• English
  • Login / Register

రెనాల్ట్ క్విడ్ వర్సెస్ మారుతి ఆల్టో వర్సెస్ హ్యుందాయ్ ఇయాన్ వర్సెస్ డాట్సన్ గో

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం manish ద్వారా ఆగష్టు 24, 2015 12:12 pm సవరించబడింది

  • 13 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

తన యొక్క డస్టర్ తో, రెనాల్ట్, కొంతకాలంభారత కాంపాక్ట్ ఎస్యువి మార్కెట్ లో ఆధిపత్యం నిర్వహించింది. అంతేకాకుండా, ఈ రెనాల్ట్ కారు భారత ఆటోమోటివ్ మార్కెట్ లో దాని ఉనికి స్థాపనకు సహాయపడింది మరియు రెనాల్ట్ యొక్క అతి చౌకైన 5.2 లక్షల విలువైన స్కాల వంటి కార్లను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా, ఫ్లూయెన్స్, సెడాన్, లాడ్జీ ఎంపివి మరియు కొలియోస్ వంటి ఇతర కార్ల తో రెనాల్ట్ కొన్ని సంవత్సరాలుగా హత్తుకొనే పోర్ట్ఫోలియో ను అభివృద్ధి నిర్వహించడానికి కృషి చేసింది. ప్రపంచవ్యాప్తంగా, ఈ ఫ్రెంచ్ తయారీదారుడు ఆకర్షణీయమైన మరియు ఎన్నో రకాలైన చిన్న చిన్న హ్యాచ్బాక్ లను తీసుకొని వచ్చడు. కానీ, భారతదేశంలో ఒక ఆహ్లాదకరమైన డ్రైవ్, ఆకర్షణీయమైన, చవకైన చిన్న హ్యాచ్బ్యాక్ లను తెచ్చింది లేదు. ఇప్పుడు, రెనాల్ట్ క్విడ్ తో ప్రపంచం లోకి అడుగు పెట్టబోతుంది. అంతేకాకుండా ఈ సంస్థ అలాగే ఆ బాక్స్ తనిఖీ సిద్దమవుతోంది. ఈ కారు యొక్క ధర సుమారు 3.5 లక్షలు మరియు ఇది మార్కెట్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోబోతుంది. అంతేకాకుండా, ఈ కారు, ఇదే విభాగం లో ఉన్న మారుతి ఆల్టో 800, హ్యుందాయ్ ఈన్ మరియు డాట్సన్ గో వంటి ఇతర కార్లతో గట్టి పోటీ ను ఇవ్వడానికి రాబోతుంది.

గుసగుసలాడు


రెనాల్ట్ యొక్క క్విడ్ 800 సిసి స్థానభ్రంశం కలిగిన పెట్రోల్ ఇంజన్ తో రాబోతుంది. ఇంజిన్, వివరాలు మరియు లక్షణాలు, ఇంధన సామర్ధ్యం, పవర్ మొదలగునవి ఇంకా రెనాల్ట్ ద్వారా తెలియజేయలేదు. ఆల్టో 800 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 48 పిఎస్ పవర్ ను విడుదల చేస్తుంది. ఇయాన్ విషయానికి వస్తే, 1 లీటర్ కప్పా ఇంజన్ ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ విభాగం లో ఈ ఇయాన్ మాత్రమే ఎక్కువ పవర్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 69 పిఎస్ పవర్ ను విడుదల చేస్తుంది. దీనికి దగ్గర లో డాట్సన్ గో 1.2 లీటర్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 68 పిఎస్ పవర్ ను విడుదల చేస్తుంది.

లుక్


ఈ రెనాల్ట్ క్విడ్ ఖచ్చితంగా ఎస్యువి అప్పీల్ ను ఇస్తుంది. అంతేకాకుండా, ఈ కారు యొక్క ముందరి భాగం మస్కులార్ ను కలిగి మరియు ఆకర్షణీయమైన సైడ్ ప్రొఫైల్ తో రాబోతుంది. ఆల్టో వలే కాకుండా, ఇయాన్ ఈ విభాగం లో మంచి డిజైన్ ను కలిగి ఉంటుంది. రెనాల్ట్ ప్రకారం, క్విడ్ 180 మిల్లీ మీటర్ల కనీస గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంటుంది. ఈ వ్యత్యాసం లో మిగిలిన మూడు కార్ల తో పోలిస్తే, ఇదే అత్యంత గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉన్నది. అంతేకాకుండా, ఈ క్విడ్ ఒక ఉగ్రమైన వైఖరి ని సంపాదించడానికి సహాయపడుతుంది. అల్టో విషయానికి వస్తే, 160 మిల్లీ మీటర్లు, అదే ఇయాన్ డాట్సన్ గో ల విషయానికి వస్తే 170 మిల్లీ మీటర్లు. ఈ అన్ని కార్లతో పోలిస్తే, రెనాల్ట్ యొక్క క్విడ్ మాత్రమే అత్యంత పొడవు కలిగినది. ఈ క్విడ్ 3680 మిల్లీ మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. దీని వలన మిగిలిన మూడు కార్ల కంటే ఈ రెనాల్ట్ క్విడ్ యొక్క క్యాబిన్ భాగం చాల అ విశాలం గా ఉంటుంది. క్విడ్ తరువాత ఇయాన్ కూడా ఉన్నతమైన నిర్మాణ నాణ్యత ను కలిగి ఉంటుంది.

బెల్స్ అండ్ విజిల్స్


దాని పోటీదారులు కాకుండా, రెనాల్ట్ ఖ్వీద్ ఒక మీడియా నావిగేషన్ వ్యవస్థ ను మరియు ఒక ఏడు అంగుళాల టచ్స్క్రీన్ తో రాబోతుంది. అంతేకాకుండా, ఈ రెనాల్ట్ క్విడ్  స్మార్ట్ఫోన్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ, రేడియో, సిడి మరియు యూఎస్బి నుండి మీడియా ప్లేబ్యాక్ వంటి ఇతర లక్షణాలతో వస్తుంది. ఈ మీడియా నావిగేషన్ వ్యవస్థ, జిపిఎస్ నావిగేషన్ సిస్టమ్ ను మరియు స్వర ఆదేశాలను అంగీకరిస్తుంది. ఈ అన్ని రకాల వ్యవస్థ ల గురించి మాట్లాడటానికి వస్తే ఇవి అన్ని లక్షణాలూ కూడా ఈ క్విడ్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ వాహనం యొక్క ధర సుమారు 4 లక్షల వరకు ఉండవచ్చు. ఆల్టో, ఇయాన్ మరియు డాట్సన్ గో వంటి కార్లు మోనోటోనస్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్ ను కలిగి ఉంటుంది. వీటికి ఏ మాత్రం సంబందం లేకుండా ఈ రెనాల్ట్ క్విడ్ వాహనం ఒక ప్రత్యేక మైన డిజిటల్ స్పీడోమీటర్ తో రాబోతుంది. అంతేకాకుండా ఈ కారు మెరుగైన సమాచార వ్యవస్థ తో తన యొక్క పోటీదారులు చైతన్యపరచటం కోసం రాబోతుంది. 

క్విడ్ ఈ దీపావళి సీజన్ కి భారతదేశం లో ప్రారంభం అయ్యేందుకు సన్నాహాలు చేస్తుంది. రెనాల్ట్ లక్షణాల పరంగా అన్నీ లక్షణాల పరంగా బాగున్నా, దాని సర్వీసింగ్ ఒకటే కొంచెం  నిరుత్సాహకరంగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో మారుతి మరియు  హ్యుందాయ్ తో పోలిస్తే, రెనాల్ట్  120  సర్వీస్ సెంటర్లు  మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  డాట్సన్  కంటే కొంచెం ఎక్కువ సర్వీస్ సెంటర్లను రెనాల్ట్  కలిగి ఉంది. కానీ, మారుతి లేదా హ్యుందాయ్ నుంచి ఎవరైనా వినియోగదారులు ఉంటే, ఇక్కడ మీకు ఒక అవకాశం ఉంది!  ప్రస్తుత సమయానికి మరియు దివాళి కి మీ నవీకరించిన వెర్షన్ లను తీసుకురావడానికి  చాలా తక్కువ సమయం ఉంది. ఇవి డిస్కౌంట్ ధరలు లేదా మెరుగైన సమాచార వ్యవస్థలతో వస్తాయి మరియు బాగా గ్రౌండ్ క్లియరెన్స్ అందించే  క్రాస్ఓవర్ వేరియంట్లను కూడా పరిచయం చేయవచ్చు. కానీ డాట్సన్ కి మరింతగా సేవ కేంద్రాలు పెంచేందుకు తగినంత సమయం లేకపోయినందుకు మేము చింతుస్తున్నాము.

was this article helpful ?

Write your Comment on Renault క్విడ్ 2015-2019

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience