• English
  • Login / Register

ముంబై లో టాటా మోటార్స్ పాసెంజర్ వాహనాల డీలర్షిప్ ను ప్రారంబించింది

జూన్ 01, 2015 04:29 pm sourabh ద్వారా సవరించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: టాటా మోటార్స్ దాని డీలర్ నెట్వర్క్ విస్తరణకు గాను, ముంబైలోని జోగేశ్వరి (వెస్ట్) నగరంలో, న్యూ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫుల్ రేంజ్ ప్యాసింజర్స్ వెహికిల్ డీలర్స్ ప్రతిపాదన ను, మిస్ట్రెస్స్ దియోగిరి కి ప్రారంభించారు. ఇది ముంబైలో ఈ వాహనతయారి సంస్థ యొక్క9 వ డీలర్ షిప్ అని మరియు తదుపరి 5 సంవత్సరాలలో దేశం అంతటా దాని నెట్వర్క్ 3 రెట్లు పెరుగుతుందని చెప్పారు.

టాటా వారి డీలర్ షిప్స్ దేశమంతటా 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3ఎస్ ఫెసిలిటీ తో వ్యాపించాయి అనగా సేల్స్, సర్వీస్ మరియు స్పేర్స్ అన్ని ఒకే చోట లభించడం, మరియు ఈ షోరూమ్ లు బాగా శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులను మరియు ఆధునిక ఉపకరణాలను అందిస్తుంది.

కంపెనీ హారిజోనెక్స్ట్ వ్యూహం ప్రకారం, టాటా మోటార్స్ ప్రపంచస్థాయి అమ్మకపు అనుభవాలు మరియు సాంకేతిక పరిఙ్ఞాణంతో అన్ని తెలుసుకునే వినియోగదారులకు స్థిరమైన సేవలు అందిస్తుంది.

కొత్త డీలర్షిప్ యొక్క ప్రారంభానికి ప్యాసింజర్ వాహన బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు, మిస్టర్ మయాంక్ పరీక్ తన భావాలను ఇలా వెల్లడించారు, టాటా మోటార్స్ కొత్త డీలర్షిప్ ముంబైలోని జోగేశ్వరి లో మిస్ట్రెస్ దియోగిరి ఆటో ఆధ్వర్యంలో ప్రారంభించిన, ఈ కొత్త డీలర్షిప్ అంతటా మా అడుగుల ముద్రణ పెంచడానికి  సహాయపడుతూ, వినియోగదారులకు చేరువ అయ్యి చక్కటి ఫలితాలు ఇస్తుందని ఆయన అన్నారు. మేము మార్కెట్ లో ప్రవేశపెట్టిన కొత్త శ్రేణి పాసింజర్ కార్ల నుంచి మంచి స్పందన వస్తుందని ఎదురు చూస్తున్నాము అని అన్నారు. మేము ప్రతి నెల అభివృద్ధి పథంలోకి వెళ్లాలని చెప్పారు. మేము మా వినియోగదారులకి కావలసిన అన్ని ఉత్పత్తులు ఎలాంటి అవాంతరాలు లేకుండా అందిస్తామని మరియు మా వద్దకు సులభంగా ప్రవేశం ఉండేలా చేస్తామని చెప్పారు.

ఇటీవల, స్వదేశ వాహన తయారీ సంస్థ నవీకరించబడిన నానో జెన్ ఎక్స్, ఎక్స్ ఈ వేరియంట్ ను రూ 1.99 లక్షల నుండి ప్రారభించింది. జెన్ ఎక్స్ నానో ఎఎంటి లేదా ఈజీ షిఫ్ట్ ఆటోమెటిక్ వర్షన్ తో విడుదల చేయబడింది, వీటిలో ఉన్న ఎక్స్ఎంఎ వేరియంట్ ధర 2.69 లక్షల నుండి మొదలవుతుంది మరియు ఎక్స్ టిఎ వేరియంట్ ధర 2.89 లక్షల నుండి మొదలవుతుంది. ఈ అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ లో లభ్యమవుతాయి. ఎక్స్ ఎంఎ వేరియంట్ వాహనాలు ఆగస్ట్ 2015 నుండి మార్కెట్ లోకి అందుబాటులో ఉంటాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience