• English
  • Login / Register

2015 వోక్స్వాగన్ వెంటో ఫోటో గ్యాలరీ

వోక్స్వాగన్ వెంటో 2015-2019 కోసం అభిజీత్ ద్వారా జూన్ 23, 2015 05:30 pm సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: వోక్స్వ్యాగన్ వెంటో ఫేస్లిఫ్ట్ లోపలి మరియు వెలుపలి  శైలి యొక్క కొన్ని చిత్రాలను జోడించారు. ఈ చిత్రాలలో ముందు మరియు వెనుక బంపర్ యొక్క అడుగు భాగంలో ఉండే క్రోమ్ గార్నిష్ వంటి వాటిని ఆస్వాదించవచ్చు. బూట్ లిడ్ పై అంతటా ఒక సమాంతర క్రోమ్ స్ట్రిప్ అమర్చబడి ఉంటుంది. మరియు ఎల్ ఈ డి టైల్ ల్యాంప్, క్రోమ్ ఎగ్జాస్ట్ సూచన మరియు ఒక జత కొత్త అల్లాయ్ వీల్స్ చిత్రాలు దీనిలో అందించబడ్డాయి. ఈ వాహనం లోపలి భాగానికి వస్తే, సెంటర్ కన్సోల్ పై, స్టీరింగ్ వీల్ పై మరియు ఏసి వెంట్స్ చుట్టూ క్రోం తో మరియు వెండి చేరికలతో అమర్చబడి ఉంటాయి. దీని గురించి ఇంత మాట్లాడుకునేకంటే, ఈ వెంటో ఫేస్లిఫ్ట్ యొక్క క్రింది చిత్రాలను చూస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి.

was this article helpful ?

Write your Comment on Volkswagen వెంటో 2015-2019

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience