• English
  • Login / Register

రెనాల్ట్ క్విడ్ : కార్ధేకో పూర్తి సంచలనం

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం raunak ద్వారా సెప్టెంబర్ 24, 2015 05:06 pm ప్రచురించబడింది

  • 21 Views
  • 3 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

వీక్షకులకు రెనాల్ట్ క్విడ్ గురించి మరింత తెలిపేందుకు ఎప్పటి నుంచో తెలిసిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువచ్చాము! 

జైపూర్: ప్రారంభ అప్డేట్స్: రెనాల్ట్ క్విడ్ రూ. 2.56 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద ప్రారంభించబడినది. కారు విభాగంలో మొదటిసారిగా అనేక లక్షణాలను ప్రవేశపెట్టింది మరియు ఇది అన్ని లక్షణాలతో పోటీ ధర వద్ద అందించబడుతున్నది. పూర్తి ప్రారంభ వివరాలను ఇక్కడ పొందండి. 

ఈ కారు యొక్క ప్ర్రరంభం కోసం ఎదురుచూసిన చాలా మంది వినియోగదారుల కల నేడు నెరవేరింది. ఇది ఎంట్రీ స్థాయి విభాగంలో క్రాస్ఓవర్ తో ఇతర వాహనాలతో పోటీ పడనున్నది.ఇది రెనాల్ట్ నిస్సాన్ యొక్క ప్రపంచ సిఎంఎఫ్-ఎ ప్లాట్ఫార్మ్ ఆధారంగా ఉంది మరియు విభాగంలో 600కిలోలు తో చాలా తేలికైనది. ఈ విభాగంలో 800cc మోటార్ విభాగంలో అత్యంత శక్తివంతమైన మోటార్ ఒకటి మరియు భారతదేశం లో క్విడ్ ని అత్యంత ఇంధన సామర్ధ్యం గల పెట్రోల్ కారుగా చేస్తుంది. 

రెనాల్ట్ క్విడ్ యొక్క ధర - ఎక్కడ మొదలయ్యింది? 

రెనాల్ట్ సంస్థ యొక్క సమూహంలో చేరిన ఈ కొత్త వాహనం ఎస్యువి లుక్ తో, అత్యుత్తమమైన లక్షణాలతో మరియు అనువర్తనాలతో ఆల్టో 800 కంటే అద్భుతంగా ఉంది. ఈ కారు యొక్క విడుదలతో రెనాల్ట్ సంస్థ దేశంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తుంది. ఆల్టో 800 తో దీనిని సమానంగా చూడడం అంత సులభమేమీ కాదు. రెనాల్ట్ క్విడ్ విభాగంలో మొదటి టచ్స్క్రీన్ సమాచారవ్యవస్థ, స్పోర్టి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు యాడ్-ఆన్ ఉపకరణాలను పొంది ఉంది. 

రెనాల్ట్ వారి భారతదేశం పోర్ట్ఫోలియో కి క్విడ్ ఎటువంటిది

జైపూర్: ఈ రెనాల్ట్ క్విడ్ యొక్క రాక వినియోగదారులకు ఎంతగానో ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఈ కారు 800cc ఇంజిన్ ని కలిగియుండి 54bhp శక్తిని మరియు 74Nm టార్క్ ని అందిస్తుంది. క్విడ్ విభాగంలో మొదటి సారిగా అనేక ఉపకరణాలతో వస్తుంది. ఈ కారు విభాగంలో మొదటి టచ్స్క్రీన్ సమాచారవ్యవస్థ మరియు ఎయిర్-కండిషనింగ్ నియంత్రణలను కలిగి ఉంది. క్విడ్ డిజిటల్, స్పోర్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు విస్తృత ఉపకరణాలను కలిగి ఉంది. 


రెనాల్ట్ క్విడ్ ఉపకరణాల జాబితాలు, క్రేజీ ఫర్ క్విడ్ కాంటెస్ట్ : లోపల గ్యాలరీ

రెనాల్ట్ క్విడ్ ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ మీరు ఆ అవకాశం పొందవచ్చు. రెనాల్ట్ ఒక పోటీ తో మీ ముందుకు వస్తుంది. ఇది మీకు ఒక కొత్త బ్రాండ్ అనుభవన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది. పాల్గొనే వారిలో ఒకరు మాత్రమే విజేతగా గౌరవించబడతారు మరియు ఒక బ్రాండ్ కొత్త కారుని అందుకుంటారు. రన్నర్ అప్లను 20 మందికి మాత్రమే రెనాల్ట్ క్విడ్ బహుమతులైన బ్యాటరీ బ్యాంకులు, టి- షర్టులు, కారు షేడ్స్, మరియు టోపీలతో పాటు మరిన్ని బహుమతులను గెలుచుకునే అవకాశం పొందవచ్చు. 


