• English
  • Login / Register

టాటా టియాగో: ABS ఇప్పుడు ప్రామాణికమైనది; XB వేరియంట్ నిలిపివేయబడింది

టాటా టియాగో 2015-2019 కోసం dinesh ద్వారా మే 09, 2019 11:07 am ప్రచురించబడింది

  • 56 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా యొక్క అత్యుత్తమంగా అమ్ముడుపోయే హ్యాచ్‌బ్యాక్ EBD తో ABS మరియు కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ తో ఇప్పుడు ప్రమాణికంగా ఉంటుంది!

Tata Tiago

  • టియాగో ఇప్పుడు EBD తో ABS ను మరియు CSC (కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్) ని ప్రమాణంగా పొందుతుంది.
  •  డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ మరియు ప్రీ టెన్ష్నర్స్ మరియు లోడ్ లిమిటర్స్ తో ఫ్రంట్ సీట్‌బెల్ట్స్  తక్కువ వేరియంట్స్ లో అదనపు ఆప్షనల్ గా అందించడం కొనసాగుతుంది.
  •  శ్రేణి నుండి XB వేరియంట్ యొక్క తొలగింపుతో, టియాగో XE హాచ్బాక్ యొక్క కొత్త బేస్ వేరియంట్ గా మారుతుంది.
  •  టాటా ప్రతి వేరియంట్ యొక్క ఫీచర్ జాబితాలో కొన్ని మార్పులను చేసింది.

టాటా మోటర్స్ దాని ఉత్తమ-అమ్ముడైన హాచ్బ్యాక్, టియాగో వేరియంట్ శ్రేణిని నవీకరించింది. కార్ల తయారీదారు బేస్-స్పెక్ XB వేరియంట్ ని నిలిపివేశారు, దీనివలన టియాగో XE ఇప్పుడు హాచ్బ్యాక్ యొక్క కొత్త బేస్ వేరియంట్ గా మారింది.  

Tata Tiago: ABS Now Standard; XB Variant Discontinued

దీనితో పాటు, కార్ల తయారీదారు టియాగో యొక్క ప్రామాణిక భద్రతా వలయాన్ని కూడా నవీకరించాడు. ఇది ఇప్పుడు EBD తో ABS ను మరియు CSC (కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్)ని పరిధిలో ప్రామాణికంగా పొందుతుంది.  గతంలో, ఈ లక్షణాలు XZ మరియు XZ + వేరియంట్లలో పరిమితం చేయబడ్డాయి. కొత్త నవీకరణలు టియాగో ని దాని ప్రత్యర్థులైన హ్యుందాయ్ సాన్త్రో, డాట్సన్ గో మరియు మారుతి సుజుకి వాగన్ ఆర్ వంటి వాటితో పోటీ పడేలా చేస్తున్నాయి, ఇవి ఇప్పటికే  EBD ని ప్రామాణికాంగా ఈ శ్రేణిలో అందిస్తున్నాయి.

Tata Tiago: ABS Now Standard; XB Variant Discontinued

అయినప్పటికీ, టియాగో ఇప్పటికీ ప్రామాణిక డ్రైవర్ ఎయిర్బ్యాగ్ ని మిస్ అవుతుంది. డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ ఇప్పటికీ తక్కువ వేరియంట్ల ఎంపికల జాబితాలో భాగంగా ఉన్నాయి. ఈ విభాగంలోని ఇతర కార్లు, సాన్త్రో మరియు వాగన్ R తో సహా, డ్రైవర్ ఎయిర్బ్యాగ్ ని ప్రమాణంగా పొందుతున్నాయి.  వాగన్ R యొక్క తక్కువ వేరియంట్లు ఒక ఆప్ష్నల్ గా కో- ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ తో అందించబడుతుంది, అయితే సాన్ట్రా యొక్క టాప్-స్పెక్ ఆస్తా వేరియంట్ లో మాత్రమే పొందుతుంది. ఇంకొక వైపు డాట్సన్ GO, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ ని ప్రామాణికంగా అందించే దాని తరగతిలోని ఏకైక కారు.  

టియాగో యొక్క ఫీచర్ జాబితా ని కూడా కొద్ది కొద్దిగా మర్చింది. ఇక్కడ ఏమిటి మార్చబడిందో త్వరగా ఒక లుక్ వేద్దాము పదండి:

  •  బేస్ వేరియంట్ నుండి కొలాప్సిబుల్ గ్రాబ్ హ్యాండిల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. గతంలో, ఇది XM వేరియంట్ నుండి అందించబడింది.
  •  రేర్ పార్సెల్ షెల్ఫ్ ఇప్పుడు XZ మరియు XZ + వేరియంట్లలో పరిమితం చేయబడింది. గతంలో, ఇది XM వేరియంట్ నుండి అందుబాటులో ఉండేది.   
  •  XM కి బదులుగా XT వేరియంట్ నుండి ఫాలో-హోమ్-హెడ్ల్లాంప్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
  •  గతంలో, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు మరియు అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్ రెస్ట్లు తక్కువ వేరియంట్లలో ఆప్ష్నల్ గా ఉన్నాయి. XZ మరియు XZ + వేరియంట్లలో ప్రమాణంగా ఉండగా, ఇప్పుడు, అవి XZ మరియు XZ + రకాల్లో మాత్రమే పరిమితం చేయబడ్డాయి.
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata Tia గో 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience