• English
  • Login / Register

స్కోడా ఆక్టేవియా ఆనివర్సరీ ఎడిషన్ ని రూ. 15.75 లక్షలకు విడుదల చేశారు

స్కోడా ఆక్టవియా 2013-2021 కోసం bala subramaniam ద్వారా సెప్టెంబర్ 15, 2015 10:28 am ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై: స్కోడా ఇండియా వారు ఆక్టేవియా ఆనివర్సరీ ఎడిషన్ ని వివిధ కొత్త లక్షణాలతో రూ. 15.75 లక్షలకు (ఎక్స్-షోరూం డిల్లీ) విడుదల చేశారు. ఈ ఆక్టేవియా ఆనివర్సరీ ఎడిషన్ కి 'స్మార్ట్ లింక్ కనెక్టివిటీ', రేర్ వ్యూ క్యామెరా, కీ లెస్ ఎంట్రీ మరియూ ఇంజిను స్టార్ట్ స్టాప్, రేర్ వైపు సైడ్ ఎయిర్ బ్యాగ్స్ మరియూ స్టీరింగ్ వీల్ పైన గేర్ షిఫ్ట్ కంట్రోల్స్ ఉంటాయి. ఆక్టేవియా లో ఇప్పుడు 8 ఎయిర్ బ్యాగ్స్ మరియూ స్కోడా యొక్క స్మార్ట్ లింక్ ఫంక్షన్ ని కూడా మొట్టమొదటి సారిగా ప్రవేశ పెట్టడం జరిగింది.

స్మార్ట్ లింక్ సిస్టం కస్టమర్లు కారు ఇంఫొటెయిన్మెంట్ సిస్టం పై ఎంపిక గల స్మార్ట్ ఫోన్ ఆప్ లు వాడుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఇది కనెక్టివిటీ ప్యాకేజీ లో భాగంగా ఆపల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియూ మిర్రర్ లింక్ సిస్టంల తో పాటుగా వస్తుంది.

రెండు వారాల క్రితం, స్కోడా వారు కొత్త ర్యాపిడ్ ఆనివర్సరీ ఎడిషన్ ని సైడ్ డోర్ ఫాయిల్స్, కాంట్రాస్టింగ్ టోన్ రూఫ్ ఫాయిల్స్ మరియూ వుడ్ డెకార్ అంతర్ఘత అలంకరణ ని ఇచ్చింది. ఎలిగన్స్ ప్లస్ మోడల్ కి ట్రూ ఆక్ ప్రో కార్ ట్రాకింగ్ డివైజ్ సిస్టం అందించబడింది. ఈ ర్యాపిడ్ ఆనివర్సరీ ఎడిషన్ పరిమితి కాలం వరకు అన్ని స్కోడా డీలర్షిప్ లలో 2015 సెప్టెంబరు చివరి వరకు అందుబాటులో ఉంటుంది. ఆక్టేవియా ఆనివర్సరీ ఎడిషన్ కూడా పరిమితి కాలం వరకే లభిస్తుంది.

was this article helpful ?

Write your Comment on Skoda ఆక్టవియా 2013-2021

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience