క్యాబిన్ స్థలాన్ని మరియు నాణ్యతను మెరుగుపరచడానికి చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంది - ఈ వాహనం ఇప్పుడు ప్రదర్శిస్తుంది.

ప్రయాణికులు క్యాబిన్ లోకి ప్రవేశించినప్పుడు గమనించవలసిన మొదటి విషయం ఏమిటంటే,  డాష్ బోర్డ్ మొత్తం నల్లటి మరియు బూడిద రంగు థీమ్ తో అందించబడుతుంది. టాటా సంస్థ బీజ్ రంగు కు గుడ్ బాయ్ చెప్పింది దీనికి కొనుగోలుదారులు చాలా సంతోషిస్తున్నారు! రంగుల కలయిక ఆకర్షణీయంగా కనిపించడానికి మాత్రమే కాదు, లోపలి భాగం మొత్తం శుభ్రంగా ఉంచడానికి సులభంగా ఉంటుంది.

అంతర్గత భాగంలో ఉపయోగించిన ప్లాస్టిక్ల నాణ్యత, ప్రత్యేకంగా డాష్ బోర్డ్ ఎగువ భాగంలో చాలా అందంగా ఉంటుంది. సెంటర్ కన్సోల్ చుట్టు మరియు ఇతర ప్రదేశాలలో అలాగే సైడ్ ఎసి వెంట్స్ చుట్టూ పియానో బ్లాక్ తో అందంగా పొందుపరచబడి ఉంటుంది. టాటా ఎసి వెంట్స్ చుట్టూ వెలుపల కారు రంగు అందించబడుతుంది, ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగ ఉంటుంది.

ఇప్పుడు డ్రైవర్ సీటు విషయానికి వస్తే, డ్రైవర్ సీటులోకి ప్రవేశించినప్పుడు ఆకర్షణీయంగా కనపడే అంశం టాటా స్టీరింగ్ వీల్. ఈ యూనిట్ చంకిగా ఉంది, పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు ఆడియో అలాగే టెలిఫోన్ నియంత్రణలు స్టీరింగ్ వీల్ పై అందంగా పొందుపరచబడి ఉంటాయి. స్టీరింగ్ వీల్, 9 గంటల మరియు 3 గంటల స్థానాల వద్ద చాలా మందంగా ఉంటుంది. స్టీరింగ్ వీల్, టిల్ట్ సర్దుబాటు సౌకర్యాన్ని కలిగఉంది.

రెండు- పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు, బోల్ట్ వాహనంలో అందించబడిన వాటి వలె కనిపిస్తాయి. టాకో మీటర్ మరియు స్పీడోమీటర్ మధ్య భాగంలో మల్టీ- ఇన్ఫర్మేషన్ డిస్ప్లే (ఎంఐడి) అమర్చబడి ఉంటుంది. ఈ ఎంఐడి, సమయాన్ని, ట్రిప్ దూరాన్ని, తక్షణ ఇంధన వినియోగం, సగటు ఇంధన వినియోగం మరియు డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి సమాచారాల్ని తెలుపుతుంది. టాకోమీటర్ దాని స్లీవ్, ఒక కూల్ ట్రిక్ ను కలిగి ఉంది - మీరు రెడ్లైన్ ను చేరుకునే సమయానికి దానిలో అందించబడిన సూది ఎరుపు రంగులోకారుతుంది!

హెక్సాగోనల్ థీమ్ లోపలి భాగంలో కూడా కేంద్ర కన్సోల్ తో కొనసాగుతుంది. ఇది ఒక జత ఏసి వెంట్స్ మరియు హర్మాన్ తో అభివృద్ది చేయబడిన సంగీతం వ్యవస్థఅందించబడింది. 8- స్పీకర్లతో కూడిన సంగీతం వ్యవస్థ లోపలి భాగంలో అందంగా పొందుపరచబడి ఉంది మరియు అవుట్పుట్ అద్భుతంగా ఉంటుంది. తక్కువ ధర కలిగిన ఈ హాచ్బాక్ లో, ఈ మ్యూజిక్ సిస్టం అందించడం అనేది చాలా ఉత్తమకరమైన విషయం అని చెప్పవచ్చు. దీనిని, స్మార్ట్ ఫోన్ తో జతపరచినప్పుడు ఈ వ్యవస్థ నావిగేషన్ పరంగా రెట్టింపు అవుతుంది. మొబైల్ లో టర్న్ టు టర్న్ నావిగేషన్ యాప్ ను డౌన్లోడ్ చేయడం ద్వారా, ఎల్సిడి స్క్రీన్ పై డ్రైవింగ్ దిశలు కనబడతాయి. మరో అదనపు యాప్ ఏమిటంటే, జ్యూక్ కార్ యాప్, ఇది ఒక వైఫై హాట్ స్పాట్ సృష్టిస్తుంది 10 ఫోన్లను ఏకకాలంలో కనెక్ట్ చేయవచ్చు. సంగీతాన్ని ప్రసారం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ వాహనంలో అందించబడిన ఈ రెండు యాప్ లు, ఈ విభాగంలో ఏ ఇతర వాహనంలోన అందించబడటంలేదు.

సెంటర్ కన్సోల్ క్రింద భాగంలో ఎయిర్ కండీషనర్ నియంత్రణలు అమర్చబడ్డాయి. ఏ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లేదు, కానీ నిజానికి దాని ప్రత్యర్థులలో ఏ ఒక్క వాహనంలో కూడా లేదు. గ్రాండ్ ఐ10 ను మినహాయిస్తే, ఏ ఇతర వాహనంలో కూడా ఈ విభాగంలో రేర్ ఏసి వెంట్స్ లేవు. 

ఈ వాహనం యొక్క ముందు సీట్లు విషయానికి వస్తే, అందంగా మరియు సౌకర్యవంతంగా అందించబడుతున్నాయి. సెలిరియో లేదా గ్రాండ్ ఐ 10 వలె కాకుండా ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్లు అందించబడటం లేదు. పెద్ద శరీరం కలవారుతొడల మద్దతు విషయంలో చిన్న సమస్యను కలిగి ఉంటారు, మరియు క్రింది కాలు భాగం ఇరుక్కుపోయేలా చేస్తుంది. ఇది కాకుండా, ముందు భాగం మంచి ప్రదేశాన్ని కలిగి ఉంది. డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు సౌకర్యాన్ని కలిగి ఉంది మరియు డ్రైవర్ సౌకర్యార్ధం ర్యాక్ సర్ధుబాటు అలాగే టిల్ట్ సర్ధుబాటు కలిగిన స్టీరింగ్ వీల్ అందించబడుతుంది. సౌకర్యవంతమైన డ్రైవింగ్ ను అందించడమే కాకుండా, డెస్టినీ ని చేరుకోవడానికి సులభతరం అవుతుంది.

వెనుక సీట్లు విషయానికి వస్తే, వెనుక బెంచ్ సీటు ఇద్దరు వ్యక్తులకు ఉత్తమమైనది. ముగ్గురు వ్యక్తులకు సాధ్యమయినప్పటికీ, అంతగా సౌకర్యవంతంగా ఉండదు. షోల్డర్ రూం ఇద్దరు వ్యక్తులకు సౌకర్యవంతంగా అలాగే ముగ్గురు వ్యక్తులకు అసౌకర్యవంతంగా ఉంటుంది. లెగ్ స్పేస్ చిన్న కారు ప్రమాణాల ద్వారా ఉదారంగా ఉంటుంది మరియు టియాగో గ్రాండ్ ఐ 10 కి దగ్గరగా రెండవ స్థానంలో ఉంది. ముందు సీట్ల వెనుకభాగం మోకాలు స్థలం కోసం మరిన్నింటినతొలగించవచ్చు.

ఈ వాహన లోపలి కాబిన్ చుట్టూ మొత్తం 22 క్యూబ్ హోల్స్ ఉన్నాయి. గేర్ లివర్ చుట్టూ నిల్వ స్థలం పుష్కలంగా ఉంది మరియు వాటర్ బాటిల్స్ నిల్వ చేయడానికి నాలుగు తలుపుల్లో బాటిల్ హోల్డర్స్ అందించబడ్డాయి. గ్లోవ్ బాక్స్ లోతైనది మరియు గ్రాండ్ ఐ 10 లాగానే చాలా శీతలీకరణ ఫంక్షన్ తో వస్తుంది. డాష్ బోర్డ్ యొక్క దిగువ భాగంలో ఒక చిన్న హుక్ అందించబడింది, ఇది 2 కిలోల కిరాణాకు మోయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ విభాగంలో, టియాగో వాహనంలో అందించబడిన అంతర్గత భాగం ఉత్తమంగా నియమించబడిన వాటిలో ఒకటి. ఈ విభాగంలో రాజు అయినటువంటి గ్రాండ్ ఐ 10 వాహనంలో వలె సరిపోయే, ఫినిషింగ్ మరియు నిర్మాణ నాణ్యత అద్భుతంగా ఉన్నాయి. 8- స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టం మరియు అసోసియేటెడ్ యాప్ లు వంటివి ఆఫ్ ప్యాకేజీగా ఈ విభాగంలో మొదటిసారిగా అందించబడుతున్నాయి. మొత్తంమీద, ఈ ధర వద్ద ఒక మంచి ప్యాకేజి తో లోపలి లక్షణాలను కలిగి ఉంది.

భద్రత

టాటా టియాగో వాహనం, శక్తి శోషణ శరీరం నిర్మాణంతో వస్తుంది, దీని వలన కారు క్రాష్ కు గురైనప్పుడు నష్టాన్ని క్యాబిన్ లో వారికి బదిలీ చేయకుండా క్రాష్ దుష్ప్రభావాన్ని కారు మాత్రమే శోషించుకుంటుంది. ఇది ఏబిఎస్ మరియు ఈబిడి లతో పాటు ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్ అందించబడతాయి. ఎయిర్బ్యాగ్స్, ఈ వాహనం యొక్క దిగువ శ్రేణి వాహనాన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని వాహనాలలో అందించబడుతుంది, ఏబిఎస్ ఈ టియాగోకు ప్రత్యేకం అని చెప్పవచ్చు.

ప్రదర్శన

టియాగో వాహనం యొక్క పనితీరు విషయానికి వస్తే, ఈ వాహనం రెండు కొత్త ఇంజిన్ ఎంపికలతో అందుభాటులో ఉంది, ఇది అత్యద్భుతమైన శక్తిని ఇస్తుంది. పెట్రోల్ ఇంజిన్ పూర్తిగా కొత్తగా ఉండగా, డీజిల్ మోటర్ విషయానికి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇండికాలో ఉన్న సిఆర్4 ఇంజిన్ ఈ వాహనంలో అందించబడుతుంది.

టియాగో డీజిల్ (రెవోటార్క్ - 1.05 లీటరు)

ముందుగా టియాగో డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, దాని విభాగంలో అత్యంత శక్తివంతమైన హాచ్లలో ఇది మొదటిది, రెండవది గ్రాండ్ ఐ10 మాత్రమే. ఏది ఏమయినప్పటికీ, టియాగో దాని పోటీ వాహనాలు అన్నింటికంటే చాలా ఎక్కువ శక్తివంతమైనది. అదనపు బరువు ఉన్నప్పటికీ, హ్యుందాయ్ వంటి ఖచ్చితమైన త్వరణాన్ని అందించలేదు. అయితే, ఇది మారుతి సెలెరియో మరియు చేవ్రొలెట్ బీట్ కన్నా పదునైనది. అత్యదిక టార్క్ ను అలాగే తక్కువ 1800 ఆర్పిఎం వద్ద అధిక శక్తిని కూడా అందిస్తుంది, కానీ త్వరణం పరంగా దిగువలో ఉంటుంది. ఈ ఇంజన్ రహదారులపైనే కాదు నగరాలలో కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మరియు మంచి అనుభూతిని ఇస్తుంది. డీజిల్ ఇంజిన్ లో ఉన్న ఒకే ఒక్క అంశం శుద్ధీకరణగా మిగిలిపోయింది. వాహనాన్ని రివర్స్ తీస్తున్నప్పుడు కొంచెం డ్రైవింగ్ అనుభవంలో అసౌకర్యం కనిపిస్తుంది. %performanceComparision-Diesel% 

టియాగో పెట్రోల్ (రెవోట్రాన్ - 1.2 లీటరు)

మరోవైపు పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, టియాగో పెట్రోల్ ఇంజిన్ పునరుద్ధరించబడింది మరియు అందరూ ప్రేమించే విధంగా నవీకరించబడింది! ఈ ధర లలో మిగిలిన హాచ్బాక్స్ వలె, టాటా కూడా అద్భుతమైనపనితీరును అందించడానికి భారీగా ప్రయత్నించవలసిన అవసరం ఉంది. ఇది దాని విభాగంలో అత్యంత శక్తివంతమైన హాచ్బాక్, కానీ మరీ అంత కాదు. డీజిల్ వలే, టియాగో ఎక్కువ బరువును కలిగి ఎన్నప్పటికీ మంచి పనితీరును అందించగలదు. గ్రాండ్ ఐ10 వాహనం, టియాగో కంటే 77 కిలోలు తేలికైనది, అదే సెలియాయో విషయానికి వస్తే టియాగో కంటే 200 కిలోల తేలికైనది. ఏదేమైనప్పటికీ, భారీ బరువును కలిగి ఉన్నా టియాగో అద్భుతమైన వాహనం అని చెప్పవచ్చు. ఉదాహరణకు, ప్రయాణీకులను సౌకర్యాన్ని కలిగి ఉంటారు మరియు కొన్ని కెమెరా పరికరాలతో అద్భుతమైన పనితీరును అధిరోహించడంలో మాకు ఎటువంటి సమస్యలు లేవు.

%performanceComparision-Petrol%

టియాగో 'సిటీ' మరియు 'ఎకో' అని పిలువబడే 'బహుళ-డ్రైవ్' మోడ్ లతో అందించబడింది. దీని ముందు వచ్చిన బోల్ట్ వాహనం కలిగి ఉన్న స్పోర్ట్ మోడ్, ఈ వాహనంలో అందించలేదు. అప్రమేయంగా, కారు 'సిటీ' సెట్టింగ్ లో మొదలవుతుంది తరువాత మనకు అవసరమైన మోడ్ లోకి డాష్బోర్డ్ పై ఉన్న బటన్ ను నొక్కడం ద్వారా 'ఎకో' మోడ్ లోకి మారవచ్చు. మళ్ళీ ఇదే బటన్ను నొక్కినప్పుడు అది తిరిగి అప్రమేయంగా మార్చబడుతుంది. ఈ స్విచ్చులు మార్చడం వలన, రెండు మార్గాల సమయాలలో ప్రతిస్పందనలు వేర్వేరుగా మారతాయి. ఈ మార్పులు, అధికంగా శక్తి మరియు సామర్థ్యాల మీద ప్రభావం ఉంటుంది.

రైడ్ మరియు నిర్వహణ

ఈ వాహనంలో అందించబడిన స్టీరింగ్ వీల్, నగరాలలో వేగంతో వెళ్ళినప్పుడు తేలికగా ఉంటుంది. నగర ప్రయాణాలకు ఒక మంచి మైలేజ్ ను అందించే ఒక అద్భుతమైన వాహనం అని చెప్పవచ్చు. తేలికైన స్టీరింగ్ అందించడం వలన పార్కింగ్ సమయంలో మరియు వాహనాన్ని టర్న్ చేసే సమయంలో చాలా సులభంగా ఉంటుంది. ఇంత తేలికైన స్టీరింగ్ అందించినందుకు సంస్థకు కృతజ్ఞతలు. రహదారి వేగం వద్ద, అది తగినంత బరువును కలిగి ఉంటుంది. ఒక మూలలో కదిలించినప్పుడు ఇది అస్పష్టంగా లేదు మరియు గ్రాండ్ ఐ 10 వలె తేలికగా ఉంటుంది. 

సస్పెన్షన్, రైడ్ మరియు నిర్వహణ విషయంలో సరైన సమతుల్యాన్ని అందిస్తుంది. ఇది విరిగిన రోడ్లు లేదా గుంతలపై కూడా వాహనం స్థిరంగా ఉంచుతుంది. డీజిల్ ఇంజన్ తో పోలిస్తే పెట్రోలు వాహనాలలో ఉండే సస్పెన్షన్ సెటప్ ఉత్తమంగా ఉంటుంది. డీజిల్ ఇంజిన్ అదనపు 20 కిలోల బరువును కలిగి ఉండటంతో, టాటా దాని కోసం ముందుగానే స్ప్రింగ్స్ మరియు డంపర్లను ఉపయోగించింది. రైడ్ నాణ్యత చాలా భాగాల్లో అత్యధ్భుతంగా ఉంటుంది మరియు రహదారులలో వేగంతో వెళ్ళినప్పుడు ఇది సాపేక్షంగా ఫ్లాట్ చేస్తుంది. ఇది హ్యుందాయ్ వంటి బౌన్స్ వాహనం కాదు. అధిక వేగంలో కూడా ఈ వాహనం అదనపు బరువును కలిగి ఉన్నప్పటికీ స్థిరంగా ఉంటుంది మరియు అద్భుతమైన రైడ్ సౌకర్యాన్ని అందిస్తుంది.

వేరియంట్లు

ఈ వాహనం యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఎక్స్ బి వేరియంట్ లో, తక్కువ భద్రతా అంశాలు అందించబడతాయి, దీనిని ఎంపిక చేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ మీరు ఒక సంపూర్ణ బడ్జెట్లో ఉంటే, 'ఎక్స్ఈ (ఓ)' వేరియంట్ అద్భుతమైన వాహనం వలె కనిపిస్తుంది. అయితే, మధ్య స్థాయి వేరియంట్ లు అయిన 'ఎక్స్ఎం' మరియు 'ఎక్స్ టి వేరియంట్లలో అనేక అంశాలు అందుబాటులో ఉన్నాయి. అవి వరుసగా, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ మరియు పార్కింగ్ సెన్సార్లు వంటి అవసరమైన అంశాలు ఇక్కడ ఈ వేరియంట్ లలో అందించబడుతున్నాయి. అదే అగ్ర శ్రేణి వేరియంట్ అయిన 'ఎక్స్ జెడ్' వాహనం విషయానికి వస్తే, స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణా స్విచ్లు, ఏబిఎస్, ఈబిడి, కార్నర్ స్టెబిలిటి నియంత్రణ, శీతలీకరణ గ్లోవ్ బాక్స్ మరియు ఫాగ్ లాంప్స్ వంటి అద్భుతమైన అంశాలు అందించబడతాయి. కొనుగోలుదారుల అభిప్రాయం ప్రకారం, ఏబిఎస్ అంశం ఎక్స్ టి వేరియంట్ కు ఆప్షనల్ గా అందించి ఉంటే బాగుండేది, ఇది మరింత మెరుగైన ప్యాకేజీగా అందించబడుతుంది.  

verdict

టాటా టియాగో వాహనాన్ని, రూ .3.26 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద ప్రారంభించి, ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా అందించారు. ఈ వాహానం సరసమైన ధర ట్యాగ్ ను కలిగి ఉన్నప్పటికీ, ఈ టియాగో కారు వలే మరి ఏ ఇతర కారు కూడా ఇంత తక్కువ ధరకు రాదు. నిజానికి, ఇది చాలా పటిష్టంగా నిర్మించబడింది మరియు కాబిన్ లోపల ఉపయోగించిన మెటీరియళ్ళ యొక్క నాణ్యత కూడా ప్రీమియంగా అనిపిస్తుంది.

అయితే, మీరు పనితీరు శాఖలో మంచి వాహనాన్ని కోరుకుంటే, ఫిబ్రవరిలో 2018 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడిన పనితీరు ఆధారిత టియాగో జిటిపి వాహనం అనేక బారీ అంశాలతో అందించబడుతున్న ఈ వాహనం సరైన ఎంపిక అని చెప్పవచ్చు. అంతేకాక, మీరు ఒక హ్యాచ్బ్యాక్ కోసం అధునాతనంగా చూస్తున్నట్లయితే, ఫీచర్లు మరియు విశాలమైన క్యాబిన్ స్పేస్ లు (బారీ 242- లీటర్ల బూట్ స్పేస్ తో), టియాగో చక్కగా సరిపోతుంది.

"ఈ టియాగో వాహనానికి, సరసమైన ధర ట్యాగ్ ఉన్నప్పటికీ, ఈ టియాగో కారు వలే మరి ఏ ఇతర కారు కూడా ఇంత తక్కువ ధరకు రాదు. నిజానికి, ఇది చాలా పటిష్టంగా నిర్మించబడింది మరియు కాబిన్ లోపల ఉపయోగించిన మెటీరియళ్ళ యొక్క నాణ్యత కూడా ప్రీమియంగా అనిపిస్తుంది".

టాటా టియాగో 2015-2019 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

 • అత్యంత శక్తివంతమైనది అయినప్పటికీ, టియాగో దాని విభాగంలో తక్కువ నిర్వహణ తో కూడుకున్న కారు
 • 85 పిఎస్ పెట్రోల్ మరియు 70 పిఎస్ డీజిల్ ఇంజిన్ తో టియాగో దాని విభాగంలోని అత్యంత శక్తివంతమైన కారు
 • డీజిల్ ఇంజిన్ అందించేది ఈ విభాగంలో టియాగో కారు మాత్రమే
 • ఇది విధ్యుత్తు తో సర్దుబాటయ్యే ఓఆర్విఎం లు కూడా అందించబడ్డాయి, మరొక విభాగంలొ ఇదే మొదటిది.

మనకు నచ్చని విషయాలు

 • దాని పోటీ వాహనాల మాదిరిగా కాకుండా, టియాగో వాహనంలో ప్రామాణికంగా డ్రైవర్ వైపు ఎయిర్భ్యాగ్ అందించబడదు
 • టియాగో యొక్క ఇంజిన్లు విభాగంలో అత్యంత శక్తివంతమైనవిగా ఉన్నప్పటికీ, ఇది డ్రైవ్ చేయడానికి కొంచెం తక్కువ అనుభూతిని కలిగి ఉంటాము
 • 3- సిలిండర్ యూనిట్లు ఉండటం, రెండు ఇంజిన్లు క్యాబిన్ లోపల చాలా ధ్వనిని మరియు కంపనాలును ఉత్పత్తి చేస్తాయి
 • టియాగో వాహనంలో, ఫ్యాక్టరీ అందించే సిఎన్జి కిట్ ఆప్షనల్ గా కూడా అందించడం లేదు

అత్యద్భుతమైన లక్షణాలను

 • Pros & Cons of Tata Tiago 2015-2019

  హర్మాన్ మ్యూజిక్ సిస్టం: ఎనిమిది స్పీకర్ తో కూడిన హర్మాన్ మ్యూజిక్ సిస్టం ఈ తరగతిలో ఉత్తమమైనది

 • Pros & Cons of Tata Tiago 2015-2019

  బహుళ డ్రైవింగ్ మోడ్లు: టియోగో, పెట్రోల్ మరియు డీజిల్ రెండు వర్షన్స్ లో అందించబడుతుంది, ఈ రెండుటికి డ్రైవింగ్ పద్ధతులు: ఎకో మరియు సిటీ.

 • Pros & Cons of Tata Tiago 2015-2019

  ప్రయాణంలో మీ పానీయాలు చల్లగా ఉంచడానికి అనుమతించే ఒక చిన్న గ్లోవ్ బాక్స్ అందించబడింది. ఇది చిన్నదే కానీ చాలా ముఖ్యమైన అంశం

arai మైలేజ్23.84 kmpl
సిటీ మైలేజ్15.26 kmpl
ఫ్యూయల్ typeపెట్రోల్
ఇంజిన్ స్థానభ్రంశం (సిసి)1199
సిలిండర్ సంఖ్య3
max power (bhp@rpm)84bhp@6000rpm
max torque (nm@rpm)114nm@3500rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్మిషన్రకంమాన్యువల్
boot space (litres)242
ఇంధన ట్యాంక్ సామర్థ్యం35.0
శరీర తత్వంహాచ్బ్యాక్
గ్రౌండ్ క్లియరెన్స్ అన్లాడెన్165mm

టాటా టియాగో 2015-2019 వినియోగదారు సమీక్షలు

4.5/5
ఆధారంగా927 వినియోగదారు సమీక్షలు
 • అన్ని (927)
 • Looks (215)
 • Comfort (237)
 • Mileage (326)
 • Engine (228)
 • Interior (175)
 • Space (136)
 • Price (198)
 • More ...
 • తాజా
 • ఉపయోగం
 • VERIFIED
 • CRITICAL
 • Tata Tiago

  1. Dashboard loses from the first day (major issue) it always vibrates on access gear..... Feels like it comes out 2. Extreme cabin noise 3. Lack of power after 60k ...ఇంకా చదవండి

  ద్వారా shivam garg
  On: May 27, 2019 | 293 Views
 • Best Safe and compact Hatcback

  Best compact safe hatchback. Great mileage. Best look. Spacious. Awesome features with music system... Xz and XT best.Steering coolest..seats best in class. Dnt goes for ...ఇంకా చదవండి

  ద్వారా kaushik das
  On: May 26, 2019 | 182 Views
 • Best safe compact Hatchback.

  Awesome Car with user-friendly features. The music system is terrific. Dnt goes for negative reviews. Full value for money. Sophistication with power. Best Hatchback in l...ఇంకా చదవండి

  ద్వారా kaushik das
  On: May 26, 2019 | 56 Views
 • The best car in the segment.

  I'm the owner of tata Tiago ... it been 2 years with Tiago and it's really the best choice to choose handling is best in its class and steering is also very light easy to...ఇంకా చదవండి

  ద్వారా pocket action
  On: May 25, 2019 | 177 Views
 • for 1.2 Revotron XZ Plus

  Review Tiago

  I love my Tiago. Excellent car in own category. The driving experience is overwhelming. I suggest if anyone wants to buy go with XZ model. In a competitive price, you wil...ఇంకా చదవండి

  ద్వారా sachin choubey
  On: May 24, 2019 | 394 Views
 • అన్ని టియాగో 2015-2019 సమీక్షలు చూడండి

టియాగో 2015-2019 తాజా నవీకరణ

%3Cp%3E%E0%B0%A4%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BE%20%E0%B0%A8%E0%B0%B5%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%3A%20%E0%B0%9F%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BE%20%E0%B0%AE%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%2C%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%9C%E0%B1%86%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%B0%E0%B1%82%206.39%20%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%20(%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B7%E0%B1%8B%E0%B0%B0%E0%B1%82%E0%B0%AE%E0%B1%8D%20%E0%B0%A2%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80)%20%E0%B0%B5%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2%20%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF.%20%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%20%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82%20%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B1%81-%20%E0%B0%86%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%20%E0%B0%B8%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%B8%E0%B1%86%E0%B0%9F%E0%B0%AA%E0%B1%8D%20%E0%B0%A4%E0%B1%8B%20%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81%E0%B0%97%E0%B0%BE%20%E0%B0%9F%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%9C%E0%B1%86%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B%2C%20%E0%B0%A8%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%AF%E0%B1%8A%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%201.2%20%E0%B0%B2%E0%B1%80%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AC%E0%B1%8B%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B1%8D%E0%B0%A1%E0%B1%8D%20%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81.%20%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%87%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A1%20%E0%B0%9A%E0%B0%A6%E0%B0%B5%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF.%3C%2Fp%3E%0A%0A%3Cp%3E%E0%B0%92%E0%B0%95%20%E0%B0%A8%E0%B0%B5%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%AC%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8%20%E0%B0%9F%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BE%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%82%2C%20%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%20%E0%B0%85%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D%20%E0%B0%B5%E0%B1%80%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%20%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%20%E0%B0%A4%E0%B1%87%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%85%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8%20%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B5%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%20%E0%B0%A4%E0%B1%8B%20%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%A8%E0%B0%AE%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%2C%20%E0%B0%A8%E0%B0%B5%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D%202018%20%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%92%E0%B0%95%20%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A1%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%A8%E0%B0%B5%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%AD%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%2C%20%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4%20%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%20%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82%20%E0%B0%87%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A1%20%E0%B0%9A%E0%B0%A6%E0%B0%B5%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF.%3C%2Fp%3E%0A%0A%3Cp%3E%E0%B0%9F%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BE%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%20%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%20%E0%B0%A7%E0%B0%B0%E0%B0%B2%E0%B1%81%3A%20%E0%B0%9F%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BE%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%82%20%E0%B0%8E%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BF%20%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%89%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF.%20%E0%B0%85%E0%B0%B5%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81%E0%B0%B8%E0%B0%97%E0%B0%BE%20%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%20%E0%B0%AC%E0%B0%BF%2C%20%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E0%B0%8E%E0%B0%82%2C%20%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E0%B0%8E%E0%B0%82%20(%E0%B0%93)%2C%20%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%20%E0%B0%9F%E0%B0%BF%2C%20%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%20%E0%B0%9F%E0%B0%BF%20(%E0%B0%93)%20%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%20%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%20%E0%B0%9C%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D.%20%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B1%87%E0%B0%95%E0%B0%BE%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE%20%E0%B0%88%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%82%2C%20%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%8F%20%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%20%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%20%E0%B0%9C%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%8F%20%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%86%E0%B0%9F%E0%B1%8B%E0%B0%AE%E0%B1%87%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%20%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%AC%E0%B0%A1%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF.%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%A7%E0%B0%B0%203.40%20%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%20%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%B0%E0%B1%82%20.6.05%20%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%E0%B1%81%20(%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B7%E0%B1%8B%E0%B0%B0%E0%B1%82%E0%B0%AE%E0%B1%8D%20%E0%B0%A2%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80).%3C%2Fp%3E%0A%0A%3Cp%3E%E0%B0%9F%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BE%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%20%E0%B0%AE%E0%B1%88%E0%B0%B2%E0%B1%87%E0%B0%9C%E0%B1%8D%3A%20%E0%B0%9F%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BE%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%82%2C%20%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81%20%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B%20%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%89%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF.%20%E0%B0%85%E0%B0%B5%E0%B0%BF%2C%201.2%20%E0%B0%B2%E0%B1%80%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D%2C%20%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B0%B5%E0%B0%A6%E0%B0%BF%201.05%20%E0%B0%A1%E0%B1%80%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D.%20%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%97%E0%B0%BE%20%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%87%2C%2085%20%E0%B0%AA%E0%B0%BF%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%20%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%85%E0%B0%B2%E0%B0%BE%E0%B0%97%E0%B1%87%20114%20%E0%B0%8E%E0%B0%A8%E0%B1%8D%E0%B0%8E%E0%B0%82%20%E0%B0%97%E0%B0%B2%20%E0%B0%85%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%20%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B1%8D%20%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%87%20%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%95%E0%B0%B2%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%20%E0%B0%89%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF.%20%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B5%E0%B1%88%E0%B0%AA%E0%B1%81%201.05%20%E0%B0%A1%E0%B1%80%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D%2C%20%E0%B0%85%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%2070%20%E0%B0%AA%E0%B0%BF%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%20%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%85%E0%B0%B2%E0%B0%BE%E0%B0%97%E0%B1%87%20140%20%E0%B0%8E%E0%B0%A8%E0%B1%8D%E0%B0%8E%E0%B0%82%20%E0%B0%97%E0%B0%B2%20%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B1%8D%20%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF.%20%E0%B0%87%E0%B0%82%E0%B0%A7%E0%B0%A8%20%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%87%2C%20%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D%2023.84%20%E0%B0%95%E0%B1%86%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%8E%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%AF%E0%B1%8A%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%20%E0%B0%87%E0%B0%82%E0%B0%A7%E0%B0%A8%20%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%85%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%2C%20%E0%B0%A1%E0%B1%80%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%87%E0%B0%82%E0%B0%9C%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%205-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B1%8D%20%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%B5%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%A4%E0%B1%8B%2027.28%20%E0%B0%95%E0%B1%86%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%8E%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF.%20%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%82%2C%205-%20%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B1%8D%20%E0%B0%8F%E0%B0%8E%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%86%E0%B0%9F%E0%B1%8B%E0%B0%AE%E0%B1%87%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%20%E0%B0%A4%E0%B1%8B%20%E0%B0%95%E0%B1%82%E0%B0%A1%E0%B0%BE%20%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%89%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF.%3C%2Fp%3E%0A%0A%3Cp%3E%E0%B0%9F%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BE%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%85%E0%B0%82%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%3A%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%85%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%20%E0%B0%B8%E0%B1%8C%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8%20%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%92%E0%B0%95%E0%B0%9F%E0%B0%BF.%20%E0%B0%87%E0%B0%A6%E0%B0%BF%20%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%20%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%20%E0%B0%8E%E0%B0%AF%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%AC%E0%B0%BE%E0%B0%97%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%2C%20%E0%B0%8F%E0%B0%AC%E0%B0%BF%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%20%E0%B0%A4%E0%B1%8B%20%E0%B0%88%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%20%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%20%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82%20%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BF%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%20%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A3.%20%E0%B0%87%E0%B0%A4%E0%B0%B0%20%E0%B0%85%E0%B0%82%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%85%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%20%E0%B0%A7%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8B%20%E0%B0%8E%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%95%20%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81.%20%E0%B0%85%E0%B0%B5%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81%E0%B0%B8%E0%B0%97%E0%B0%BE%2C%20%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%20%E0%B0%AB%E0%B0%BE%E0%B0%97%E0%B1%8D%20%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%2C%20%E0%B0%85%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D%20%E0%B0%B5%E0%B1%80%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%2C%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%A4%E0%B1%8B%20%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81%20%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%81%E0%B0%95%20%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AB%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B0%B0%E0%B1%8D%2C%20%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%20%E0%B0%B5%E0%B1%80%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%95%E0%B1%81%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%20%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81%20%E0%B0%B8%E0%B1%8C%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%2C%20%E0%B0%B9%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%9A%E0%B1%87%20%E0%B0%85%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BF%20%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%AC%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8%208%20%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%20%E0%B0%B8%E0%B1%8C%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%20%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%82%2C%20%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%B5%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%8F%E0%B0%B8%E0%B0%BF%2C%20%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B1%88%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B0%BE-%20%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%20%E0%B0%AA%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%A1%E0%B1%8B%E0%B0%B8%E0%B1%8D%2C%20%E0%B0%A1%E0%B1%87%20%2F%20%E0%B0%A8%E0%B1%88%E0%B0%9F%E0%B1%8D%20%E0%B0%B2%E0%B1%8B%E0%B0%AA%E0%B0%B2%E0%B0%BF%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AA%E0%B1%81%20%E0%B0%B0%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82%20%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B0%E0%B1%8D%20(%E0%B0%90%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BF%E0%B0%8E%E0%B0%82)%2C%20%E0%B0%B6%E0%B1%80%E0%B0%A4%E0%B0%B2%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%20%E0%B0%97%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%20%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%20%E0%B0%8E%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81%20%E0%B0%95%E0%B0%B2%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%A8%20%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%AA%E0%B0%B2%E0%B0%BF%20%E0%B0%B0%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82%20%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%20(%E0%B0%93%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BF%E0%B0%8E%E0%B0%82%20%E0%B0%B2%E0%B1%81).%20%E0%B0%9F%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%8F%E0%B0%8E%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%82%20%E0%B0%B2%E0%B1%8B%2C%20%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%AA%E0%B1%8D%20%E0%B0%AB%E0%B0%82%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%20%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%20%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A1%E0%B1%8D%20%E0%B0%B5%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%85%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%81%20%E0%B0%85%E0%B0%82%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%20%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%AC%E0%B0%A1%E0%B0%A4%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF.%3C%2Fp%3E%0A%0A%3Cp%3E%E0%B0%9F%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BE%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%3A%20%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D%20%E0%B0%B6%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%2C%20%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%A4%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%81%E0%B0%9C%E0%B1%81%E0%B0%95%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%86%E0%B0%B2%E0%B1%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%20%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%20%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%B5%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B%20%E0%B0%9F%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BE%20%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B1%8B%20%E0%B0%97%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%20%E0%B0%AA%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF.%3C%2Fp%3E%0A

ఇంకా చదవండి
space Image

టాటా టియాగో 2015-2019 వీడియోలు

 • Tata Tiago - Which Variant To Buy?
  5:37
  Tata Tiago - Which Variant To Buy?
  ఏప్రిల్ 13, 2018
 • Tata Tiago JTP & Tigor JTP Review | Desi Pocket Rockets! | ZigWheels.com
  9:26
  Tata Tiago JTP & Tigor JTP Review | Desi Pocket Rockets! | ZigWheels.com
  అక్టోబర్ 28, 2018
 • Tata Tiago | Hits & Misses
  4:55
  Tata Tiago | Hits & Misses
  ఏప్రిల్ 02, 2018
 • Tata Tiago vs Renault Kwid | Comparison Review
  6:24
  Tata Tiago vs Renault Kwid | Comparison Review
  జూన్ 24, 2016

టాటా టియాగో 2015-2019 చిత్రాలు

 • Tata Tiago 2015-2019 Front Left Side Image
 • Tata Tiago 2015-2019 Side View (Left) Image
 • Tata Tiago 2015-2019 Rear Left View Image
 • Tata Tiago 2015-2019 Front View Image
 • Tata Tiago 2015-2019 Rear view Image
 • Tata Tiago 2015-2019 Top View Image
 • Tata Tiago 2015-2019 Grille Image
 • Tata Tiago 2015-2019 Front Fog Lamp Image
space Image
space Image

టాటా టియాగో 2015-2019 వార్తలు

టాటా టియాగో 2015-2019 రహదారి పరీక్ష

Ask Question

Are you Confused?

Ask anything & get answer లో {0}

ట్రెండింగ్ టాటా కార్లు

 • పాపులర్
 • ఉపకమింగ్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience