• English
  • Login / Register

టాప్ 50 ప్రపంచ ఆర్ & డి వ్యయ జాబితాను తయారు చేసిన టాటా మోటార్స్

డిసెంబర్ 23, 2015 06:09 pm akshit ద్వారా ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: టాటా మోటార్స్, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల వారి ఆర్ & డి (పరిశోధన మరియు అభివృద్ధి), పెట్టుబడుల పరంగా టాప్-50 జాబితాను తయారు చేసింది. భారత ఆటో దిగ్గజం, దాని ఆర్ & డి పెట్టుబడులలో పెరిగిన అతిపెద్ద పెరుగుదలను ఈ విధంగా చూపించింది. అది ఏ విధంగా ఉంది అంటే, 2014 వ సంవత్సరంలో 104 వ స్థానాన్ని అలాగే ఈ సంవత్సరం 49 వ స్థానానికి చేరుకుంది. అయితే, ఈ పెట్టుబడిలో ఎక్కువగా దాని యూకె అనుబంధ సంస్థ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ వరించింది.

యూరోపియన్ కమిషన్ తయారు చేసి కొనసాగుతున్న ఈ సంవత్సరం వార్షిక పారిశ్రామిక ఆర్ & డి ఇన్వెస్ట్మెంట్ స్కోరుబోర్డు ప్రకారం, జర్మన్ కార్ ఉత్పత్తిదారుడు అయిన వోక్స్వ్యాగన్ ఐదు అగ్ర స్థానాలలో నిలచిన శామ్సంగ్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ మరియు నోవార్టీస్, ఐటిసి వంటి వాటిలో ఇది అగ్రస్థానంలో ఉంది.

పైన చెప్పిన అగ్ర ఐదు కంపెనీలు, జాబితాలో వారి సంబంధిత స్థానాల ను పై విధంగా ఉండగా, ఫైజర్ ముందుగా 15 వ స్థానంలో ఉండేది కాని ఇప్పుడు 15 నుండి 10 వ స్థానలో నిలచింది అయితే, గూగుల్ విషయానికి వస్తే, 9 వ నుండి 6 వ స్థానంలోకి తరలించబడింది. కమీషన్ పరంగా, రోచీ, జాన్సన్ అండ్ జాన్సన్ మరియు టయోటా లు వరుసగా 7, 8 మరియు 9 వ స్థానాలలో ఉన్నారు.

ఈ జాబితాలో టాప్ 2,500 టాప్ కంపెనీలు అయితే, దీనిలో మొత్తం 829 యునైటెడ్ స్టేట్ ల నుండి, 360 జపాన్ నుండి, 301 చైనా నుండి, 114 తైవాన్ నుండి, 80 స్విజ్జర్లాండ్ నుండి మరియు 27 కెనడా నుండి అలాగే 27 ఇశ్రాయేల్ నుండి ఉన్నాయి. అంతేకాకుండా, 26 ఇండియా నుండి ఉన్నాయి అలాగే భారతదేశం, ఈ జాబితా లో 15 వ స్థానంలో నిలచింది. ఇథర భారతీయ కంపెనీలలో, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 404 వ స్థానంలో ఉంది, ఎం అండ్ ఎం 451 వ స్థానం వద్ద ఉంది, 540 వ స్థానం రిలయన్స్ ఇండస్ట్రీస్, 624 వ స్థానం వద్ద లుపిన్, 669 వ స్థానం వద్ద సన్ ఫార్మా అలాగే 831 వ స్థానం వద్ద సిప్లా మరియు 884 వ స్థానం వద్ద ఇన్ఫోసిస్ లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience