రెనాల్ట్ క్విడ్ రేపు విడుదల కానుంది
రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం nabeel ద్వారా సెప్టెంబర్ 23, 2015 01:27 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
చాలా కాలం ఎదురు చూసిన తరువాత రెనాల్ట్ క్విడ్ రేపు విడుదల కానుంది. దిగువ శ్రేని హ్యాచ్ బ్యాక్ ఆల్టో 800 కి పోటీగా నిలవాలని ఆశిస్తోంది. ఇది పిల్ల రెనాల్ట్ గా ఉండవచ్చు కానీ చూడటానికి ఇది ఏమాత్రం అలా ఉండదు. ఇది ఎస్యూవీ లాగా బోల్డ్ బాడీ లైన్స్ ఉండి మరియూ ముందు వైపు గ్రిల్లుపై ఫ్రెంచ్ వారి బ్యాడ్జింగ్ ఉంటుంది.
డిజైను
చాలా వరకు డిజైన్ డస్టర్ నుండి పునికి తెచ్చుకున్నట్టుగా ఉంది.
పవర్
క్విడ్ కి 3-సిలిండర్లు, 799cc ఇంజిను ఉంటుంది. ఇది 54bhp మరియూ 72Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిను కి సరసమైన గేర్ నిష్పత్తి ఉన్న 5-స్పీడ్ మాన్యువల్ MT జత చేయబడి ఉంది.
వేరియంట్స్
ఈ క్విడ్ లో 4 వేరియంట్ లు అందుబాటులో ఉంటాయి.
పోటీ
ఈ పిల్ల డస్టర్ కి ఎస్యూవీ వంటి రూపం ఉంది, టచ్ స్క్రీన్ ఇంఫోటెయిన్మెంట్ సిస్టము, స్పోర్టీ ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియూ ఎన్నో ఉపకరణాలు అందించబడుతున్నాయి.