చిన్న ఊరింత: రెనాల్ట్ క్విడ్ ఫోటో గ్యాలరీ పై ఒక చూపు

జైపూర్: మేము రెనాల్ట్ క్విడ్ ని గోవా లో నడిపాము మరియూ ఈ కారు చూడటానికి బయటకే కాదు, లోపల కూడా ఎంతో అందంగా ఉంది. ఈ కారు కి మూన్లైట్ సిల్వర్ కలర్ స్కీము ఉంది మరియూ హైలైటెడ్ వంపులు మరియూ గీతలు ఉన్నాయి. ఈ ఇంజిను కి 799సిసి మరియు 54బిహెచ్పి విడుదల చేసే సామర్ధ్యం ఉంది. ఇది సిటీ ట్రాఫిక్ ని మరియూ హైవే ని కూడా ఎదుర్కొనేందుకు సమర్ధంగా ఉంటుంది. అన్నిటికంటే ముందు, క్విడ్ యొక్క ఉనికి ఎంతగానో మరిపిస్తుంది.

క్విడ్ ని కొనుగోలు చేస్తున్నారా? ఇక్కడ మీరు తెలుసుకోవలసినది ఏమిటి

జైపూర్: చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రెనాల్ట్ క్విడ్ వివరాలు ఏ మాత్రం నిరాశ పరచలేదు. ఈ కారు ఎస్యువి స్టైలింగ్ వంటి లక్షణాలను మరియు అధిక గ్రౌండ్ క్లియరన్స్ ని కలిగి ఉంది. ఇది నగరాలలో మరియు గతుకుల రోడ్లపై డ్రైవింగ్ ని చాలా సులభం చేస్తుంది. ఎస్యువి డ్రైవర్ వైఖరి మంచి ప్రత్యక్షత అందించేందుకు సహాయపడుతుంది. 

రెనాల్ట్ క్విడ్ బుకింగ్స్ ఇప్పుడు లైవ్!


ముంబై: రెనాల్ట్ క్విడ్ నిస్సందేహంగా 2015 సంవత్సరంలో ఆతృతగా ఎదురు చూస్తున్న కార్లలో ఒకటిగా ఉంది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ఆలస్యంగానైనా ఈ కారు ఎంట్రీ స్థాయి ఆధికారిక బుకింగ్స్ ని భారతదేశం అంతటా సోమవారం ప్రారంభించింది. ఈ క్విడ్ రూ.25,000 ప్రారంభ మొత్తంతో బుకింగ్ చేయబడుతుంది. ఒకవేళ బుకింగ్ రద్దు చేసుకుంటే గనుక ఈ మొత్తం రుసుం తిరిగి వాపస్ ఇవ్వబడుతుంది.

రెనాల్ట్ క్విడ్ కి త్వరలో ఏఎంటీ రానుంది


జైపూర్: ఒక కొత్త పోటీదారు ఆటోమాటిక్ క్లబ్ లో ప్రవేశించనున్నారు. రెనాల్ట్ వారు వారి ఉనికిని చాటుకునేందుకు గాను వచ్చే ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో లో దీని మొట్టమొదటి ఏఎంటీ అమర్చిన వాహనాలను ప్రదర్శించనున్నారు. రెనాల్ట్ వారు ఈ ఆటోమాటిక్ టెక్నాలజీ ని బహుశా 'ఈజీ ఆర్' అని నామకరణం చేయవచ్చు. ఈ టెక్నాలజీ వెలుగులోకి రావడానికి కొంత సమయం పట్టినా కంపెనీ వారి డైకా లో మొదటి సారిగా ఇది చోటు సంపాదించనుంది. రెనాల్ట్ క్విడ్ ఏఎంటి యొక్క ధర బహుశా 3.5-5.0 లక్షల పరిధిలో వస్తున్నాయి. 

రెనాల్ట్ క్విడ్ ఒక తెలివైన నిర్వహణ!

జైపూర్: కాంపాక్ట్ క్రాస్ ఓవర్-ఎస్యూవీ అయిన డస్టర్, రెనాల్ట్ వారికి అసలు భారతీయుడికి ఏమి అవసరమో సరిగ్గా నేర్పింది. డస్టర్ ఆ తరువాత ఫోర్డ్ ఈకోస్పోర్ట్ యొక్క విజయం తరువాత మిగతా తయారిదారులు కూడా ఈ విభాగం లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికే ఈ విభాగం కార్లతో మునిగి తేలుతుండడంతో, రెనాల్ట్ వారికి ఈ సబ్-5 లక్షలు దాదాపుగా కానీ 4 లక్షలు ఉండే ఈ క్విడ్ ఎన్నో ప్రత్యేకతలతో వస్తోంది. 

రెనాల్ట్ క్విడ్ : బుల్లి డస్టర్!

జైపూర్: రెనాల్ట్ తన చిన్ని కారు అయిన క్విడ్ తో అందరినీ ఆశ్చర్య పరిచింది. 98 శాతం స్థానికంగా తయారు చేయబడిన ఈ కారుని కంపెనీ వారు రూ.3.5 నుండి 4 లక్షల ధర వరకు అందుబాటు లో ఉంచారు. ఇంత తక్కువ ధర తో పాటుగా ఇటువంటి ఒక కారుని మనం సాధారణంగా ఈ విభాగంలో చూడము. ఎందుకంటే, ఆల్టో 800, హ్యుండై ఈయాన్, షెవ్రొలే స్పార్ఖ్ వంటి కార్లు చిన్నగా కనపడుతే, ఈ కారు మాత్రం ఒక కాంపాక్ట్ ఎస్యూవీ లా కనపడుతోంది. ఇది భారతీయ మార్కెట్ లో చేసిన సమగ్ర విశ్లేషణ మరియూ డస్టర్ ఆధారంగా నిర్మించడం వలన ఇది సాధ్యం అయ్యింది.

రెనాల్ట్ క్విడ్ వర్సెస్ మారుతి ఆల్టో వర్సెస్ హ్యుందాయ్ ఇయాన్ వర్సెస్ డాట్సన్ గో

జైపూర్: తన యొక్క డస్టర్ తో, రెనాల్ట్, కొంతకాలంభారత కాంపాక్ట్ ఎస్యువి మార్కెట్ లో ఆధిపత్యం నిర్వహించింది. అంతేకాకుండా, ఈ రెనాల్ట్ కారు భారత ఆటోమోటివ్ మార్కెట్ లో దాని ఉనికి స్థాపనకు సహాయపడింది మరియు రెనాల్ట్ యొక్క అతి చౌకైన 5.2 లక్షల విలువైన స్కాల వంటి కార్లను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా, ఫ్లూయెన్స్, సెడాన్, లాడ్జీ ఎంపివి మరియు కొలియోస్ వంటి ఇతర కార్ల తో రెనాల్ట్ కొన్ని సంవత్సరాలుగా హత్తుకొనే పోర్ట్ఫోలియో ను అభివృద్ధి నిర్వహించడానికి కృషి చేసింది. ప్రపంచవ్యాప్తంగా, ఈ ఫ్రెంచ్ తయారీదారుడు ఆకర్షణీయమైన మరియు ఎన్నో రకాలైన చిన్న చిన్న హ్యాచ్బాక్ లను తీసుకొని వచ్చడు. కానీ, భారతదేశంలో ఒక ఆహ్లాదకరమైన డ్రైవ్, ఆకర్షణీయమైన, చవకైన చిన్న హ్యాచ్బ్యాక్ లను తెచ్చింది లేదు. ఇప్పుడు, రెనాల్ట్ క్విడ్ తో ప్రపంచం లోకి అడుగు పెట్టబోతుంది. అంతేకాకుండా ఈ సంస్థ అలాగే ఆ బాక్స్ తనిఖీ సిద్దమవుతోంది. ఈ కారు యొక్క ధర సుమారు 3.5 లక్షలు మరియు ఇది మార్కెట్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోబోతుంది. అంతేకాకుండా, ఈ కారు, ఇదే విభాగం లో ఉన్న మారుతి ఆల్టో 800, హ్యుందాయ్ ఈన్ మరియు డాట్సన్ గో వంటి ఇతర కార్లతో గట్టి పోటీ ను ఇవ్వడానికి రాబోతుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Renault క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience